పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1960-1969)

పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 1960-1969 మధ్యకాలంలో ఈ బిరుదు పొందినవారు:

సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము చిత్రం
1960 ఎం.జి.రామచంద్రన్ కళలు తమిళనాడు భారతదేశము
1960 ఆదినాథ్ లహరి వర్తకమూ పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1960 ఆర్తబలభ మొహంతి సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశము
1960 కల్పతి రామ్ అయ్యర్ దొరైసామి వైద్యము తమిళనాడు భారతదేశము
1960 వైద్యనాథ సుబ్రహ్మణ్యన్ సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశము
1960 అనిల్ కుమార్ దాస్ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1960 అయ్యగారి సాంబశివరావు సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1960 బళ్ళారి శ్యామణ్ణ కేశవన్ సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1960 దహ్యాభాయ్ జివాజి నాయక్ సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1960 హర్ కృష్ణలాల్ సేథి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1960 హర్ మందర్ సింగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1960 జసు పటేల్ క్రీడలు గుజరాత్ భారతదేశము
1960 నానాభాయ్ భట్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1960 నూతక్కి భానుప్రసాద్ సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1960 రుస్తుంజీ మర్వంజి అల్పైవాలా పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1960 విజయ్ హజారే క్రీడలు గుజరాత్ భారతదేశము
1960 ఆరతి సాహా క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1960 బీణా దాస్ సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1960 హెచ్. కుసుం సయానీ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1960 సోఫియా వాడియా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1960 వీరవతి కళలు ఢిల్లీ భారతదేశము
1961 బైబి హర్‌ప్రకాష్ కౌర్ సంఘ సేవ పంజాబ్ భారతదేశము
1961 గ్యాన్ సింగ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1961 బ్రహ్మ ప్రకాష్ సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశము
1961 హిల్డా మేరీ లాజరస్ వైద్యము ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1961 పరశురామ్ మిశ్రా సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశము
1961 మిథుబెన్ పేటీట్ సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1961 ఎవాంజలీన్ లాజరస్ సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1961 ఎం.జి.కె.మీనన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1961 అగ్రం కృష్ణమాచార్ సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశము
1961 అమల్ షా సంఘ సేవ బీహార్ భారతదేశము
1961 భగవత్ సిన్హా మెహతా సివిల్ సర్వీస్ రాజస్థాన్ భారతదేశము
1961 కర్తార్ సింగ్ దివానా సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశము
1961 కె. కె. హెబ్బార్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1961 మన్ మోహన్ సూరి సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశము
1961 మార్తాండ్ రామచంద్ర జమేదార్ సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1961 ముని జిన్ విజయాజీ సాహిత్యమూ విద్య రాజస్థాన్ భారతదేశము
1961 ఎన్.డి.సుందరవడివేలు సాహిత్యమూ విద్య తమిళ నాడు భారతదేశము
1961 ప్రేమేంద్ర మిత్రా సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1961 రఘునాథ్ కృష్ణ ఫడ్కే కళలు మధ్య ప్రదేశ్ భారతదేశము
1961 సోనమ్‌ నర్బూ సివిల్ సర్వీస్ జమ్మూ కాశ్మీరు భారతదేశము
1961 వీరన్‌గౌడ వీరబసవనగౌడ పటేల్ సంఘ సేవ కర్నాటక భారతదేశము
1961 వినాయక కృష్ణ గోకాక్ సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1961 విష్ణుకాంత్ ఝా సాహిత్యమూ విద్య బీహార్ భారతదేశము
1961 విఠల్‌రావ్ ఏక్‌నాథ్ రావ్ వికాశ్ పాటిల్ వర్తకమూ పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1961 కమలాబాయి హోస్పేట్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1961 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1962 బిష్ణుపాద ముఖర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 కృష్ణారావ్ శ్రీపత్ మస్కర్ వైద్యము మహారాష్ట్ర భారతదేశము
1962 శారదానంద్ సింగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1962 మదర్ తెరెసా సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 అమ్లంద ఘోష్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 అశోక్ కుమార్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1962 చల్లగల్ల నరసింహం సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1962 చన్నపట్న కృష్ణప్ప వెంకట్రామయ్య సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1962 దులా భాయా కాగ్ సాహిత్యమూ విద్య గుజరాత్ భారతదేశము
1962 గోస్తా పల్ క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 జోసెఫ్ దురై రాజ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1962 ఎన్.రామస్వామి అయ్యర్ సంఘ సేవ తమిళ నాడు భారతదేశము
1962 నారీ కాంట్రాక్టర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1962 నతి సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1962 పాలీ ఉమ్రీగర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1962 రామనాథన్ కృష్ణన్ క్రీడలు తమిళ నాడు భారతదేశము
1962 సంతోష్ కుమార్ ముఖర్జీ వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 సంతు జవేర్మల్ సహాని సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 శాంతికుమార్ త్రిభువన్‌దాస్ రాజా సివిల్ సర్వీస్ ఒడిషా భారతదేశము
1962 శ్రీధర్ శర్మ వైద్యము రాజస్థాన్ భారతదేశము
1962 సచ్చిదానంద రౌత్రాయ్ సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశము
1962 సోనమ్‌ గ్యాస్తో క్రీడలు సిక్కిం భారతదేశము
1962 తారాశంకర్ బందోపాధ్యాయ సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1962 వి. రామచంద్ర వజ్రముష్టి సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1962 వెల్లూర్ పొన్నురంగం అప్పదొరై సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశము
1963 నాని చంద్ర బార్డోలి వైద్యము అస్సాం భారతదేశము
1963 సొహ్రాబ్ పెస్తోంజి ష్రాఫ్ వైద్యము ఢిల్లీ భారతదేశము
1963 జార్జ్ విలియం గ్రెగరీ బర్డ్ వైద్యము యునైటెడ్ కింగ్‌డం
1963 రషీద్ అహ్మద్ సిద్దికీ సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1963 జోయల్ కె. లక్రా సంఘ సేవ బీహార్ భారతదేశము
1963 అహీంద్ర చౌధురి సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1963 బిషన్ మాన్ సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1963 బ్రిజ్ కృష్ణ చాందీవాలా సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1963 కృష్ణ చంద్ర జొహొరె సివిల్ సర్వీస్ హర్యానా భారతదేశము
1963 మెహబూబ్ ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1963 మెల్విల్లె డెమిల్లో కళలు రాజస్థాన్ భారతదేశము
1963 నాసిర్ ఫ్రంరోజ్ సుంతూక్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1963 నోరి గోపాలకృష్ణమూర్తి సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశము
1963 పూర్ణేందు కుమార్ బెనర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1963 రాణా కృష్ణదేవ్ నారాయణ్ సింగ్ సివిల్ సర్వీస్ అస్సాం భారతదేశము
1963 శిశిర్ కుమార్ లాహిరి సివిల్ సర్వీస్ యునైటెడ్ కింగ్‌డం
1963 సుమంత్ కిశోర్ జైన్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1963 ముష్తాఖ్ అలి క్రీడలు మధ్య ప్రదేశ్ భారతదేశము
1963 లీలా సుమంత్ ముల్గావ్‌కర్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1963 పిలూ మానెక్ మానెక్‌జి సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1963 సుల్తాన్ సింగ్ యాదవ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1964 గద్దె రామకోటేశ్వరరావు సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1964 రమేష్ చంద్ర భాస్కర్ సూలె సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1964 సంతోష్ కుమార్ మజుందార్ వైద్యము ఢిల్లీ భారతదేశము
1964 ఆది ఫిరోజ్‌షా మర్జబాన్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1964 కృష్ణచంద్ర శుక్లా సాహిత్యమూ విద్య రాజస్థాన్ భారతదేశము
1964 ఎం.జె.గోపాలన్ క్రీడలు తమిళనాడు భారతదేశము
1964 నవాంగ్ గొంబు క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1964 పరమానంద ఆచార్య సైన్స్ & ఇంజనీరింగ్ ఒడిషా భారతదేశము
1964 పి.సి.సర్కార్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1964 తఫూర్య హరాలు సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1964 వినాయక్ పాండురంగ కర్మార్కర్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1964 చరణ్‌జిత్ సింగ్ క్రీడలు హర్యానా భారతదేశము
1964 శ్రీనివాస అంబుజమ్మాళ్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1965 అవతార్ సింగ్ చీమా క్రీడలు పంజాబ్ భారతదేశము
1965 హెచ్.పి.ఎస్.అహ్లూవాలియా క్రీడలు పంజాబ్ భారతదేశము
1965 ద్విజేంద్రనాథ్ ముఖర్జీ వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశము
1965 తోన్సె మాధవ అనంతపాయ్ సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1965 విష్ణుమాధవ్ ఘటగె సైన్స్ & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశము
1965 గురు కుంజు కురుప్ కళలు కేరళ భారతదేశము
1965 హకీమ్ అబ్దుల్ హమీద్ వైద్యము ఢిల్లీ భారతదేశము
1965 నరేందర్ కుమార్ క్రీడలు పంజాబ్ భారతదేశము
1965 అనంత్ ఆత్మారాం కానేకర్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1965 దినకర్ బలవంత్ దేవధర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1965 మృత్యుంజయ వైద్యనాథన్ సైన్స్ & ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశము
1965 విష్ణు నామ్‌దేవ్ అదార్కర్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1965 పానవెలిల్ థామస్ చాందీ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1965 జాన్ రిచర్డ్‌సన్ సంఘ సేవ అండమాన్ నికోబార్ దీవులు భారతదేశము
1965 అంగ్ కామి క్రీడలు అస్సాం భారతదేశము
1965 చంద్ర ప్రకాశ్ వోరా క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1965 గోపాల్ ప్రసాద్ వ్యాస్ సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1965 గోవర్ధన్ దాస్ భగవాన్ దాస్ నరోత్తం దాస్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1965 హనుమాన్ బక్ష్ కనోయ్ వర్తకమూ పరిశ్రమలు రాజస్థాన్ భారతదేశము
1965 హరీశ్ చంద్ర సింగ్ రావత్ క్రీడలు ఢిల్లీ భారతదేశము
1965 జె.ఎస్.పటేల్ సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశము
1965 జాక్ గిబ్సన్ సాహిత్యమూ విద్య రాజస్థాన్ భారతదేశము
1965 కె.ఎం.చెరియన్ సాహిత్యమూ విద్య కేరళ భారతదేశము
1965 కృతార్థన్ ఆచార్య వర్తకమూ పరిశ్రమలు ఒడిషా భారతదేశము
1965 ఫు డోర్జీ క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1965 రవిశంకర్ మహాశంకర్ రావల్ కళలు గుజరాత్ భారతదేశము
1965 సోనం వెంగ్యల్ క్రీడలు సిక్కిం భారతదేశము
1965 వర్గీస్ కురియన్ వర్తకమూ పరిశ్రమలు గుజరాత్ భారతదేశము
1965 ఉప్పలదడియం నాగయ్య (చిత్తూరు నాగయ్య) కళలు తమిళ నాడు భారతదేశము
1965 విల్సన్ జోన్స్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1965 లక్ష్మీ మజుందార్ సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1965 మోనా చంద్రావతి గుప్త సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1965 మృణాళినీ సారభాయ్ కళలు గుజరాత్ భారతదేశము
1965 తృతీ హోమీ జహంగిర్ తలెయార్ఖాన్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1966 ధర్మేంద్ర వైద్యము ఢిల్లీ భారతదేశము
1966 ఇ.జె.జోసెఫ్ బోర్గెస్ వైద్యము మహారాష్ట్ర భారతదేశము
1966 జెరూషా ఝిరద్ వైద్యము మహారాష్ట్ర భారతదేశము
1966 రాబర్ట్ బి.డేవిస్ వైద్యము బీహార్ భారతదేశము
1966 సతీష్ ధావన్ సైన్సు & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశము
1966 నిర్మల్ కుమార్ బోస్ సాహిత్యం & విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1966 సర్దార్ మోహన్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1966 అరుణ్ రామావతార్ పోద్దార్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1966 బి.శిల్వమూర్తి శివశాస్త్రి సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1966 ఇబ్రాహీం అల్ కాజి వర్తకమూ పరిశ్రమలు ఢిల్లీ భారతదేశము
1966 ఈశ్వర అయ్యర్ కృష్ణ అయ్యర్ కళలు తమిళనాడు భారతదేశము
1966 హరిశంకర్ శర్మ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1966 ఇంద్రజీత్ సింగ్ తులసి సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1966 జగదీశ్ ప్రసాద్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1966 కిషన్ లాల్ క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1966 కుల్దీప్ సింగ్ విర్క్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1966 కుందన్ లాల్ బెరీ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1966 మక్బూల్ ఫిదా హుస్సేన్ కళలు ఢిల్లీ భారతదేశము
1966 మొహమ్మద్ దీన్ జాగిర్[ సంఘ సేవ జమ్మూ కాశ్మీరు భారతదేశము
1966 పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండే సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1966 రాజేశ్వర్ నాథ్ జుత్సి సాహిత్యమూ విద్య మధ్య ప్రదేశ్ భారతదేశము
1966 ఆర్.ఆర్.ఖండేల్వాల్ వర్తకమూ పరిశ్రమలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1966 ఎస్.ఎం.పాటిల్ సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశము
1966 సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి సాహిత్యమూ విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1966 స్టానిస్లాస్ జోసెఫ్ కోయెల్హొ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1966 సురీందర్ సింగ్ బేడి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1966 శివాజీ గణేశన్ కళలు తమిళనాడు భారతదేశము
1966 భానుమతీ రామకృష్ణ కళలు తమిళనాడు భారతదేశము
1966 సుమిత్రా చరత్ రామ్ కళలు ఢిల్లీ భారతదేశము
1966 స్వామి విచిత్రానంద దాస్ సంఘ సేవ ఒడిషా భారతదేశము
1967 ఎ.రామస్వామి అయ్యంగార్ గోపాల్ అయ్యంగార్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1967 అమర్ ప్రసాద్ రే వైద్యము ఢిల్లీ భారతదేశము
1967 గూడూరు వెంకటాచలం సైన్స్ & ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశము
1967 హెర్మెన్‌ఎగిల్డ్ శాంటాపౌ సైన్స్ & ఇంజనీరింగ్ భారతదేశము
1967 మాయాధర్ మాన్‌సింగ్ సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశము
1967 ఎం.ఎస్.స్వామినాథన్ సైన్స్ & ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశము
1967 నట్టెరి వీరరాఘవన్ వైద్యము తమిళ నాడు భారతదేశము
1967 పూతేన్పురాయిల్ మాత్యు జోసెఫ్ సాహిత్యమూ విద్య కేరళ భారతదేశము
1967 లాల్ సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్ భారతదేశము
1967 ఎడిత్ హెలెన్ పౌల్ వైద్యము మహారాష్ట్ర భారతదేశము
1967 మన్సూర్ అలీ ఖాన్ పటౌడి క్రీడలు ఢిల్లీ భారతదేశము
1967 ఏ. నాగప్ప చెట్టియార్ వర్తకమూ పరిశ్రమలు తమిళనాడు భారతదేశము
1967 అజిత్ సింగ్ సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశము
1967 అలీ సర్దార్ జాఫ్రి సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1967 బల్బీర్ సింగ్ సైగల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1967 బాలకృష్ణ భగవంత్ బోర్కర్ సాహిత్యమూ విద్య గోవా భారతదేశము
1967 చండీదాన్ దేథ సైన్స్ & ఇంజనీరింగ్ రాజస్థాన్ భారతదేశము
1967 చంద్రవదన్ చిమన్లాల్ మెహతా సాహిత్యమూ విద్య గుజరాత్ భారతదేశము
1967 ఫ్రాంక్ సత్యారాజన్ దేవర్స్ సివిల్ సర్వీస్ భారతదేశము
1967 గురదయాల్ సింగ్ క్రీడలు చండీగఢ్ భారతదేశము
1967 హారిశ్చంద్ర గోపాల్ పాటిల్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1967 కల్లూరు సుబ్బారావు సంఘ సేవ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1967 కిరణ్ చంద్ర బనెర్జీ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1967 కృష్ణచంద్ర మోరేశ్వర్ (అలియాస్) డాజి భాటవాడేకర్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1967 లాలచాంద్ వర్మన్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశము
1967 మాగంభాయ్ రాంచ్చోదభాయ్ పటేల్ సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశము
1967 మహమ్మద్ రఫీ కళలు పంజాబ్ భారతదేశము
1967 ప్రసాద్ పాండే పబ్లిక్ అఫైర్స్ మధ్య ప్రదేశ్ భారతదేశము
1967 ప్రీతిపాల్ సింగ్ క్రీడలు పంజాబ్ భారతదేశము
1967 ప్రియా రంజన్ సేన్ సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1967 శశధర్ ముఖేర్జీ కళలు మహారాష్ట్ర భారతదేశము
1967 శంకర్ లక్ష్మణ్ క్రీడలు కర్నాటక భారతదేశము
1967 శాంతి ప్రసాద్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1967 సయ్యద్ ఫరీదుద్దీన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1967 వసంత్ కృష్ణ దేశాయ్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1967 వేద్ రతన్ మోహన్ వర్తకమూ పరిశ్రమలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1967 వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు కళలు తమిళ నాడు భారతదేశము
1967 విఠల్ దాస్ హకామొహన్డ్ షా వర్తకమూ పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1967 ప్రబుజోత్ కౌర్ సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1967 సిద్దేశారి దేవి కళలు ఢిల్లీ భారతదేశము
1967 సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ సంఘ సేవ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1968 అభిం చంద్ర రావు వైద్యము ఒడిషా భారతదేశము
1968 ఎస్. నరసింహన్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1968 గోవింద్ పాండురంగ్ కానే సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1968 రాజా రామన్న సైన్స్ & ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశము
1968 యామినీ కృష్ణమూర్తి కళలు ఢిల్లీ భారతదేశము
1968 బేగం అక్తర్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1968 అయోధ్య ప్రసాద్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1968 రాజ్ కుమార్ సుమిత్ర దేవి సంఘ సేవ హర్యానా భారతదేశము
1968 అక్తర్ మొహియుద్దీన్ సాహిత్యమూ విద్య జమ్మూ కాశ్మీరు భారతదేశము
1968 అక్కినేని నాగేశ్వరరావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1968 అమర్ నాథ్ గుప్త సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1968 బాలాసాహెబ్ అంగొండ పాటిల్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1968 కాలంబూర్ శివరామ మూర్తి సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1968 దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె సాహిత్యమూ విద్య కర్నాటక భారతదేశము
1968 దేవిచంద్ చగ్గన్ లాల్ షా సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1968 దేవిలాల్ సామర్ కళలు రాజస్థాన్ భారతదేశము
1968 దొంతి నరనప్ప కృష్ణాయ శెట్టి సంఘ సేవ కర్నాటక భారతదేశము
1968 హారొల్ద్ జోసెఫ్ కళలు ఢిల్లీ భారతదేశము
1968 జైకిషన్ దహ్యభాయ్ పాంచాలీ కళలు మహారాష్ట్ర భారతదేశము
1968 జెహాంగీర్ షాపుర్జీ బౌనాగరీ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1968 కేదార్ ఘోష్ సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1968 కృష్ణస్వరూప్ ముల్లిక్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1968 లక్ష్మణ్ దేవ్ పథక్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1968 ఎం.ఆర్. ఆచరికార్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1968 మాన్ సింగ్ ఎం. రాణా సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1968 మనిభాయ్ భీంభాయ్ దేశాయ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1968 మంతోష్ సోది సివిల్ సర్వీస్ హర్యానా భారతదేశము
1968 నందమూరి తారక రామారావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1968 నరేంద్రసింగ్ దేవ్ సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశము
1968 నారిందర్ నాథ్ మోహన్ సంఘ సేవ హర్యానా భారతదేశము
1968 నిఖిల్ రంజాన్ బనెర్జీ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1968 ఎస్.రామస్వామి బాలసుబ్రమణ్యం సైన్స్ & ఇంజనీరింగ్ కేరళ భారతదేశము
1968 శంబునాథ్ ముఖేర్జీ సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1968 శంరావు సాకారంరావు కదం సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1968 శంకర్ సింగ్ రామ్ రఘువంశీ కళలు మహారాష్ట్ర భారతదేశము
1968 భావురావ్ కృష్ణాజీ గైక్వాడ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1968 సియారామ్ ఓలా సంఘ సేవ రాజస్థాన్ భారతదేశము
1968 సుధీర్ శోజ్వల్ సైన్స్ & ఇంజనీరింగ్ హర్యానా భారతదేశము
1968 సునీల్ దత్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1968 దుర్గా ఖోటే కళలు మహారాష్ట్ర భారతదేశము
1968 షాలిని మోగే సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశము
1968 శరన్ రహి బాక్లివాల్ కళలు ఢిల్లీ భారతదేశము
1968 సుధా వెంకటశివ రెడ్డి సంఘ సేవ కర్నాటక భారతదేశము
1968 వైజయంతి మాల కళలు తమిళ నాడు భారతదేశము
1969 డా. అమ్రిక్ సింగ్ చీమ సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశము
1969 బల్ క్రిషన్ ఆనంద్ వైద్యము ఢిల్లీ భారతదేశము
1969 కృష్ణ గోపాల్ సక్సన వైద్యము ఢిల్లీ భారతదేశము
1969 నంద కిషోర్ వర్మ వైద్యము హర్యానా భారతదేశము
1969 నౌటం భగవాన్ లాల్ భట్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1969 పాండురంగ రాజారామ్ ఘోరగ్రెయ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1969 ఆర్. బసప్పగౌడ పాటిల్ సంఘ సేవ కర్నాటక భారతదేశము
1969 రామ్ కుమార్ కరొలి వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1969 రామకృష్ణ అనంతకృష్ణ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1969 టి. వెంకటరామ మహాలింగం సైన్స్ & ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశము
1969 తార పదబసు సాహిత్యమూ విద్య యునైటెడ్ కింగ్‌డం
1969 బిషన్ లాల్ రైనా వైద్యము ఢిల్లీ భారతదేశము
1969 నారాయణ్ శ్రీధర్ బెంద్రే కళలు మహారాష్ట్ర భారతదేశము
1969 టి. వరదాచారి రామానుజం సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1969 ఉలిమిరి రామలింగ స్వామి వైద్యము ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1969 ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1969 బలరాజ్ సాహ్ని కళలు పంజాబ్ భారతదేశము
1969 బ్రహ్మ్ నాథ్ ఖాసిర్ దత్త సాహిత్యమూ విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1969 చాంద్ చ్చబ్రా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1969 చందు బోర్డే క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1969 డేవిడ్ అబ్రహం కళలు మహారాష్ట్ర భారతదేశము
1969 ధ్యాన్ పాల్ సింగ్ సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశము
1969 గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1969 గోపాల్ దాస్ నియోగి చౌదరి సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1969 హెచ్. గోవిందరావు శ్రీనివాసమూర్తి సైన్స్ & ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
1969 కె.ఎస్.ఎ. ఖదీర్ గులాం మొహిద్దీన్]] వర్తకమూ పరిశ్రమలు తమిళనాడు భారతదేశము
1969 కళ్యాణ్ సింగ్ గుప్త సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1969 అశుతోష్ మజుందార్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1969 కిషందాస్ భగవాన్ దాస్ కపాడియా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1969 కుమార్ నందన్ ప్రసాద్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1969 మహేంద్రనాథ్ కపూర్ సాహిత్యమూ విద్య పంజాబ్ భారతదేశము
1969 మంగరు గనియు ఉరికెయ్ సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశము
1969 ఎన్. బాలకృష్ణారెడ్డి సంఘ సేవ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1969 పాండురంగ్ వాసుదేవ్ గాడ్గిల్ సాహిత్యమూ విద్య మహారాష్ట్ర భారతదేశము
1969 రామ్ లాల్ రఙ్గరఃయా వర్తకమూ పరిశ్రమలు ఢిల్లీ భారతదేశము
1969 సచిన్ దేవ్ బర్మన్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1969 సదాశివ్ రథ్ శర్మ కళలు ఒడిషా భారతదేశము
1969 శ్యామ్ లాల్ గుప్త సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1969 సింగన్నచర్ నరసింహ స్వామి కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1969 శ్రీనివాస నటరాజన్ సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశము
1969 సుబోధ్ చంద్ర ముఖ్ దేవ్ సివిల్ సర్వీస్ అస్సాం భారతదేశము
1969 సుధీర్ కృష్ణ ముఖేర్జీ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1969 సుఖఃదేవ్ సింగ్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1969 సురేంద్రనాథ్ ఘోష్ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1969 తియాగరాజన్ ముత్తియా సాహిత్యమూ విద్య తమిళ నాడు భారతదేశము
1969 ఉపేంద్ర మహారథి వర్తకమూ పరిశ్రమలు బీహార్ భారతదేశము
1969 వైరముత్తు పిళ్ళై సుబ్బిష్ పిళ్ళై సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశము
1969 యోగేశ్వర్ దయాల్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1969 అమృతా ప్రీతం సాహిత్యం-విద్య ఢిల్లీ భారతదేశము
1969 బైరప్ప సరోజదేవి శ్రీహర్ష కళలు కర్నాటక భారతదేశము
1969 ఇంద్రాణి రెహమాన్ కళలు ఢిల్లీ భారతదేశము
1969 లీలా ఇంద్రసేన్ సంఘ సేవ పుదుచ్చేరి భారతదేశము
1969 రాజాం రామస్వామి సంఘ సేవ తమిళ నాడు భారతదేశము
1969 రోషన్ ఫ్యూకేం సంఘ సేవ అస్సాం భారతదేశము
1969 సావిత్రి సహానీ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము