పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1990-1999)

పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అతిపెద్ద పౌర సత్కారం - 1990-1999 సంవత్సరాల మధ్యకాలపు విజేతలు:[1]

సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1990 పైలోర్ కృష్ణయ్యర్ రాజగోపాలన్ వైద్యం తమిళ నాడు భారతదేశము
1990 అనుతోష్ దత్త వైద్యం పశ్చిమ బెంగాల్ భారతదేశము
1990 అశోక్ చిమన్‌లాల్ ష్రాఫ్ వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1990 కపిల వాత్స్యాయన్ కళలు ఢిల్లీ భారతదేశము
1990 మాధవ్ గజానన్ దేవ్ వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1990 మోహన్ మహాదేవ్ అగషే కళలు మహారాష్ట్ర భారతదేశము
1990 ముత్తుకుమార్ స్వామి ఆరమ్ సాహిత్యం, విద్య తమిళనాడు భారతదేశము
1990 నోషిర్ హొర్మాస్‌జి అన్తియా వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1990 రాజిందర్ సింగ్ ఇతరములు హిమాచల్ ప్రదేశ్ భారతదేశము
1990 షణ్ముగం కామేశ్వరన్ వైద్యం తమిళనాడు భారతదేశము
1990 శ్రీనివాస్ వైద్యం ఢిల్లీ భారతదేశము
1990 శ్యామ్ సింగ్ శశి సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1990 కనక్ యతీంద్ర రెలె కళలు మహారాష్ట్ర భారతదేశము
1990 ప్రభా ఆత్రే కళలు మహారాష్ట్ర భారతదేశము
1990 గురు అరిబం సూర్చంద్ శర్మ సాహిత్యం, విద్య మణిపూర్ భారతదేశము
1990 చంద్ర ప్రభ ఐత్వాల్ క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 లీలా శాంసన్ కళలు ఢిల్లీ భారతదేశము
1990 సిల్వర్‌లైన్ స్వర్ సంఘ సేవ మేఘాలయ భారతదేశము
1990 పండిత బల్వంత్‌రాయ్ గులాబ్‌రాయ్ భట్ బల్వంత్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 అంజన్ కుమార్ బెనర్జి సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 ఆశం దాస్‌గుప్తా సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1990 గిసెలా బాన్ ఇతరములు జర్మనీ
1990 గోపీచంద్ నారంగ్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1990 మల్లప్ప కృష్ణ భార్గవ వైద్యం కర్నాటక భారతదేశము
1990 రాం నాథ్ శాస్త్రి సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీరు భారతదేశము
1990 అచ్యుత్ మాధవ్ గోఖలే సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1990 అల్లు రామలింగయ్య కళలు తమిళనాడు భారతదేశము
1990 బండ వాసుదేవ్ రావు వర్తకము & పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1990 బర్జిందర్ సింగ్ సాహిత్యం, విద్య హిమాచల్ ప్రదేశ్ భారతదేశము
1990 బెహ్రామ్ పిరోజ్‌షా కాంట్రాక్టర్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1990 బిషంబర్ ఖన్నా కళలు ఢిల్లీ భారతదేశము
1990 చావలి శ్రీనివాసశాస్త్రి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1990 డి.ఎం. అలియాస్ దయా పవార్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1990 దగదు మారుతీ గోవిందరావు పవార్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1990 గోవిందన్ నాయర్ అర్వైందన్ కళలు కేరళ భారతదేశము
1990 గుల్షన్ రాయ్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1990 ఇందర్ శర్మ ఇతరములు ఢిల్లీ భారతదేశము
1990 ఈశ్వరభాయ్ జీవరామ్ పటేల్ సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1990 జగదీష్ చంద్ర మిట్టల్ కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1990 ఝమన్ లాల్ శర్మ క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 జతీష్ చంద్ర భట్టాచార్య సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1990 కమల్ హాసన్ కళలు తమిళనాడు భారతదేశము
1990 కన్హియా లాల్ ప్రభాకర్ 'మిశ్రా' సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 కిషన్ బాబూరావ్ హజారే సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1990 క్రిషన్ ఖన్నా కళలు ఢిల్లీ భారతదేశము
1990 లారెన్స్ విల్ఫ్రెడ్ బేకర్ సైన్స్ & ఇంజనీరింగ్ కేరళ భారతదేశము
1990 మాధవ్ యశ్వంత్ గడ్కరీ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1990 మాధవన్ పిళ్లై రామకృష్ణ కురుప్ సైన్స్ & ఇంజనీరింగ్ కేరళ భారతదేశము
1990 మదురై పొన్నుసామి సేతురామన్ నటేశన్ కళలు తమిళనాడు భారతదేశము
1990 మహారాజపురం విశ్వనాథ సంతానం కళలు తమిళనాడు భారతదేశము
1990 మహ్మద్ స్వాలే అన్సారీ వర్తకము & పరిశ్రమలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 నీలమణి ఫుకాన్ సాహిత్యం, విద్య అస్సాం భారతదేశము
1990 ఓం పురి కళలు మహారాష్ట్ర భారతదేశము
1990 ప్రదీప్ కుమార్ బెనర్జీ క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1990 ప్రేమ్ చంద్ దేగ్రా క్రీడలు బీహార్ భారతదేశము
1990 రాధా మోహన్ గడానాయక్ సాహిత్యం, విద్య ఒరిస్సా భారతదేశము
1990 రాజ్ బిసారియా కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 రామ్ నారాయణ్ అగర్వాల్ సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1990 సత్యనాథ ముత్తయ్య గణపతి కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1990 శరద్ జోషి సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1990 తారానాథ్ నారాయణ్ షెనాయ్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1990 తరుణ్ మజుందార్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1990 విజయ్ కుమార్ చోప్రా సాహిత్యం, విద్య పంజాబ్ భారతదేశము
1990 యశ్పాల్ జైన్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1990 అస్ఘరీ బాయి కళలు మధ్య ప్రదేశ్ భారతదేశము
1990 దివాలిబెన్ పంజాబ్హై భిల్ కళలు గుజరాత్ భారతదేశము
1990 గులాబ్ బాయి కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1990 మాధవీ ముద్గల్ కళలు ఢిల్లీ భారతదేశము
1990 రెనానా ఝబ్వాలా సంఘ సేవ గుజరాత్ భారతదేశము
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1991 షరీఫున్నీసా బేగం అన్సారీ సాహిత్యం, విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1991 ఆళ్ల వెంకటరామారావు సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1991 బెంగళూరు పుట్టయ్య రాధాకృష్ణ సైన్స్ & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశము
1991 జ్ఞానదేవ్ యశవంతరావు పాటిల్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1991 గణేశన్ వెంకటరామన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1991 గోవింద్ నారాయణ్ మాలవీయ వైద్యం ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 హోసగ్రహర్ చంద్రశేఖరయ్య వర్తకము & పరిశ్రమలు ఢిల్లీ భారతదేశము
1991 జగదీష్ ప్రసాద్ వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 జై పాల్ సింగ్ వైద్యం హర్యానా భారతదేశము
1991 కాంతిలాల్ హస్తిమల్ సంచేతి సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1991 కపిల్ దేవ ద్వివేది సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 కొట్టురతు మమ్మెన్ చెరియన్ వైద్యం తమిళనాడు భారతదేశము
1991 మదన్ లాల్ మధు సాహిత్యం, విద్య రష్యా
1991 మహేంద్ర కుమార్ గోయల్ వైద్యం ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 మొహిందర్ నాథ్ పస్సే వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 నరేష్ ట్రెహాన్ వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 నీలకంఠ అన్నెప్ప కళ్యాణి వర్తకము & పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1991 పురోహిత తిరునారాయణ అయ్యంగార్ సాహిత్యం, విద్య కర్నాటక భారతదేశము
1991 పురుషోత్తం బి. బక్షే వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 రఘునాథ్ అనంత్ మషేల్కర్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1991 రవీందర్ కుమార్ బాలి వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 రుస్తోమ్ ఫిరోజ్ సూనావాలా వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1991 సర్దార్ అంజుమ్ సాహిత్యం, విద్య పంజాబ్ భారతదేశము
1991 షన్నో ఖురానా కళలు ఢిల్లీ భారతదేశము
1991 షీలా మెహ్రా వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 సుశీల్ చంద్ర మున్షి వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1991 సయ్యద్ హసన్ సాహిత్యం, విద్య బీహార్ భారతదేశము
1991 విష్ణు భికాజీ కోల్తే సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1991 కుమారి అలర్మెల్ వల్లి కళలు తమిళనాడు భారతదేశం
1991 సెల్మా జూలియట్ క్రిస్టినా డి సిల్వా క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1991 పండిట్ శివకుమార్ శర్మ కళలు మహారాష్ట్ర భారతదేశము
1991 బులుసు లక్ష్మణ దీక్షితులు సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1991 దీనబంధు బెనర్జీ సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1991 గోవిందరాజన్ పద్మనాభన్ సైన్స్ & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశము
1991 కృష్ణ జోషి సైన్స్ & ఇంజనీరింగ్ హర్యానా భారతదేశము
1991 మన్ మోహన్ సింగ్ అహూజా వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 నరీందర్ కుమార్ గుప్తా సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1991 స్నేహ భార్గవ వైద్యం ఢిల్లీ భారతదేశము
1991 శారదా సిన్హా కళలు బీహార్ భారతదేశము
1991 అశోక్ కుమార్ పటేల్ సివిల్ సర్వీస్ జమ్మూ కాశ్మీరు భారతదేశము
1991 బాబూలాల్ పటోడి పబ్లిక్ అఫైర్స్ మధ్య ప్రదేశ్ భారతదేశము
1991 బెల్లూర్ కృష్ణమాచార్ సుందర్‌రాజ అయ్యంగార్ సాహిత్యం, విద్య కర్నాటక భారతదేశము
1991 యోగరాజ్ భారత్ భూషణ్ యోగా, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 భారత్ కాపీ కళలు కేరళ భారతదేశము
1991 బిమల్ ప్రసాద్ జైన్ సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1991 చిరంజిలాల్ గోగరాజ్ జోషి సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1991 ధేరా రామ్ షా సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1991 గోపాల్ దాస్ నీరజ్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 గురుచరణ్ సింగ్ కళలు పంజాబ్ భారతదేశము
1991 హరి గోవిందరావు పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1991 జగదీష్ కాశీభాయ్ పటేల్ సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1991 కేశవ్ మాలిక్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1991 మహారాజ్ కృష్ణ కుమార్ కళలు ఢిల్లీ భారతదేశము
1991 మను పరేఖ్ కళలు ఢిల్లీ భారతదేశము
1991 మెహమూద్-ఉర్ రెహమాన్ సివిల్ సర్వీస్ జమ్మూ కాశ్మీరు భారతదేశము
1991 నామ్‌దేవ్ ధోండో మనోహర్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1991 పెదమనూరు ఆనంద రావు వర్తకము & పరిశ్రమలు తమిళనాడు భారతదేశము
1991 ప్రకాష్ సింగ్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 ఆర్.కె. లెల్హ్లూనా సాహిత్యం, విద్య మిజోరాం భారతదేశము
1991 ఆర్.ఎస్. నారాయణ్ సింగ్‌దేయో కళలు బీహార్ భారతదేశము
1991 రాకేష్ బక్షి సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1991 రామ్ గణపతి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1991 రామనారాయణ ఉపాధ్యాయ సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్ భారతదేశము
1991 రమేష్ గెల్లి వర్తకము & పరిశ్రమలు కర్నాటక భారతదేశము
1991 రామేశ్వర్ సింగ్ కశ్యప్ సాహిత్యం, విద్య బీహార్ భారతదేశము
1991 రణబీర్ సింగ్ బిష్త్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1991 రుద్రారాధ్య ముద్దు బసవర్ధ్య సంఘ సేవ కర్నాటక భారతదేశము
1991 సతీస్ చంద్ర కాకతి సాహిత్యం, విద్య అసోం భారతదేశము
1991 షాదీ లాల్ ధావన్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1991 శ్రీకృష్ణ మహాదేవ్ బెహరాయ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1991 సోనమ్ పాల్జోర్ క్రీడలు ఉత్తరాఖండ్ భారతదేశము
1991 సుందరం రామకృష్ణన్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1991 సురేంద్ర Y. మొహంతి సాహిత్యం, విద్య ఒరిస్సా భారతదేశము
1991 తాచెరిల్ గోవిందన్ కుట్టి మీనన్ సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశము
1991 వసంతరావు శ్రీనివాస డెంపో వర్తకము & పరిశ్రమలు గోవా భారతదేశము
1991 వెంకటసన్ పద్మనాభన్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1991 మణి నారాయణ్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1991 ప్రతిమా బారువా పాండే కళలు అసోం భారతదేశము
1991 శిలా ఝున్‌ఝున్‌వాలా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1991 ఉజ్వల పాటిల్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1991 విమల డాంగ్ సంఘ సేవ పంజాబ్ భారతదేశము
1991 ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1991 ఉస్తాద్ హఫీజ్ అహ్మద్ ఖాన్ కళలు ఢిల్లీ భారతదేశము
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1992 అమృత్ తివారీ వైద్యం చండీగఢ్ భారతదేశము
1992 అనిల్ కోహిల్ వైద్యం ఢిల్లీ భారతదేశము
1992 బుర్జోర్ కావాస్ దస్తూర్ వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1992 ఎస్తేర్ అబ్రహం సోలమన్ సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశము
1992 జనార్దన్ శంకర్ మహాశబ్దే వైద్యం మధ్య ప్రదేశ్ భారతదేశము
1992 జోసెఫ్ అలెన్ స్టెయిన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1992 కామేశ్వర ప్రసాద్ వైద్యం ఢిల్లీ భారతదేశము
1992 ఖలీద్ హమీద్ వైద్యం యునైటెడ్ కింగ్‌డమ్
1992 లవ్లిన్ కుమార్ గాంధీ వైద్యం ఢిల్లీ భారతదేశము
1992 లూయిస్ జోస్ డి సౌజా వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1992 మహామాయ ప్రసాద్ దూబే వైద్యం ఢిల్లీ భారతదేశము
1992 మొయిరంగ్‌తెమ్ కీర్తి సింగ్ సాహిత్యం, విద్య మణిపూర్ భారతదేశము
1992 నటరాజ రామకృష్ణ కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1992 పి.వి.ఎ.మోహన్‌దాస్ వైద్యం తమిళనాడు భారతదేశము
1992 రాజమ్మాళ్ పాకియనాథన్ దేవదాస్ సాహిత్యం, విద్య తమిళనాడు భారతదేశము
1992 రమేష్ కుమార్ వైద్యం ఢిల్లీ భారతదేశము
1992 రతీంద్ర దత్తా వైద్యం త్రిపుర భారతదేశము
1992 విజయకుమార్ స్వరూప్‌చంద్ షా వైద్యం మహారాష్ట్ర భారతదేశము
1992 వినోద్ ప్రకాష్ శర్మ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1992 విష్ణు గణేష్ భిడే సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1992 జల్ సోహ్రాబ్ తారాపూర్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1992 (శ్రీమతి) ఇంద్రజిత్ కౌర్ బర్తకూర్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1992 ఉషా కేహార్ లూత్రా వైద్యం ఢిల్లీ భారతదేశము
1992 పంకజ్ చరణ్ దాస్ కళలు ఒరిస్సా భారతదేశము
1992 హానీ శ్రీరామ్ సింగ్ క్రీడలు ఢిల్లీ భారతదేశము
1992 ఆశా బచుబాయి పరేఖ్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1992 శ్రీరంగం గోపాలరత్నం కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1992 Prf. బ్రతీంద్ర నాథ్ ముఖర్జీ ఇతరములు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1992 గోపాలసముద్రం సీతారామన్ వెంకటరామన్ వైద్యం తమిళనాడు భారతదేశము
1992 లక్ష్మీ నారాయణ్ దూబే సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్ భారతదేశము
1992 సయ్యద్ అమీర్ హసన్ అబిది సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 వంగలంపాళయం చెల్లప్పగౌండర్ కులందైస్వామి సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 వసంత్ శంకర్ కనేత్కర్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1992 (మీర్) ముస్తాక్ అహ్మద్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 అజిత్ పాల్ సింగ్ క్రీడలు ఢిల్లీ భారతదేశము
1992 ఆల్ఫ్రెడ్ జార్జ్ వుర్ఫెల్ ఇతరములు ఢిల్లీ భారతదేశము
1992 ఆనంద్ జీ విర్జీ షా కళలు మహారాష్ట్ర భారతదేశము
1992 ఆస్పీ దరబ్షా అడజానియా క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1992 బాల్ కృష్ణ థాపర్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 భగబన్ సాహు కళలు ఒరిస్సా భారతదేశము
1992 బిరెన్ దే కళలు ఢిల్లీ భారతదేశము
1992 చిత్తు టుడు కళలు బీహార్ భారతదేశము
1992 చౌహాంగ్ రోఖుమా సంఘ సేవ మిజోరాం భారతదేశము
1992 ధరమ్ పాల్ సైనీ సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశము
1992 జ్ఞనార్దన పౌరాణిక నారాయణరావు సైన్స్ & ఇంజనీరింగ్ భూటాన్
1992 గులాబ్దాస్ హర్జీవందాస్ బ్రోకర్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1992 హోమీ జహంగీర్ హోర్ముస్జీ తలేయర్ఖాన్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1992 హకమ్ సింగ్ క్రీడలు ఢిల్లీ భారతదేశము
1992 జగ్జిత్ సింగ్ హర సైన్స్ & ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశము
1992 జితేంద్ర నారాయణ్ సక్సేనా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1992 కె.కె. నాయర్ అలియాస్ కె. చైతన్య సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 కైలాష్ సింగ్ శంఖాలా సైన్స్ & ఇంజనీరింగ్ రాజస్థాన్ భారతదేశము
1992 కళ్యాణ్‌జీ విర్జీ షా కళలు మహారాష్ట్ర భారతదేశము
1992 కందతిల్ మమ్మెన్ మాప్పిళ్లై వర్తకము & పరిశ్రమలు తమిళనాడు భారతదేశము
1992 కాశీనాధుని విశ్వనాథ్ కళలు తమిళనాడు భారతదేశము
1992 లాల్‌చంద్ హీరాచంద్ వర్తకము & పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1992 మాదరి భాగ్య గౌతమ్ పబ్లిక్ అఫైర్స్ కర్నాటక భారతదేశము
1992 మాధవ ఆశిష్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1992 మదురై నారాయణన్ కృష్ణన్ కళలు తమిళనాడు భారతదేశము
1992 మహిపాత్రాయ్ జాదవ్జీ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1992 మనోజ్ కుమార్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1992 మధుర నాథ్ భట్టాచార్య వైద్యం అసోం భారతదేశము
1992 మాయంకోటే కెలాత్ నారాయణన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1992 ముత్తు ముత్తయ్య స్థపతి కళలు తమిళనాడు భారతదేశము
1992 నీలకాంత్ యశ్వంత్ ఖదీల్కర్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1992 నిసిత్ రంజన్ రే సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశము
1992 ఔద్ నారాయణ్ శ్రీవాస్తవ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1992 రామ్ సరూప్ లుగానీ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 రాంసింగ్ ఫకీరాజీ భనవత్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1992 శాంతి లాల్ జైన్ ఇతరములు ఢిల్లీ భారతదేశము
1992 తాడేపల్లి వెంకన్న కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1992 తపన్ సిన్హా కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1992 తైక్కట్టు నీలకంధన్ మూస్ వైద్యం కేరళ భారతదేశము
1992 వామన్ బాలకృష్ణ నాయక్ సర్దేశాయి పబ్లిక్ అఫైర్స్ గోవా భారతదేశము
1992 విలియం మార్క్ తుల్లీ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1992 సోదరి ఫెలిసా గర్బాలా సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1992 చిత్రా విశ్వేశ్వరన్ కళలు తమిళనాడు భారతదేశము
1992 జయ బచ్చన్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1992 మీనాక్షి సర్గోగి వర్తకము & పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1992 మీరా ముఖర్జీ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1992 రుక్మిణి బాబూరావు పవార్ వర్తకము & పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1992 శాంతి రంగనాథన్ రంగనాథన్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1992 శోభన నారాయణ్ సాహిత్యము, విద్య ఢిల్లీ భారతదేశము
1992 సుందరి కృష్ణలాల్ శ్రీధరాణి కళలు ఢిల్లీ భారతదేశము
1992 సునీతా కోహ్లీ కళలు ఢిల్లీ భారతదేశము
1992 విద్యాబెన్ షా సంఘ సేవ ఢిల్లీ భారతదేశము
1992 ఉస్తాద్ సబ్రీ ఖాన్ కళలు ఢిల్లీ భారతదేశము
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1998 కార్డినల్ ఆంటోనీ పడియార సంఘ సేవ కేరళ భారతదేశము
1998 మన్మోహన్ అత్తావర్ సైన్స్ & ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశము
1998 లీలారామ్ క్రీడలు హర్యానా భారతదేశము
1998 కాంత త్యాగి సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశము
1998 ఆదిత్య నారాయణ్ పురోహిత్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్ భారతదేశము
1998 బ్రిజిందర్ నాథ్ గోస్వామి సాహిత్యం, విద్య చండీగఢ్ భారతదేశము
1998 గుర్దియల్ సింగ్ సాహిత్యం, విద్య పంజాబ్ భారతదేశము
1998 ప్రియంబద మొహంతి హెజ్మాడి సైన్స్ & ఇంజనీరింగ్ ఒరిస్సా భారతదేశము
1998 రంజిత్ రాయ్ చౌదరి వైద్యం ఢిల్లీ భారతదేశము
1998 చెవాంగ్ ఫన్సోగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశము
1998 కొంగ్బ్రైలత్పం ఇబోమ్చా శర్మ కళలు మణిపూర్ భారతదేశము
1998 కృష్ణారావు గణపత్రావు సాబ్లే కళలు మహారాష్ట్ర భారతదేశము
1998 కుంజ బీహారి మెహెర్ కళలు ఒరిస్సా భారతదేశము
1998 నారాయణ్ గంగారాం సర్వే సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1998 నౌషాద్ ఇస్మాయిల్ పదంసీ వర్తకము & పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశము
1998 ఒట్టప్లక్కల్ నీలకంఠ వేలు కురుప్ సాహిత్యం, విద్య కేరళ భారతదేశము
1998 మమ్ముట్టి కళలు కేరళ భారతదేశము
1998 పర్గత్ సింగ్ క్రీడలు పంజాబ్ భారతదేశము
1998 ప్రధాన్ శంబు శరన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1998 రాల్టే వాన్లవ్మా సంఘ సేవ మిజోరాం భారతదేశము
1998 రమేశ్ కృష్ణన్ క్రీడలు తమిళనాడు భారతదేశము
1998 శంభునాథ్ ఖజూరియా సంఘ సేవ జమ్మూ కాశ్మీరు భారతదేశము
1998 సూర్యదేవర రామచంద్రరావు సివిల్ సర్వీస్ గుజరాత్ భారతదేశము
1998 ఉప్పలపు శ్రీనివాస్ కళలు తమిళనాడు భారతదేశము
1998 విజయ్ కుమార్ సరస్వత్ సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1998 సోదరి లియోనార్డా ఏంజెలా కాసిరాగి సంఘ సేవ కర్నాటక భారతదేశము
1998 దీపాలి బోర్తకూర్ కళలు అసోం భారతదేశము
1998 లాల్సాంగ్జువాలి సైలో సాహిత్యం, విద్య మిజోరాం భారతదేశము
1998 శాంతా సిన్హా సంఘ సేవ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1998 షైనీ విల్సన్ క్రీడలు తమిళనాడు భారతదేశము
1998 జోహ్రా సెహగల్ కళలు ఢిల్లీ భారతదేశము
1998 బి.ఎన్. గోస్వామి సాహిత్యం, విద్య చండీగఢ్ భారతదేశము
1998 అనిల్ కాకోద్కర్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1999 బ్రిగేడియర్ తెన్ఫుంగ సైలో సంఘ సేవ మిజోరాం భారతదేశము
1999 (శ్రీమతి) సరయు వినోద్ దోషి కళలు మహారాష్ట్ర భారతదేశము
1999 (శ్రీమతి.)సుమతి ముతత్కర్ కళలు ఢిల్లీ భారతదేశము
1999 బషీర్ బదర్ సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్ భారతదేశము
1999 కన్హయ్య లాల్ నందన్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1999 కురుదమన్ని ఎ. అబ్రహం వైద్యం తమిళనాడు భారతదేశము
1999 మంగిన వెంకటేశ్వరరావు సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1999 పన్నియంపల్లి కృష్ణ వారియర్ వైద్యం కేరళ భారతదేశము
1999 రాజ్ బోత్రా వైద్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
1999 రెహమత్ బీగం సైలానియోడా వైద్యం అండమాన్ నికోబార్ దీవులు భారతదేశము
1999 సతీందర్ కుమార్ సిక్కా సైన్స్ & ఇంజనీరింగ్ హర్యానా భారతదేశము
1999 సత్యవ్రత శాస్త్రి సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1999 ప్రొఫెసర్ అసిస్ దత్తా సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1999 ఇందిరా నాథ్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1999 ఆచార్య రామమూర్తి సంఘ సేవ బీహార్ భారతదేశము
1999 జియాన్ ప్రకాష్ చోప్రా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1999 హర్షవర్ధన్ నియోటియా వర్తకము & పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1999 జగన్మోయ్ మిత్ర అలియాస్ జగ్మోహన్ సుర్సాగర్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1999 జావేద్ అక్తర్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1999 మల్లసముద్రం సుబ్రహ్మణ్యం రామకుమార్ సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1999 నామ్‌దేవ్ ధసల్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశము
1999 నట్వర్‌భాయ్ ఠక్కర్ సంఘ సేవ నాగాలాండ్ భారతదేశము
1999 రాజ్‌కుమార్ ఝలాజిత్ సింగ్ సాహిత్యం, విద్య మణిపూర్ భారతదేశము
1999 రామ్ వంజీ సుతార్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1999 రస్కిన్ బాండ్ సాహిత్యం, విద్య ఉత్తరాఖండ్ భారతదేశము
1999 సచిన్ టెండూల్కర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశము
1999 త్సెరింగ్ వాంగ్డస్ కళలు జమ్మూ కాశ్మీరు భారతదేశము
1999 వీరేంద్ర సింగ్ సేథీ సైన్స్ & ఇంజనీరింగ్ చండీగఢ్ భారతదేశము
1999 కరణం మల్లేశ్వరి క్రీడలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1999 శయామ చోనా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశము
1999 శోభా దీపక్ సింగ్ కళలు ఢిల్లీ భారతదేశము
1999 సులోచన శంకర్రావు లట్కర్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1999 వైద్య బాలెందు ప్రకాష్ వైద్యం ఉత్తరాఖండ్ భారతదేశము
1999 వైద్య దేవేంద్ర త్రిగుణ వైద్యం ఢిల్లీ భారతదేశము

మూలాలు

మార్చు