పద్మశ్రీ పురస్కారం

భారత ప్రభుత్వ పురస్కారం
(పద్మశ్రీ అవార్డు నుండి దారిమార్పు చెందింది)

పద్మశ్రీ (ఆంగ్లం : Padma Shri) భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.[1]

పద్మశ్రీ
Padma Shri India IIIe Klasse.jpg
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2020
మొత్తం బహూకరణలు 3005
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...
రిబ్బను IND Padma Shri BAR.png

పద్మశ్రీ గ్రహీతలు జాబితాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Padma Shri Award recipients list [https://web.archive.org/web/20180129140354/http://mha.nic.in/awards_medals Archived 2018-01-29 at the Wayback Machine Government of India
  2. "Vyoma Telugu Current Affairs articles". www.vyoma.net (in ఇంగ్లీష్). Retrieved 2020-09-06.
  3. "పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్". BBC News తెలుగు. Retrieved 2020-09-06.

వెలుపలి లంకెలుసవరించు