ఊపిరి 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (The Intouchables, 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.

ఊపిరి
దర్శకత్వంవంశీ పైడిపల్లి
రచనఅబ్బూరి రవి
స్క్రీన్ ప్లేవంశీ పైడిపల్లి
నిర్మాతప్రసాద్ వి. పొట్లూరి
తారాగణంకార్తి,అక్కినేని నాగార్జున, తమన్నా
ఛాయాగ్రహణంపి. ఎస్. వినోద్
కూర్పుమధు
కె.ఎల్. ప్రవీణ్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
పివిపి సినిమా
విడుదల తేదీ
2016 మార్చి 25 (2016-03-25)
సినిమా నిడివి
158 నిమిషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళం
బడ్జెట్65 crore (US$8.1 million) [1]
బాక్సాఫీసు80 crore (US$10 million) [2]
(7 days collections)

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బేబీ ఆగొద్దు"సిరివెన్నెల సీతారామ శాస్త్రిశంకర్ మహదేవన్2:39
2."ఒక లైఫ్"సిరివెన్నెల సీతారామ శాస్త్రికార్తిక్4:46
3."అయ్యో అయ్యో"రామజోగయ్య శాస్త్రిరంజిత్, సుచిత్ర3:48
4."నువ్వేమిచ్చావో"సిరివెన్నెల సీతారామ శాస్త్రివిజయ్ ప్రకాష్2:07
5."పోదాం"సిరివెన్నెల సీతారామ శాస్త్రిహరిచరణ్4:45
6."డోర్ నంబర్ ఒకటి"రామజోగయ్య శాస్త్రిగీతా మాధురి4:05
7."ఎప్పుడు"సిరివెన్నెల సీతారామ శాస్త్రికార్తిక్4:47
Total length:27:36

పురస్కారాలు మార్చు

సైమా అవార్డులు మార్చు

2016 సైమా అవార్డులు (తెలుగు)

  1. ఉత్తమ దర్శకుడుఐఘఙ్ఐఘఙఘఘి్్ేేకరకఆకరరఆఆకతతి్్ిఆకఆకర్్రిరిరర

మూలాలు మార్చు

  1. "PVP investing heavily on Karthi's Oopiri, Mahesh babu's Brahmotsavam post Kshanam success". The Hans India.
  2. 'Oopiri' ('Thozha') box office collection: Karthi's film joins $1-million club in US[permanent dead link] - International Business Times 30 March 2016