పంచ కళ్యాణి దొంగల రాణి

పంచ కళ్యాణి దొంగల రాణి
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం గిడుతూరి సూర్యం
నిర్మాణం గిడుతూరి సూర్యం
నల్ల వెంకటరావు
కథ గిడుతూరి సూర్యం
చిత్రానువాదం గిడుతూరి సూర్యం
తారాగణం కాంతారావు,
జయలలిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
సంభాషణలు రెంటాల గోపాలకృష్ణ
నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి చిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  1. అమ్మమ్మమ్మమ్మ ఇక తగ్గవోయి అబ్బబ్బబ్బబ్బ నే - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: అనిసెట్టి
  2. ఉదయించిన సూర్యునిలా ప్రతి మనిషి కదలాలి - పి.సుశీల - రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం
  3. కథ కథ కథ కథ కథా కదలాడెను ఎదలో వ్యధా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, బి.వసంత - రచన: కరుణశ్రీ
  4. తీపి తీపి కల్లోయ్ రాజా ఓపినంత ఏస్కో రాజ - పి.సుశీల - రచన: కొసరాజు
  5. మనసూ వయసూ నీదే నా వగలూ జిలుగూ నీకే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సి.క. రాజు

బయటి లింకులు

మార్చు