దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో

(List of countries by population నుండి దారిమార్పు చెందింది)

ఇది జనసంఖ్య క్రమంలో ప్రపంచంలోని దేశాల జాబితా. ఈ పట్టికలో స్వాధిపత్య రాజ్యాలూ, ఇతర దేశాలమీద ఆధారపడినా గాని స్వపరిపాలన సౌకర్యం కలిగిన భూభాగాలూ ఇవ్వబడ్డాయి. ఈ పట్టికలోని వివరాలు తీసుకొన్న వివిధ వనరులనుండి సేకరిచబడ్డాయి. వీలయినంత వరకు.

  • ఆయా దేశాల జన గణన విభాగాల లెక్కలు లేదా అంచనాలు
  • 2007 సంవత్సరం మధ్య ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సామాజిక కార్యాలయం - జన సంఖ్య విభాగం(Department of Economic and Social Affairs - Population Division) లెక్కలు.[1]
  • అన్ని దేశాల జనాభా ఒకే మారు తీసికోనందువలనా, అంచనాల accuracy లో తేడాల వలనా కొన్ని వివరాలు, ముఖ్యంగా ర్యాంకులలో కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉంది.
ర్యాంకు దేశం / భూభాగం జనసంఖ్య తేదీ ప్రపంచ జనసంఖ్యలో % ఆధారం
ప్రపంచం ప్రపంచ జనాభా 6,671,226,000 2007 జూలై 1 100% ఐ.రా.స. అంచనా
1 చైనా చైనా ప్రజల గణతంత్రం 1,319,498,000[2] 2007 జూలై 13 19.78% Official Chinese Population clock
2 India భారత దేశం 1,169,016,000[3] 17.52% ఐ.రా.స. అంచనా
3 యు.ఎస్.ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు 302,408,000 4.53% Official USA Population clock
4 ఇండోనేషియా ఇండొనీషియా 231,627,000 3.47% ఐ.రా.స. అంచనా
5 బ్రెజిల్ బ్రెజిల్ 186,736,000 2.8% Official Brazilian Population clock
6 పాకిస్తాన్ పాకిస్తాన్ 160,757,000 2.41% Official Pakistani Population clock
7 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 158,665,000 2.38% ఐ.రా.స. అంచనా
8 నైజీరియా నైజీరియా 148,093,000 2.22% ఐ.రా.స. అంచనా
9 Russia రష్యా 142,499,000 2.14% ఐ.రా.స. అంచనా
10 జపాన్ జపాన్ 127,750,000 2007 జూన్ 1 1.91% Official Japan Statistics Bureau estimate
11 మెక్సికో మెక్సికో 103,263,388 2005 అక్టోబరు 17 1.55%

Official Mexico INEGI estimate

12 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 88,706,300 2007 జూలై 1 1.33%

Official Philippine National Statistics

13 వియత్నాం వియత్నాం 87,375,000 1.31%

ఐ.రా.స. అంచనా

14 Germany జర్మనీ 82,314,900 2006 డిసెంబరు 31 1.23% Official Destatis estimate Archived 2009-02-27 at the Wayback Machine
15 Ethiopia ఇథియోపియా 77,127,000 జూలై 2007 1.16%

Ethiopia Central Statistics Agency

16 ఈజిప్టు ఈజిప్ట్ 75,498,000 1.13%

ఐ.రా.స. అంచనా

17 టర్కీ టర్కీ 74,877,000 1.12% ఐ.రా.స. అంచనా
18 ఇరాన్ ఇరాన్ 71,208,000 1.07% ఐ.రా.స. అంచనా
19 ఫ్రాన్స్ ఫ్రాన్స్ (including overseas France) 64,102,140 2007 జనవరి 1 0.96% Official INSEE estimate
20 థాయిలాండ్ థాయిలాండ్ 62,828,706 2006 డిసెంబరు 31 0.94%

Official Thai Statistics estimate

21 కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ గణతంత్రం 62,636,000 0.94% ఐ.రా.స. అంచనా
22 United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్ 60,209,500 2005 జూలై 1 0.9% Official ONS estimate
23 ఇటలీ ఇటలీ 59,131,287 2006 డిసెంబరు 31 0.89% Official Istat estimate Archived 2016-03-25 at the Wayback Machine
24 మయన్మార్ మయన్మార్ 48,798,000 0.73%

ఐ.రా.స. అంచనా

25 దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 48,577,000 0.73% ఐ.రా.స. అంచనా
26 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 48,224,000 0.72% ఐ.రా.స. అంచనా
27 ఉక్రెయిన్ ఉక్రెయిన్ 46,205,000 0.69% ఐ.రా.స. అంచనా
28 స్పెయిన్ స్పెయిన్ 45,116,894 2007 జనవరి 1 0.68% Official INE estimate
29 కొలంబియా కొలంబియా 42,990,000 0.64% Official Colombian Population clock
30 Tanzania టాంజానియా 40,454,000 0.61% ఐ.రా.స. అంచనా
31 అర్జెంటీనా అర్జెంటీనా 39,531,000 0.59% ఐ.రా.స. అంచనా
32 సూడాన్ సూడాన్ 38,560,000 0.58% ఐ.రా.స. అంచనా
33 పోలండ్ పోలండ్ 38,125,479 2006 డిసెంబరు 31 0.57% Official GUS estimate
34 కెన్యా కెన్యా 37,538,000 0.56% ఐ.రా.స. అంచనా
35 అల్జీరియా అల్జీరియా 33,858,000 0.51% ఐ.రా.స. అంచనా
36 కెనడా కెనడా 3,85,82,900 0.58% Official Canadian Population clock
37 మొరాకో మొరాకో 31,224,000 0.47% ఐ.రా.స. అంచనా
38 Uganda ఉగాండా 30,884,000 0.46% ఐ.రా.స. అంచనా
39 Iraq ఇరాక్ 28,993,000 0.43% ఐ.రా.స. అంచనా
40 నేపాల్ నేపాల్ 28,196,000 0.42% ఐ.రా.స. అంచనా
41 పెరూ పెరూ 27,903,000 0.42% ఐ.రా.స. అంచనా
42 వెనెజులా వెనిజ్వెలా 27,657,000 0.41% ఐ.రా.స. అంచనా
43 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 27,372,000 0.41% ఐ.రా.స. అంచనా
44 మలేషియా మలేషియా 27,199,388 2007 జూలై 17 0.41% Official Malaysian Population clock
45 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 27,145,000 0.41% ఐ.రా.స. అంచనా
46 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 24,735,000 0.37% ఐ.రా.స. అంచనా
47 ఉత్తర కొరియా ఉత్తర కొరియా 23,790,000 0.36% ఐ.రా.స. అంచనా
48 ఘనా ఘనా 23,478,000 0.35% ఐ.రా.స. అంచనా
49 Taiwan చైనా గణతంత్రం (తైవాన్) (తైవాన్) 22,900,000[4] జనవరి 2007 0.34% Official National Statistics Taiwan estimate
50 యెమెన్ యెమెన్ 22,389,000 0.34% ఐ.రా.స. అంచనా
51 రొమేనియా రొమేనియా 21,438,000 0.32% ఐ.రా.స. అంచనా
52 మొజాంబిక్ మొజాంబిక్ 21,397,000 0.32% ఐ.రా.స. అంచనా
53 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 21,018,897[5] 2007 జూలై 22 0.31% Official Australian Population clock
54 Syria సిరియా 19,929,000 0.3% ఐ.రా.స. అంచనా
55 మడగాస్కర్ మడగాస్కర్ 19,683,000 0.3% ఐ.రా.స. అంచనా
56 శ్రీలంక శ్రీలంక 19,299,000 0.29% ఐ.రా.స. అంచనా
57 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 19,262,000 0.29% ఐ.రా.స. అంచనా
58 కామెరూన్ కామెరూన్ 18,549,000 0.28% ఐ.రా.స. అంచనా
59 అంగోలా అంగోలా 17,024,000 0.26% ఐ.రా.స. అంచనా
60 చిలీ చిలీ 16,598,074 2007 జూన్ 30 0.25% Official INE projection
61 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 16,390,000 0.25% Official Netherlands Population clock Archived 2010-12-22 at the Wayback Machine
62 కజకస్తాన్ కజకస్తాన్ 15,422,000 0.23% ఐ.రా.స. అంచనా
63 Burkina Faso బర్కీనా ఫాసో 14,784,000 0.22% ఐ.రా.స. అంచనా
64 కంబోడియా కంబోడియా 14,444,000 0.22% ఐ.రా.స. అంచనా
65 నైగర్ నైజర్ 14,226,000 0.21% ఐ.రా.స. అంచనా
66 మలావి మలావి 13,925,000 0.21% ఐ.రా.స. అంచనా
67 Guatemala గ్వాటెమాలా 13,354,000 0.2% ఐ.రా.స. అంచనా
68 జింబాబ్వే జింబాబ్వే 13,349,000 0.2% ఐ.రా.స. అంచనా
69 ఈక్వడార్ ఈక్వడార్ 13,341,000 0.2% ఐ.రా.స. అంచనా
70 సెనెగల్ సెనెగల్ 12,379,000 0.19% ఐ.రా.స. అంచనా
71 మాలి (దేశం) మాలి 12,337,000 0.18% ఐ.రా.స. అంచనా
72 జాంబియా జాంబియా 11,922,000 0.18% ఐ.రా.స. అంచనా
73 Cuba క్యూబా 11,268,000 0.17% ఐ.రా.స. అంచనా
74 గ్రీస్ గ్రీస్ 11,147,000 0.17% ఐ.రా.స. అంచనా
75 చాద్ చాద్ 10,781,000 0.16% ఐ.రా.స. అంచనా
76 పోర్చుగల్ పోర్చుగల్ 10,623,000 0.16% ఐ.రా.స. అంచనా
77 బెల్జియం బెల్జియం 10,457,000 0.16% ఐ.రా.స. అంచనా
78 ట్యునీషియా టునీషియా 10,327,000 0.15% ఐ.రా.స. అంచనా
79 చెక్ రిపబ్లిక్ చెక్ గణతంత్రం 10,306,709 2007 మార్చి 31 0.15% Official ČSÚ estimate Archived 2007-08-08 at the Wayback Machine
80 హంగరీ హంగేరీ 10,030,000 0.15% ఐ.రా.స. అంచనా
81 సెర్బియా సెర్బియా 9,858,000[6] 0.15% ఐ.రా.స. అంచనా
82 డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ గణతంత్రం 9,760,000 0.15% ఐ.రా.స. అంచనా
83 రువాండా రవాండా 9,725,000 0.15% ఐ.రా.స. అంచనా
84 బెలారస్ బెలారస్ 9,689,000 0.15% ఐ.రా.స. అంచనా
85 హైతి హైతీ 9,598,000 0.14% ఐ.రా.స. అంచనా
86 Bolivia బొలీవియా 9,525,000 0.14% ఐ.రా.స. అంచనా
87 గినియా గినియా 9,370,000 0.14% ఐ.రా.స. అంచనా
88 Sweden స్వీడన్ 9,150,000 జూన్ 2007 0.14% Official Statistics Sweden estimate
89 బెనిన్ బెనిన్ 9,033,000 0.13% ఐ.రా.స. అంచనా
90 సొమాలియా సొమాలియా 8,699,000 0.13% ఐ.రా.స. అంచనా
91 బురుండి బురుండి 8,508,000 0.13% ఐ.రా.స. అంచనా
92 అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 8,467,000 0.13% ఐ.రా.స. అంచనా
93 ఆస్ట్రియా ఆస్ట్రియా 8,361,000 0.13% ఐ.రా.స. అంచనా
94 బల్గేరియా బల్గేరియా 7,639,000 0.11% ఐ.రా.స. అంచనా
95 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 7,484,000 0.11% ఐ.రా.స. అంచనా
హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ 7,206,000 0.11% ఐ.రా.స. అంచనా
96 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 7,161,000[7] 2007 మే 31 0.11% Israeli Central Bureau of Statistics Archived 2009-05-28 at the Wayback Machine
97 హోండురాస్ హోండూరస్ 7,106,000 0.11% ఐ.రా.స. అంచనా
98 ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్ 6,857,000 0.1% ఐ.రా.స. అంచనా
99 తజికిస్తాన్ తజకిస్తాన్ 6,736,000 0.1% ఐ.రా.స. అంచనా
100 టోగో టోగో 6,585,000 0.099% ఐ.రా.స. అంచనా
101 పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 6,331,000 0.095% ఐ.రా.స. అంచనా
102 లిబియా లిబియా 6,160,000 0.092% ఐ.రా.స. అంచనా
103 పరాగ్వే పరాగ్వే 6,127,000 0.092% ఐ.రా.స. అంచనా
104 జోర్డాన్ జోర్డాన్ 5,924,000 0.089% ఐ.రా.స. అంచనా
105 సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 5,866,000 0.088% ఐ.రా.స. అంచనా
106 లావోస్ లావోస్ 5,859,000 0.088% ఐ.రా.స. అంచనా
107 నికరాగ్వా నికారాగ్వా 5,603,000 0.084% ఐ.రా.స. అంచనా
108 డెన్మార్క్ డెన్మార్క్ 5,550,000 2007 జనవరి 1 0.083% Official "Statistics Denmark"
109 స్లొవేకియా స్లొవేకియా 5,390,000 0.081% ఐ.రా.స. అంచనా
110 కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్ 5,317,000 0.08% ఐ.రా.స. అంచనా
111 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 5,310,000[8] 0.08% Official Finnish Population clock
112 తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 4,965,000 0.074% ఐ.రా.స. అంచనా
113 ఎరిత్రియా ఎరిట్రియా 4,851,000 0.073% ఐ.రా.స. అంచనా
114 నార్వే నార్వే 4,770,000 [9] 0.072% Official Norwegian Population clock
115 క్రొయేషియా క్రొయేషియా 4,555,000 0.068% ఐ.రా.స. అంచనా
116 కోస్టారికా కోస్టారీకా 4,468,000 0.065% ఐ.రా.స. అంచనా
117 సింగపూర్ సింగపూర్ 4,436,000 0.066% ఐ.రా.స. అంచనా
118 జార్జియా (దేశం) జార్జియా (దేశం) 4,395,000[10] 0.066% ఐ.రా.స. అంచనా
119 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4,380,000 0.066% ఐ.రా.స. అంచనా
120 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ గణతంత్రం 4,343,000 0.065% ఐ.రా.స. అంచనా
121 Republic of Ireland ఐర్లాండ్ 4,234,925 2006 0.063% Ireland 2006 Census (prelim.)
122 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 4,230,000 0.063% Official New Zealand Population clock
123 Lebanon లెబనాన్ 4,099,000 0.061% ఐ.రా.స. అంచనా
124 పాలస్తీనా పాలస్తీనా భూభాగాలు 4,017,000 0.06% ఐ.రా.స. అంచనా
125 Puerto Rico పోర్టోరికో 3,991,000 0.06% ఐ.రా.స. అంచనా
126 బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 3,935,000 0.059% ఐ.రా.స. అంచనా
127 మోల్డోవా మాల్డోవా 3,794,000[11] 0.057% ఐ.రా.స. అంచనా
128 కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి 3,768,000 0.056% ఐ.రా.స. అంచనా
129 లైబీరియా లైబీరియా 3,750,000 0.056% ఐ.రా.స. అంచనా
సోమాలిలాండ్ సోమాలిలాండ్ 3,500,000 0.052% Somaliland government
130 లిథువేనియా లిథువేనియా 3,390,000 0.051% ఐ.రా.స. అంచనా
131 పనామా పనామా 3,343,000 0.05% ఐ.రా.స. అంచనా
132 ఉరుగ్వే ఉరుగ్వే 3,340,000 0.05% ఐ.రా.స. అంచనా
133 అల్బేనియా అల్బేనియా 3,190,000 0.048% ఐ.రా.స. అంచనా
134 మౌరిటానియ మారిటేనియా 3,124,000 0.047% ఐ.రా.స. అంచనా
135 Armenia అర్మీనియా 3,002,000 0.045% ఐ.రా.స. అంచనా
136 కువైట్ కువైట్ 2,851,000 0.043% ఐ.రా.స. అంచనా
137 జమైకా జమైకా 2,714,000 0.041% ఐ.రా.స. అంచనా
138 మంగోలియా మంగోలియా 2,629,000 0.039% ఐ.రా.స. అంచనా
139 ఒమన్ ఒమన్ 2,595,000 0.039% ఐ.రా.స. అంచనా
140 లాట్వియా లాత్వియా 2,277,000 0.034% ఐ.రా.స. అంచనా
141 నమీబియా నమీబియా 2,074,000 0.031% ఐ.రా.స. అంచనా
142 మూస:Country data FYROM మేసిడోనియా (FYROM) 2,038,000 0.031% ఐ.రా.స. అంచనా
143 స్లోవేనియా స్లొవేనియా 2,030,000 0.031% Official Slovenian Population clock Archived 2010-04-10 at the Wayback Machine
144 లెసోతో లెసోతో 2,008,000 0.03% ఐ.రా.స. అంచనా
145 బోత్సువానా బోత్సువానా 1,882,000 0.028% ఐ.రా.స. అంచనా
146 గాంబియా గాంబియా 1,709,000 0.026% ఐ.రా.స. అంచనా
147 గినియా-బిస్సావు గినియా-బిస్సావు 1,695,000 0.025% ఐ.రా.స. అంచనా
148 ఎస్టోనియా ఎస్టోనియా 1,342,409 జనవరి 1, 2007 0.02% Statistics Estonia
149 ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 1,333,000 0.02% ఐ.రా.స. అంచనా
150 గబాన్ గబాన్ 1,331,000 0.02% ఐ.రా.స. అంచనా
151 మారిషస్ మారిషస్ 1,262,000[12] 0.019% ఐ.రా.స. అంచనా
152 East Timor తూర్పు తైమూర్ 1,155,000 0.017% ఐ.రా.స. అంచనా
153 స్వాజీలాండ్ స్వాజిలాండ్ 1,141,000 0.017% ఐ.రా.స. అంచనా
154 సైప్రస్ సైప్రస్ 855,000[13] 0.013% ఐ.రా.స. అంచనా
155 ఖతార్ కతర్ 841,000 0.013% ఐ.రా.స. అంచనా
156 ఫిజీ ఫిజీ 839,000 0.013% ఐ.రా.స. అంచనా
157 జిబూటి జిబౌటి నగరం 833,000 0.012% ఐ.రా.స. అంచనా
Réunion రియూనియన్[14] 784,000 జనవరి 1, 2006 0.012% Official INSEE estimate
158 బహ్రెయిన్ బహ్రయిన్ 753,000 0.011% ఐ.రా.స. అంచనా
159 గయానా గయానా 738,000 0.011% ఐ.రా.స. అంచనా
160 Comoros కొమొరోస్ 682,000[15] జూలై 2007 0.01% World Gazetteer projection
161 భూటాన్ భూటాన్ 658,000 0.01% ఐ.రా.స. అంచనా
162 మాంటెనెగ్రో మాంటినిగ్రో 598,000 0.009% ఐ.రా.స. అంచనా
ట్రాన్స్‌నిస్ట్రియా ట్రాన్స్‌నిస్ట్రియా 555,347 0.008% Pridnestrivie government website
163 Cape Verde కేప్ వర్డి 530,000 0.008% ఐ.రా.స. అంచనా
164 ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా 507,000 0.008% ఐ.రా.స. అంచనా
165 Solomon Islands సొలొమన్ దీవులు 496,000 0.007% ఐ.రా.స. అంచనా
మకావు మకావొ 481,000 0.007% ఐ.రా.స. అంచనా
166 పశ్చిమ సహారా పశ్చిమ సహారా 480,000 0.007% ఐ.రా.స. అంచనా
167 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం 467,000 0.007% ఐ.రా.స. అంచనా
168 Suriname సూరీనామ్ 458,000 0.007% ఐ.రా.స. అంచనా
169 మాల్టా మాల్టా 407,000 0.006% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ గ్వాడలోప్[14] 405,000 జనవరి 1, 2006 0.006% INSEE est. subtracting St Martin and St Bath.
ఫ్రాన్స్ మార్టినిక్[14] 399,000 జనవరి 1, 2006 0.006% Official INSEE estimate
170 బ్రూనై బ్రూనై 390,000 0.006% ఐ.రా.స. అంచనా
171 బహామాస్ బహామాస్ 331,000 0.005% ఐ.రా.స. అంచనా
172 Iceland ఐస్‌లాండ్ 309,699 ఏప్రిల్ 1, 2007 0.005% Hagstofa Íslands
173 మాల్దీవులు మాల్దీవులు 306,000 0.005% ఐ.రా.స. అంచనా
174 బార్బడోస్ బార్బడోస్ 294,000 0.004% ఐ.రా.స. అంచనా
175 బెలిజ్ బెలిజ్ 288,000 0.004% ఐ.రా.స. అంచనా
Northern Cyprus సైప్రస్ 265,100 0.004% Observer[16]
ఫ్రాన్స్ ఫ్రెంచ్ పోలినీసియా[14] 259,800 జనవరి 1, 2007 0.004% Official ISPF estimate
ఫ్రాన్స్ న్యూ కాలెడోనియా[14] 240,390 జనవరి 1, 2007 0.004% Official INSEE estimate
176 Vanuatu వనువాటు 226,000 0.003% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ ఫ్రెంచ్ గయానా[14] 202,000 జనవరి 1, 2006 0.003% Official INSEE estimate
177 Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్ 192,000 0.003% ఐ.రా.స. అంచనా
178 సమోవా సమోవా 187,000 0.003% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ మాయొట్టి[14] 182,000 జనవరి 1, 2006 0.003% Estimate based on last INSEE census.
179 Guam గ్వామ్ 173,000 0.003% ఐ.రా.స. అంచనా
180 సెయింట్ లూసియా సెయింట్ లూసియా 165,000 0.002% ఐ.రా.స. అంచనా
181 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 158,000 0.002% ఐ.రా.స. అంచనా
నగొర్నో-కరబఖ్ నగొర్నొ-కరబఖ్ 145,000 0.002% Office of the Nagorno Karabakh Republic in the U.S.A.
182 సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 120,000 0.002% ఐ.రా.స. అంచనా
183 United States Virgin Islands వర్జిన్ దీవులు(అ.సం.రా) 111,000 0.002% ఐ.రా.స. అంచనా
184 Federated States of Micronesia మైక్రొనీషియా 111,000 0.002% ఐ.రా.స. అంచనా
185 గ్రెనడా గ్రెనడా 106,000 0.002% ఐ.రా.స. అంచనా
186 అరూబా అరుబా 104,000 0.002% ఐ.రా.స. అంచనా
187 Tonga టోంగా 100,000 0.001% ఐ.రా.స. అంచనా
188 కిరిబటి కిరిబాతి 95,000 0.001% ఐ.రా.స. అంచనా
189 జెర్సీ జెర్సీ బాలివిక్ 88,200 0.001% States of Jersey Statistics Unit[permanent dead link]
190 Seychelles సీషెల్లిస్ 87,000 0.001% ఐ.రా.స. అంచనా
191 ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగువా & బార్బుడా 85,000 0.001% ఐ.రా.స. అంచనా
192 Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు 84,000 0.001% ఐ.రా.స. అంచనా
193 ఐల్ ఆఫ్ మ్యాన్ ఐల్ ఆఫ్ మాన్ 79,000 0.001% ఐ.రా.స. అంచనా
194 అండొర్రా అండొర్రా 75,000 0.001% ఐ.రా.స. అంచనా
195 డొమినికా డొమినికా కామన్వెల్త్ 67,000 0.001% ఐ.రా.స. అంచనా
196 American Samoa అమెరికన్ సమోవా 67,000 0.001% ఐ.రా.స. అంచనా
197 గ్వెర్న్సీ గ్వెర్నిసీ 65,573 0.001% World Fact Book, 2007 Archived 2008-11-15 at the Wayback Machine
198 బెర్ముడా బెర్ముడా 65,000 0.001% ఐ.రా.స. అంచనా
199 మార్షల్ దీవులు మార్షల్ దీవులు 59,000 0.001% ఐ.రా.స. అంచనా
200 గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ 58,000 0.001% ఐ.రా.స. అంచనా
201 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 50,000 0.001% ఐ.రా.స. అంచనా
202 Faroe Islands ఫారో దీవులు 48,455 Jun 1, 2007 0.001% Official statistics of the Faroe Islands
203 కేమన్ ఐలాండ్స్ కేమెన్ దీవులు 47,000 0.001% ఐ.రా.స. అంచనా
204 లైచెన్‌స్టెయిన్ లైకెస్టీన్ 35,000 0.0005% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)[14] 33,102 అక్టోబరు 2004 0% అక్టోబరు 2004 supplementary census.
205 మొనాకో మొనాకో 33,000 0.0005%

ఐ.రా.స. అంచనా

206 సాన్ మారినో శాన్ మారినో నగరం 31,000 0.0005% ఐ.రా.స. అంచనా
207 జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ 29,000 0.0004% ఐ.రా.స. అంచనా
208 Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు 26,000 0.0004% ఐ.రా.స. అంచనా
209 British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు 23,000 0.0003% ఐ.రా.స. అంచనా
210 Palau పలావు 20,000 0.0003% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ వల్లిస్ & ఫుటునా దీవులు[14] 15,000 జూలై 2007 0% ఐ.రా.స. అంచనా
211 కుక్ ఐలాండ్స్ కుక్ దీవులు 13,000 0.0002% ఐ.రా.స. అంచనా
212 Anguilla అంగ్విల్లా 13,000 0.0002% ఐ.రా.స. అంచనా
213 Tuvalu తువాలు 11,000 0.0002% ఐ.రా.స. అంచనా
214 Nauru నౌరూ 10,000 0.0001% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ సెయింట్ బార్తెలిమీ[14] 6,852 మార్చి 1999 0% మార్చి 1999 census[permanent dead link]
215 సెయొంట్ హెలినా సెయింట్ హెలినా 6,600[17] 0.0001% ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ సెయింట్ పియెర్ & మికెలాన్[14] 6,125 జనవరి 2006 0% జనవరి 2006 census
216 Montserrat మాంట్‌సెరాట్ 5,900 0.0001% ఐ.రా.స. అంచనా
217 ఫాక్లాండ్ ద్వీపాలు ఫాక్‌లాండ్ దీవులు 3,000 less than 0.00005% ఐ.రా.స. అంచనా
218 Niue నియూ 1,600 less than 0.00002% ఐ.రా.స. అంచనా
219 Tokelau టోకెలావ్ దీవులు 1,400 less than 0.00002% ఐ.రా.స. అంచనా
220 వాటికన్ నగరం వాటికన్ నగరం (Vatican City) 800 less than 0.00002% ఐ.రా.స. అంచనా
221 పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు 50 less than 0.0000011% ఐ.రా.స. అంచనా
ప్రపంచ జనాభా 6,671,226,000 2007 జూలై 1 100% ఐ.రా.స. అంచనా

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

మార్చు
  1. Department of Economic and Social Affairs Population Division (2006). "World Population Prospects, Table A.2" (.PDF). 2006 revision. United Nations. Retrieved on 2007-06-30.
  2. చైనా ప్రధాన భూభాగం మాత్రం
  3. Includes data from Jammu and Kashmir (India-administered), Azad Kashmir (Pakistan-administered) , and Aksai Chin (PRC-administered).
  4. Consists of the island groups of తైవాన్, the Pescadores, Kinmen, Matsu, etc.
  5. Includes క్రిస్టమస్ దీవులు (1,508), కోకోస్ (కీలింగ్) దీవులు (628), and నార్ఫోక్ దీవులు (1,828)
  6. Includes Kosovo
  7. UN figure for mid-2007 is 6,967,000, which excludes Israeli population living in the West Bank.
  8. Includes ఆలాండ్ దీవులు
  9. Includes స్వాల్‌బార్డ్ (2,701) and Jan mayen Island
  10. Figure includes the అబ్‌ఖజియా (216,000) and దక్షిణ ఓస్సెషియా (70,000)
  11. Includes ట్రాన్స్‌నిస్ట్రియా (555,347)
  12. Includes Agalega, Rodrigues and St. Brandon
  13. Includes the ఉత్తర సైప్రస్ (264,172). The Statistical Institute of the Republic of Cyprus shows a population of 749,200 (2004 Census).
  14. 14.00 14.01 14.02 14.03 14.04 14.05 14.06 14.07 14.08 14.09 14.10 Part of ఫ్రాన్స్.
  15. Excludes the island of మాయొట్టి. The ఐ.రా.స. అంచనా is 839,000 (including mayotte)
  16. Based on census results announced పిబ్రవరి 2007. De facto population, 265,100; de jure population, 256,644.
  17. Includes Ascension and Tristan da Cunha

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు