పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2010-2019)

పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం - 2010 - 2019 సంవత్సరాల మధ్య విజేతలు[1]:

సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2010 రమాకాంత్ అచ్రేకర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
2 2010 అను ఆగా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
3 2010 కె.కె. అగర్వాల్ వైద్యం ఢిల్లీ భారతదేశం
4 2010 ఫిలిప్ అగస్టీన్ వైద్యం కేరళ భారతదేశం
5 2010 గుల్ బర్ధన్ కళలు మధ్యప్రదేశ్ భారతదేశం
6 2010 కార్మెల్ బెర్క్‌సన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
7 2010 అనిల్ కుమార్ భల్లా వైద్యం ఢిల్లీ భారతదేశం
8 2010 రంజిత్ భార్గవ ఇతరములు ఉత్తరాఖండ్ భారతదేశం
9 2010 లాల్ బహదూర్ సింగ్ చౌహాన్ సాహిత్యం, విద్య ఉత్తరప్రదేశ్ భారతదేశం
10 2010 లాల్జుయా కోల్నీ సాహిత్యం, విద్య మిజోరం భారతదేశం
11 2010 మరియా అరోరా కౌటో సాహిత్యం, విద్య గోవా భారతదేశం
12 2010 రోమ్యూల్డ్ డిసౌజా సాహిత్యం, విద్య గోవా భారతదేశం
13 2010 వసీఫుద్దీన్ డాగర్ కళలు ఢిల్లీ భారతదేశం
14 2010 హౌబం ఓంగ్బి గంగ్బి దేవి కళలు మణిపూర్ భారతదేశం
15 2010 విజయ్ ప్రసాద్ దిమ్రి సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
16 2010 బెర్తా గిండైక్స్ ద్ఖార్ సాహిత్యం, విద్య మేఘాలయ భారతదేశం
17 2010 సురేంద్ర దూబె సాహిత్యం, విద్య ఛత్తీస్‌గఢ్ భారతదేశం
18 2010 రఫేల్ ఇరుజునియేటా ఫెర్నాండెస్ పబ్లిక్ అఫైర్స్ స్పెయిన్
19 2010 జె.ఆర్. గంగారమణి సంఘ సేవ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
20 2010 నిమాయ్ ఘోష్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
21 2010 కొడగనూర్ ఎస్.గోపీనాథ్ వైద్యం కర్ణాటక భారతదేశం
22 2010 సుమిత్ర గుహ కళలు ఢిల్లీ భారతదేశం
23 2010 లక్ష్మీచంద్ గుప్తా వైద్యం ఢిల్లీ భారతదేశం
24 2010 పుకద్యిల్ ఇట్టూప్ జాన్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
25 2010 దీప్ జోషి సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
26 2010 డి.ఆర్.కార్తికేయన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
27 2010 నారాయణ్ కార్తికేయన్ క్రీడలు తమిళనాడు భారతదేశం
28 2010 ఉల్హాస్ కషల్కర్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
29 2010 హమీదీ కాశ్మీరీ సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీరు భారతదేశం
30 2010 సుధా కౌల్ సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
31 2010 సైఫ్ అలీ ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
32 2010 సాదిక్ ఉర్ రహ్మాన్ కిద్వాయ్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
33 2010 జలకంఠాపురం రామస్వామి కృష్ణమూర్తి వైద్యం తమిళనాడు భారతదేశం
34 2010 హెర్మన్ కుల్కె సాహిత్యం, విద్య జర్మనీ
35 2010 అరవింద్ కుమార్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
36 2010 ముకుంద్ లాత్ కళలు రాజస్థాన్ భారతదేశం
37 2010 వికాస్ మహాత్మె వైద్యం మహారాష్ట్ర భారతదేశం
38 2010 టి. ఎన్. మనోహరన్ వాణిజ్యం, పరిశ్రమలు తమిళనాడు భారతదేశం
39 2010 ఆయెక్‌పాం టోంబా మీటీ సంఘ సేవ మణిపూర్ భారతదేశం
40 2010 కురియన్ జాన్ మేలంపరంబిల్ సంఘ సేవ కేరళ భారతదేశం
41 2010 గులాం మొహమ్మద్ మీర్ ఇతరములు జమ్మూ కాశ్మీర్ భారతదేశం
42 2010 ఇర్షాద్ మీర్జా వాణిజ్యం, పరిశ్రమలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
43 2010 కపిల్ మోహన్ వాణిజ్యం, పరిశ్రమలు హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
44 2010 రామరంజన్ ముఖర్జీ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
45 2010 రామ్ దయాళ్ ముండా కళలు జార్ఖండ్ భారతదేశం
46 2010 అరుంధతి నాగ్ కళలు కర్ణాటక భారతదేశం
47 2010 సైనా నెహ్వాల్ క్రీడలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
48 2010 గోవింద్ చంద్ర పాండే సాహిత్యం, విద్య మధ్యప్రదేశ్ భారతదేశం
49 2010 రఘునాథ్ పాణిగ్రాహి కళలు ఒడిషా భారతదేశం
50 2010 సుధీర్ ఎం. పారిఖ్ సంఘసేవ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
51 2010 రాజలక్ష్మి పార్థసారథి సాహిత్యం, విద్య తమిళనాడు భారతదేశం
52 2010 రంగనాథన్ పార్థసారథి సాహిత్యం, విద్య తమిళనాడు భారతదేశం
53 2010 కర్సన్‌భాయ్ పటేల్ వాణిజ్యం, పరిశ్రమలు గుజరాత్ భారతదేశం
54 2010 బి. రవి పిళ్ళై వాణిజ్యం, పరిశ్రమలు బెహ్రయిన్
55 2010 షెల్డన్ పొల్లాక్ సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
56 2010 రేసుల్ పూకుట్టి కళలు కేరళ భారతదేశం
57 2010 అర్జున్ ప్రజాపతి కళలు రాజస్థాన్ భారతదేశం
58 2010 దీపక్ పూరి వాణిజ్యం, పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
59 2010 పల్పు పుష్పాంగదన్ సైన్స్, ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
60 2010 కె. రాఘవన్ కళలు కేరళ భారతదేశం
61 2010 అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు వాణిజ్యం, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
62 2010 శోభారాజు కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
63 2010 భోగరాజు రమణారావు వైద్యం కర్ణాటక భారతదేశం
64 2010 ఎం.ఆర్.ఎస్.రావు సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
65 2010 మయాధర్ రౌత్ కళలు ఢిల్లీ భారతదేశం
66 2010 విజయలక్ష్మి రవీంద్రనాథ్ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
67 2010 రేఖ కళలు మహారాష్ట్ర భారతదేశం
68 2010 అరుణ్ శర్మ సాహిత్యం, విద్య అస్సాం భారతదేశం
69 2010 వీరేంద్ర సెహ్వాగ్ క్రీడలు ఢిల్లీ భారతదేశం
70 2010 జానకీ వల్లభ్ శాస్త్రి సాహిత్యం, విద్య బీహార్ భారతదేశం
71 2010 క్రాంతి షా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
72 2010 బాబా సేవాసింగ్ సంఘ సేవ పంజాబ్ భారతదేశం
73 2010 రబీంద్ర నారాయణ్ సింగ్ వైద్యం బీహార్ భారతదేశం
74 2010 రాజకుమార్ అచౌబా సింగ్ కళలు మణిపూర్ భారతదేశం
75 2010 విజేందర్ సింగ్ క్రీడలు హర్యానా భారతదేశం
76 2010 అర్వీందర్ సింగ్ సోయిన్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
77 2010 పొనిస్సెరిల్ సోమసుందరన్ సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
78 2010 వేణు శ్రీనివాసన్ వాణిజ్యం, పరిశ్రమలు తమిళనాడు భారతదేశం
79 2010 ఇగ్నస్ టిర్కీ క్రీడలు ఒడిషా భారతదేశం
80 2010 జితేంద్ర ఉధంపురి సాహిత్యం, విద్య జమ్మూ & కాశ్మీర్ భారతదేశం
81 2010 హరి ఉప్పల్ కళలు బీహార్ భారతదేశం
సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2011 అగర్వాల్ సంఘ సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2 2011 ఓం ప్రకాష్ అగర్వాల్ ఇతరములు ఉత్తరప్రదేశ్ భారతదేశం
3 2011 మక్కా రఫీక్ అహ్మద్ వాణిజ్యం, పరిశ్రమలు తమిళ నాడు భారతదేశం
4 2011 మదనూర్ అహ్మద్ అలీ వైద్యం తమిళ నాడు భారతదేశం
5 2011 ఎమ్. అన్నామలై (శాస్త్రవేత్త) సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
6 2011 జోకిన్ అర్పుతం సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
7 2011 గ్రాన్‌విల్ ఆస్టిన్ సాహిత్యం, విద్య యునైటెడ్ కింగ్‌డమ్‌
8 2011 పుఖ్రాజ్ బఫ్నా వైద్యం ఛత్తీస్‌గఢ్ భారతదేశం
9 2011 ఉపేంద్ర బాక్సీ పబ్లిక్ అఫైర్స్ యునైటెడ్ కింగ్‌డమ్‌
10 2011 మణి లాల్ భౌమిక్ సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
11 2011 మహిమ్ బోరా సాహిత్యం, విద్య అస్సాం భారతదేశం
12 2011 ఊర్వశి బుటాలియా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
13 2011 అజోయ్ చక్రబర్తి కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
14 2011 పుల్లెల శ్రీరామచంద్రుడు సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ భారతదేశం
15 2011 నోమిత చాండీ సంఘ సేవ కర్నాటక భారతదేశం
16 2011 మార్తా చెన్ సంఘ సేవ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
17 2011 నీలం మాన్‌సింగ్ చౌదరి కళలు చండీగఢ్ భారతదేశం
18 2011 మామాంగ్ దై సాహిత్యం, విద్య అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం
19 2011 ప్రవీణ్ దర్జీ సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశం
20 2011 మకర ధ్వజ దరోగా కళలు జార్ఖండ్ భారతదేశం
21 2011 చంద్ర ప్రకాష్ దేవల్ సాహిత్యం, విద్య రాజస్థాన్ భారతదేశం
22 2011 మహాసుందరీ దేవి కళలు బీహార్ భారతదేశం
23 2011 కుంజరాణి దేవి క్రీడలు మణిపూర్ భారతదేశం
24 2011 మధుకర్ కేశవ్ ధవలీకర్ ఇతరములు మహారాష్ట్ర భారతదేశం
25 2011 దేవిప్రసాద్ ద్వివేది సాహిత్యం, విద్య ఉత్తరప్రదేశ్ భారతదేశం
26 2011 గజం గోవర్ధన కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
27 2011 మన్సూర్ హసన్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
28 2011 సునయన హజారీలాల్ కళలు మహారాష్ట్ర భారతదేశం
29 2011 ఇందిరా హిందుజా వైద్యం మహారాష్ట్ర భారతదేశం
30 2011 ఎస్.ఆర్.జానకీరామన్ కళలు తమిళ నాడు భారతదేశం
31 2011 జయరామ్ కళలు తమిళ నాడు భారతదేశం
32 2011 కాజోల్ కళలు మహారాష్ట్ర భారతదేశం
33 2011 షాజీ ఎన్. కరుణ్ కళలు కేరళ భారతదేశం
34 2011 గిరీష్ కాసరవల్లి కళలు కర్నాటక భారతదేశం
35 2011 ఇర్ఫాన్ ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
36 2011 టబు కళలు మహారాష్ట్ర భారతదేశం
37 2011 సత్ పాల్ ఖట్టర్ వాణిజ్యం, పరిశ్రమలు సింగపూర్
38 2011 బాల్‌రాజ్ కోమల్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
39 2011 కళామండలం క్షేమావతి కళలు కేరళ భారతదేశం
40 2011 కృష్ణ కుమార్ (విద్యావేత్త) సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
41 2011 రజనీ కుమార్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
42 2011 సుశీల్ కుమార్ (రెజ్లర్) క్రీడలు ఢిల్లీ భారతదేశం
43 2011 శాంతి తెరెసా లక్రా వైద్యం అండమాన్ నికోబార్ దీవులు భారతదేశం
44 2011 వి.వి.యెస్.లక్ష్మణ్ క్రీడలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
45 2011 దేవనూర్ మహాదేవ సాహిత్యం, విద్య కర్నాటక భారతదేశం
46 2011 శీతల్ మహాజన్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
47 2011 శ్యామ ప్రసాద్ మండల్ వైద్యం ఢిల్లీ భారతదేశం
48 2011 పెరువనం కుట్టన్ మరార్ కళలు కేరళ భారతదేశం
49 2011 జివ్య సోమ మాషే కళలు మహారాష్ట్ర భారతదేశం
50 2011 బరున్ మజుందర్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
51 2011 మహేష్ హరిభాయ్ మెహతా సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
52 2011 రీతు మీనన్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
53 2011 ఆజాద్ మూపెన్ సంఘ సేవ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
54 2011 గుల్షన్ నంద ఇతరములు ఢిల్లీ భారతదేశం
55 2011 గగన్ నారంగ్ క్రీడలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
56 2011 అవ్వై నటరాజన్ సాహిత్యం, విద్య తమిళ నాడు భారతదేశం
57 2011 భాలచంద్ర నెమాడే సాహిత్యం, విద్య హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
58 2011 షీలా పటేల్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
59 2011 జోస్ చాకో పెరియప్పురం వైద్యం కేరళ భారతదేశం
60 2011 ఎ. మార్తాండ పిళ్ళై వైద్యం కేరళ భారతదేశం
61 2011 కృష్ణ పూనియా క్రీడలు రాజస్థాన్ భారతదేశం
62 2011 కార్ల్ హారింగ్టన్ పాటర్ సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
63 2011 డాడీ పుదుంజీ కళలు ఢిల్లీ భారతదేశం
64 2011 రియాజ్ పంజాబి సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్ భారతదేశం
65 2011 కోయంబత్తూరు నారాయణరావు రాఘవేంద్రన్ సైన్స్, ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశం
66 2011 కైలాసం రాఘవేంద్రరావు వాణిజ్యం, పరిశ్రమలు తమిళ నాడు భారతదేశం
67 2011 కోనేరు రామకృష్ణారావు సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ భారతదేశం
68 2011 అనితా రెడ్డి సంఘ సేవ కర్నాటక భారతదేశం
69 2011 సుమన్ సహాయ్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
70 2011 బువాంగి సైలో సాహిత్యం, విద్య మిజోరాం భారతదేశం
71 2011 ఎం.కె.సరోజ కళలు తమిళ నాడు భారతదేశం
72 2011 ప్రణబ్ కె. సేన్ సివిల్ సర్వీస్ బీహార్ భారతదేశం
73 2011 అనంత్ దర్శన్ శంకర్ పబ్లిక్ అఫైర్స్ కర్నాటక భారతదేశం
74 2011 జి. శంకర్ సైన్స్, ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
75 2011 దేవి దత్ శర్మ సాహిత్యం, విద్య ఉత్తరాఖండ్ భారతదేశం
76 2011 నీలాంబర్ దేవ్ శర్మ సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్ భారతదేశం
77 2011 ఇ.ఎ. సిద్ధిక్ సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
78 2011 హర్భజన్ సింగ్ పర్వతారోహకుడు క్రీడలు పంజాబ్ భారతదేశం
79 2011 ఖంగెంబమ్ మాంగి సింగ్ కళలు మణిపూర్ భారతదేశం
80 2011 సుబ్ర సురేష్ సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
81 2011 కనుభాయ్ హస్ముఖ్ భాయ్ టైలర్ సంఘ సేవ గుజరాత్ భారతదేశం
82 2011 ప్రహ్లాద్ తిపన్య కళలు మధ్య ప్రదేశ్ భారతదేశం
83 2011 ఉషా ఉతుప్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
84 2011 శివపాదం విఠల్ వైద్యం తమిళ నాడు భారతదేశం
85 2011 నారాయణ్ సింగ్ భాటి జిపాష్ని సివిల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2012 వి.ఆదిమూర్తి సైన్స్, ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
2 2012 సతీష్ అలేకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
3 2012 నిత్య ఆనంద్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
4 2012 సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ క్రీడలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
5 2012 అజీత్ బజాజ్ క్రీడలు హర్యానా భారతదేశం
6 2012 రామేశ్వర్ నాథ్ కౌల్ బామేజాయ్ సైన్స్, ఇంజనీరింగ్ జమ్మూ కాశ్మీర్ భారతదేశం
7 2012 ముఖేష్ బాత్రా వైద్యం మహారాష్ట్ర భారతదేశం
8 2012 షంషాద్ బేగం సంఘ సేవ ఛత్తీస్‌గఢ్ భారతదేశం
9 2012 వనరాజ్ భాటియా కళలు మహారాష్ట్ర భారతదేశం
10 2012 కృష్ణ లాల్ చాడ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
11 2012 రవి చతుర్వేది క్రీడలు ఢిల్లీ భారతదేశం
12 2012 వీరందర్ సింగ్ చౌహాన్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
13 2012 జియా ఫరీదుద్దీన్ దాగర్ కళలు రాజస్థాన్ భారతదేశం
14 2012 నమీరక్పం ఇబెమ్ని దేవి కళలు మణిపూర్ భారతదేశం
15 2012 రీటా దేవి సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
16 2012 గీత ధర్మరాజన్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
17 2012 గోపాల్ ప్రసాద్ దూబే కళలు జార్ఖండ్ భారతదేశం
18 2012 అరుణ్ హస్తిమల్ ఫిరోడియా అరుణ్ ఫిరోడియా వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
19 2012 ఎబర్‌హార్డ్ ఫిషర్ (కళా చరిత్రకారుడు) సాహిత్యం, విద్య స్విట్జర్లాండ్
20 2012 P. K. గోపాల్ సంఘ సేవ తమిళ నాడు భారతదేశం
21 2012 ఝులన్ గోస్వామి క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
22 2012 స్వపన్ గుహ ఇతరములు రాజస్థాన్ భారతదేశం
23 2012 రమాకాంత్ గుండేచా (గుండేచా సోదరులు) కళలు మధ్య ప్రదేశ్ భారతదేశం
24 2012 ఉమాకాంత్ గుండేచా (గుండేచా సోదరులు) కళలు మధ్య ప్రదేశ్ భారతదేశం
25 2012 కేదార్ గురుంగ్ సాహిత్యం, విద్య సిక్కిం భారతదేశం
26 2012 మహదీ హసన్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
27 2012 చిట్టాని రామచంద్ర హెగ్డే కళలు కర్నాటక భారతదేశం
28 2012 జాఫర్ ఇక్బాల్ (ఫీల్డ్ హాకీ) క్రీడలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
29 2012 అనూప్ జలోటా కళలు మహారాష్ట్ర భారతదేశం
30 2012 దేవేంద్ర ఝఝారియా క్రీడలు రాజస్థాన్ భారతదేశం
31 2012 కె. ఉల్లాస్ కారంత్ ఇతరములు కర్నాటక భారతదేశం
32 2012 మోతీ లాల్ కెమ్ము కళలు జమ్మూ కాశ్మీర్ భారతదేశం
33 2012 షాహిద్ పర్వేజ్ ఖాన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
34 2012 సునీల్ జానా కళలు అస్సాం భారతదేశం
35 2012 జుగల్ కిషోర్[2] వైద్యం ఢిల్లీ భారతదేశం
36 2012 మోహన్ లాల్ చతుర్భుజ్ కుమార్ కళలు రాజస్థాన్ భారతదేశం
37 2012 యెజ్డీ హిర్‌జీ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
38 2012 సకర్ ఖాన్ మంగనియర్ సాకర్ ఖాన్ కళలు రాజస్థాన్ భారతదేశం
39 2012 ఆనందం మైఖేల్ కళలు ఢిల్లీ భారతదేశం
40 2012 మినాటి మిశ్రా కళలు ఒడిషా భారతదేశం
41 2012 వి.మోహన్ వైద్యం తమిళ నాడు భారతదేశం
42 2012 జి. మునిరత్నం నాయుడు సంఘ సేవ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
43 2012 నా.ముత్తుస్వామి కళలు తమిళ నాడు భారతదేశం
44 2012 ఆర్.నాగరత్నమ్మ కళలు కర్నాటక భారతదేశం
45 2012 జె. హరీంద్రన్ నాయర్ వైద్యం కేరళ భారతదేశం
46 2012 కళామండలం శివన్ నంబూద్రి కళలు కేరళ భారతదేశం
47 2012 వల్లలార్పురం సెన్నిమలై నటరాజన్ వైద్యం తమిళ నాడు భారతదేశం
48 2012 కె. పెద్దయ్య ఇతరములు మహారాష్ట్ర భారతదేశం
49 2012 నిరంజన్ ప్రాణశంకర్ పాండ్య సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
50 2012 ప్రవీణ్ హెచ్. పరేఖ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
51 2012 సుర్జిత్ సింగ్ పతర్ సాహిత్యం, విద్య పంజాబ్ భారతదేశం
52 2012 ప్రియా పాల్ వాణిజ్యం, పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
53 2012 గోపీనాథ్ పిళ్లై వాణిజ్యం, పరిశ్రమలు సింగపూర్
54 2012 స్వాతి పిరమల్ వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
55 2012 ప్రియదర్శన్ కళలు తమిళనాడు భారతదేశం
56 2012 యజ్ఞస్వామి సుందర రాజన్ సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక
57 2012 లింబా రామ్ క్రీడలు రాజస్థాన్ భారతదేశం
58 2012 T. వెంకటపతి రెడ్డియార్ ఇతరములు పుదుచ్చేరి భారతదేశం
59 2012 సచ్చిదానంద్ సహాయ్ సాహిత్యం, విద్య హర్యానా భారతదేశం
60 2012 కార్తికేయ వి. సారాభాయ్ ఇతరములు గుజరాత్ భారతదేశం
61 2012 ఇర్విన్ అలన్ సీలీ సాహిత్యం, విద్య ఉత్తరాఖండ్ భారతదేశం
62 2012 పెపిటా సేథ్ సాహిత్యం, విద్య కేరళ భారతదేశం
63 2012 విజయ్ శర్మ కళలు హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
64 2012 షోజీ షిబా వాణిజ్యం, పరిశ్రమలు జపాన్
65 2012 విజయ్ దత్ శ్రీధర్ సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
66 2012 జగదీష్ శుక్లా సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
67 2012 జితేంద్ర కుమార్ సింగ్ వైద్యం బీహార్ భారతదేశం
68 2012 విజయపాల్ సింగ్ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్ భారతదేశం
69 2012 లోకేష్ కుమార్ సింఘాల్ సైన్స్, ఇంజనీరింగ్ హర్యానా భారతదేశం
70 2012 రాల్టే ఎల్. తన్మావియా సాహిత్యం, విద్య మిజోరాం భారతదేశం
71 2012 ఉమా తులి సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
72 2012 లైలా త్యాబ్జీ కళలు ఢిల్లీ భారతదేశం
73 2012 ప్రభాకర్ వైద్య క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
74 2012 శ్రీనివాస్ S. వైశ్య వైద్యం Daman & Diu భారతదేశం
75 2012 S. P. వర్మ సంఘ సేవ జమ్మూ కాశ్మీర్ భారతదేశం
76 2012 యమునాబాయి వైకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
77 2012 ఫూల్బసన్ బాయి యాదవ్ సంఘ సేవ ఛత్తీస్‌గఢ్ భారతదేశం
78 2012 బిన్నీ యాంగా సంఘ సేవ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం
సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2013 అన్విత అబ్బి సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
2 2013 ప్రేమలత అగర్వాల్ క్రీడలు జార్ఖండ్ భారతదేశం
3 2013 సుదర్శన్ కె. అగర్వాల్ వైద్యం ఢిల్లీ భారతదేశం
4 2013 మనీంద్ర అగర్వాల్ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్ భారతదేశం
5 2013 S. షకీర్ అలీ కళలు రాజస్థాన్ భారతదేశం
6 2013 గజం అంజయ్య కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
7 2013 రాజేంద్ర అచ్యుత్ బద్వే వైద్యం మహారాష్ట్ర భారతదేశం
8 2013 బాపు కళలు తమిళ నాడు భారతదేశం
9 2013 ముస్తాన్సర్ బర్మా సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
10 2013 హేమేంద్ర ప్రసాద్ బరూహ్ వాణిజ్యం, పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
11 2013 పాబ్లో బార్తోలోమ్యు కళలు ఢిల్లీ భారతదేశం
12 2013 పూర్ణ దాస్ బౌల్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
13 2013 జి.సి.డి.భారతి కళలు ఛత్తీస్‌గఢ్ భారతదేశం
14 2013 అపూర్బా కిషోర్ బిర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
15 2013 రవీంద్ర సింగ్ బిష్ట్ ఇతరములు ఉత్తరప్రదేశ్ భారతదేశం
16 2013 ఘనకాంత బోరా కళలు అస్సాం భారతదేశం
17 2013 అవినాష్ చందర్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
18 2013 ఝర్నా ధార చౌదరి సంఘ సేవ Bangladesh భారతదేశం
19 2013 కృష్ణ చంద్ర చునేకర్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
20 2013 తారాప్రసాద్ దాస్ వైద్యం ఒడిషా భారతదేశం
21 2013 T. V. దేవరాజన్ T. వి. దేవరాజన్ వైద్యం తమిళ నాడు భారతదేశం
22 2013 సంజయ్ గోవింద్ దండే సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
23 2013 యోగేశ్వర్ దత్ క్రీడలు హర్యానా భారతదేశం
24 2013 నిదా ఫజ్లీ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
25 2013 సరోజ్ చూరమణి గోపాల్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
26 2013 జయరామన్ గౌరీశంకర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
27 2013 విశ్వ కుమార్ గుప్తా వైద్యం ఢిల్లీ భారతదేశం
28 2013 రాధిక హెర్జ్‌బెర్గర్ సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ భారతదేశం
29 2013 బి. జయశ్రీ కళలు కర్నాటక భారతదేశం
30 2013 ప్రమోద్ కుమార్ జుల్కా వైద్యం ఢిల్లీ భారతదేశం
31 2013 శరద్ పి. కాలే సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
32 2013 మిలింద్ కాంబ్లే వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
33 2013 నోబోరు కరాషిమా సాహిత్యం, విద్య జపాన్
34 2013 గుల్షన్ రాయ్ ఖత్రి వైద్యం ఢిల్లీ భారతదేశం
35 2013 రాం క్రిషణ్ # సంఘ సేవ ఉత్తరప్రదేశ్ భారతదేశం
36 2013 రీతు కుమార్ ఇతరములు ఢిల్లీ భారతదేశం
37 2013 విజయ్ కుమార్ (స్పోర్ట్ షూటర్) క్రీడలు మధ్య ప్రదేశ్ భారతదేశం
38 2013 హిల్డమిట్ లెప్చా కళలు సిక్కిం భారతదేశం
39 2013 సాలిక్ లఖ్నవీ [i] సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
40 2013 వందన లూత్రా వాణిజ్యం, పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
41 2013 మధు (నటుడు) కళలు కేరళ భారతదేశం
42 2013 S. K. M.  మైలానందన్ సంఘ సేవ తమిళ నాడు భారతదేశం
43 2013 సుధా మల్హోత్రా కళలు మహారాష్ట్ర భారతదేశం
44 2013 J. మల్సావ్మా సాహిత్యం, విద్య మిజోరాం భారతదేశం
45 2013 గణేష్ కుమార్ మణి వైద్యం ఢిల్లీ భారతదేశం
46 2013 అమిత్ ప్రభాకర్ మేడియో వైద్యం మహారాష్ట్ర భారతదేశం
47 2013 కైలాష్ చంద్ర మెహెర్ కళలు ఒడిషా భారతదేశం
48 2013 నీలిమా మిశ్రా సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
49 2013 గిరీష నాగరాజేగౌడ క్రీడలు కర్నాటక భారతదేశం
50 2013 రీమా నానావతి సంఘ సేవ గుజరాత్ భారతదేశం
51 2013 సుందరం నటరాజన్ వైద్యం మహారాష్ట్ర భారతదేశం
52 2013 శంకర్ కుమార్ పాల్ సైన్స్, ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
53 2013 బ్రహ్మదేవుడు రామ్ పండిట్ కళలు మహారాష్ట్ర భారతదేశం
54 2013 నానా పటేకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
55 2013 దేవేంద్ర పటేల్ సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశం
56 2013 రాజశ్రీ పతి వాణిజ్యం, పరిశ్రమలు తమిళ నాడు భారతదేశం
57 2013 దీపక్ బి. ఫటక్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
58 2013 క్రిస్టోఫర్ పిన్నీ సాహిత్యం, విద్య యునైటెడ్ కింగ్‌డమ్
59 2013 ముద్దుండి రామకృష్ణ రాజు సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
60 2013 సి. వెంకట ఎస్. రామ్ వైద్యం ఆంధ్రప్రదేశ్ భారతదేశం
61 2013 మంజు భరత్‌రామ్ [ii]# సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
62 2013 రేకందార్ నాగేశ్వరరావు కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
63 2013 కల్పన సరోజ్ వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
64 2013 గులాం మొహమ్మద్ సజ్నవాజ్ కళలు జమ్మూ కాశ్మీర్ భారతదేశం
65 2013 మహ్మద్ షరాఫ్-ఎ-ఆలం సాహిత్యం, విద్య బీహార్ భారతదేశం
66 2013 సురేంద్ర శర్మ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
67 2013 జయమల శిలేదార్ కళలు మహారాష్ట్ర భారతదేశం
68 2013 రమా కాంత్ శుక్లా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
69 2013 డింకో సింగ్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
70 2013 జగదీష్ ప్రసాద్ సింగ్ సాహిత్యం, విద్య బీహార్ భారతదేశం
71 2013 రమేష్ సిప్పీ కళలు మహారాష్ట్ర భారతదేశం
72 2013 అజయ్ కె. సూద్ సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
73 2013 శ్రీదేవి కళలు మహారాష్ట్ర భారతదేశం
74 2013 బజరంగ్ లాల్ తాఖర్ క్రీడలు రాజస్థాన్ భారతదేశం
75 2013 సురేష్ తల్వాల్కర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
76 2013 మహ్రుఖ్ తారాపూర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
77 2013 బల్వంత్ ఠాకూర్ కళలు జమ్మూ కాశ్మీర్ భారతదేశం
78 2013 రాజేంద్ర టిక్కు కళలు జమ్మూ కాశ్మీర్ భారతదేశం
79 2013 కె. విజయ్ రాఘవన్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
80 2013 అక్తరుల్ వాసే సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2014 నహీద్ అబిది సాహిత్యం, విద్య ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
2 2014 కిరీట్‌కుమార్ మన్సుఖ్లాల్ ఆచార్య వైద్యం గుజరాత్ భారతదేశం
3 2014 సుబ్రత్ కుమార్ ఆచార్య వైద్యం ఢిల్లీ భారతదేశం
4 2014 అనుమోలు రామారావు సంఘ సేవ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
5 2014 మహమ్మద్ అలీ బేగ్ కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
6 2014 విద్యా బాలన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
7 2014 శేఖర్ బసు సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
8 2014 ముసాఫిర్ రామ్ భరద్వాజ్ కళలు హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
9 2014 బలరామ్ భార్గవ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
10 2014 అశోక్ చక్రధర్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
11 2014 ఇందిర చక్రవర్తి వైద్యం పశ్చిమ బెంగాల్ భారతదేశం
12 2014 మాధవన్ చంద్రదతన్ సైన్స్, ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
13 2014 సాబిత్రి ఛటర్జీ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
14 2014 ఛక్చువాక్ చువాన్వావ్రమ్ సాహిత్యం, విద్య మిజోరాం భారతదేశం
15 2014 అంజుమ్ చోప్రా క్రీడలు ఢిల్లీ భారతదేశం
16 2014 సునీల్ దబాస్ క్రీడలు హర్యానా భారతదేశం
17 2014 నరేంద్ర దభోల్కర్[iii]# సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
18 2014 కేకి ఎన్. దారువాలా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
19 2014 బిమన్ బీహారి దాస్ కళలు ఢిల్లీ భారతదేశం
20 2014 సునీల్ దాస్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
21 2014 సుశాంత కుమార్ దత్తగుప్త సైన్స్, ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
22 2014 రమాకాంత్ కృష్ణాజీ దేశ్‌పాండే వైద్యం మహారాష్ట్ర భారతదేశం
23 2014 ఎల్లా ఇందిరా దేవి కళలు మణిపూర్ భారతదేశం
24 2014 సుప్రియ దేవి కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
25 2014 జి.ఎన్.డేవీ సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశం
26 2014 లవ్ రాజ్ సింగ్ ధర్మశక్తి క్రీడలు ఢిల్లీ భారతదేశం
27 2014 బ్రహ్మ దత్ సంఘ సేవ హర్యానా భారతదేశం
28 2014 కొలకలూరి ఇనాక్ సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ భారతదేశం
29 2014 వేద్ కుమారి ఘాయ్ సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్ భారతదేశం
30 2014 విజయ్ ఘాటే కళలు మహారాష్ట్ర భారతదేశం
31 2014 జయంత కుమార్ ఘోష్ సైన్స్, ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
32 2014 ముకుల్ చంద్ర గోస్వామి సంఘ సేవ అస్సాం భారతదేశం
33 2014 పవన్ రాజ్ గోయల్ వైద్యం హర్యానా భారతదేశం
34 2014 రాజేష్ కుమార్ గ్రోవర్ వైద్యం ఢిల్లీ భారతదేశం
35 2014 రవి గ్రోవర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
36 2014 అమోద్ గుప్తా వైద్యం హర్యానా భారతదేశం
37 2014 దయా కిషోర్ హజ్రా వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
38 2014 రామకృష్ణ వి. హోసూర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
39 2014 రామస్వామి అయ్యర్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
40 2014 తేనుంగల్ పౌలోస్ జాకబ్ వైద్యం తమిళ నాడు భారతదేశం
41 2014 మనోరమ జఫా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
42 2014 దుర్గా జైన్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
43 2014 ఎలువతింగల్ దేవస్సీ జెమ్మీస్ సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
44 2014 నయన ఆప్టే జోషి కళలు మహారాష్ట్ర భారతదేశం
45 2014 శశాంక్ ఆర్. జోషి వైద్యం మహారాష్ట్ర భారతదేశం
46 2014 రాణి కర్ణా కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
47 2014 బన్సీ కౌల్ కళలు ఢిల్లీ భారతదేశం
48 2014 J. L. కౌల్ సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
49 2014 హకీమ్ సయ్యద్ ఖలీఫతుల్లా వైద్యం తమిళ నాడు భారతదేశం
50 2014 మొయినుద్దీన్ ఖాన్ కళలు రాజస్థాన్ భారతదేశం
51 2014 రెహానా ఖాటూన్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
52 2014 పి. కిలెంసుంగ్లా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
53 2014 మిలింద్ వసంత్ కీర్తనే వైద్యం మహారాష్ట్ర భారతదేశం
54 2014 ఎస్.కిరణ్ కుమార్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
55 2014 లలిత్ కుమార్ వైద్యం ఢిల్లీ భారతదేశం
56 2014 అశోక్ కుమార్ మాగో పబ్లిక్ అఫైర్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
57 2014 గీత మహాలిక్ కళలు ఢిల్లీ భారతదేశం
58 2014 పరేష్ మైతీ కళలు ఢిల్లీ భారతదేశం
59 2014 సెంగాకు మాయెడ సాహిత్యం, విద్య జపాన్
60 2014 వైఖోమ్ గోజెన్ మీతేయి సాహిత్యం, విద్య మణిపూర్ భారతదేశం
61 2014 మోహన్ మిశ్రా వైద్యం బీహార్ భారతదేశం
62 2014 రామ్ మోహన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
63 2014 వంశీ మూత వైద్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
64 2014 సిద్ధార్థ ముఖర్జీ వైద్యం అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు
65 2014 నితీష్ నాయక్ వైద్యం ఢిల్లీ భారతదేశం
66 2014 ఎం. సుభద్ర నాయర్ వైద్యం కేరళ భారతదేశం
67 2014 విష్ణు నారాయణ్ నంబూత్రి సాహిత్యం, విద్య కేరళ భారతదేశం
68 2014 నర్రా రవికుమార్ వాణిజ్యం, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
69 2014 దీపిక పల్లికల్ క్రీడలు తమిళ నాడు భారతదేశం
70 2014 అశోక్ పనగారియా వైద్యం రాజస్థాన్ భారతదేశం
71 2014 నరేంద్ర కుమార్ పాండే వైద్యం హర్యానా భారతదేశం
72 2014 అజయ్ కుమార్ పరిదా సైన్స్, ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశం
73 2014 సుదర్శన్ పట్నాయక్ కళలు ఒడిషా భారతదేశం
74 2014 ప్రతాప్ గోవిందరావు పవార్ వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
75 2014 హెచ్. బోనిఫేస్ ప్రభు క్రీడలు కర్నాటక భారతదేశం
76 2014 సునీల్ ప్రధాన్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
77 2014 ఎమ్. వై. ఎస్. ప్రసాద్ సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
78 2014 అశోక్ రాజగోపాల్ వైద్యం ఢిల్లీ భారతదేశం
79 2014 కామిని ఎ. రావు వైద్యం కర్నాటక భారతదేశం
80 2014 పరేష్ రావల్ కళలు మహారాష్ట్ర భారతదేశం
81 2014 వెండెల్ రోడ్రిక్స్ ఇతరములు గోవా భారతదేశం
82 2014 సర్బేశ్వర్ సహరియా వైద్యం ఆంధ్రప్రదేశ్ భారతదేశం
83 2014 రాజేష్ సారయ్య వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
84 2014 కళామండలం సత్యభామ కళలు కేరళ భారతదేశం
85 2014 మాధుర్ సవాని సంఘ సేవ గుజరాత్ భారతదేశం
86 2014 హస్ముఖ్ చమన్‌లాల్ షా పబ్లిక్ అఫైర్స్ గుజరాత్ భారతదేశం
87 2014 అనుజ్ (రామానుజ్) శర్మ కళలు ఛత్తీస్‌గఢ్ భారతదేశం
88 2014 బ్రహ్మ సింగ్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
89 2014 దినేష్ సింగ్ (విద్యావేత్త) సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
90 2014 వినోద్ కె. సింగ్ సైన్స్, ఇంజనీరింగ్ మధ్య ప్రదేశ్ భారతదేశం
91 2014 యువరాజ్ సింగ్ క్రీడలు హర్యానా భారతదేశం
92 2014 సంతోష్ శివన్ కళలు తమిళ నాడు భారతదేశం
93 2014 మమత సోధ క్రీడలు హర్యానా భారతదేశం
94 2014 మల్లిక శ్రీనివాసన్ వాణిజ్యం, పరిశ్రమలు తమిళ నాడు భారతదేశం
95 2014 గోవిందన్ సుందరరాజన్ సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
96 2014 పర్వీన్ తల్హా సివిల్ సర్వీస్ ఉత్తరప్రదేశ్ భారతదేశం
97 2014 సూని తారపోరేవాలా కళలు మహారాష్ట్ర భారతదేశం
98 2014 జె.ఎస్.తితియాల్ వైద్యం ఢిల్లీ భారతదేశం
99 2014 తాషి టాండప్ పబ్లిక్ అఫైర్స్ జమ్మూ కాశ్మీర్ భారతదేశం
100 2014 ఓం ప్రకాష్ ఉపాధ్యాయ వైద్యం పంజాబ్ భారతదేశం
101 2014 మహేష్ వర్మ వైద్యం ఢిల్లీ భారతదేశం
సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2015 అనగాని మంజుల వైద్యం తెలంగాణ భారతదేశం
2 2015 సుబ్బయ్య అరుణన్ సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
3 2015 హువాంగ్ బావోషెంగ్ ఇతరములు చైనా
4 2015 బెట్టినా బామర్ సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్ భారతదేశం
5 2015 నరేష్ బేడీ కళలు ఢిల్లీ భారతదేశం
6 2015 అశోక్ భగత్ సంఘ సేవ జార్ఖండ్ భారతదేశం
7 2015 సంజయ్ లీలా భన్సాలీ కళలు మహారాష్ట్ర భారతదేశం
8 2015 జాక్వెస్ బ్లామోంట్ సైన్స్, ఇంజనీరింగ్ ఫ్రాన్స్
9 2015 లక్ష్మీ నందన్ బోరా సాహిత్యం, విద్య అస్సాం భారతదేశం
10 2015 మొహమ్మద్ బుర్హనుద్దీన్[iv]# ఇతరములు మహారాష్ట్ర భారతదేశం
11 2015 జీన్-క్లాడ్ క్యారియర్ సాహిత్యం, విద్య ఫ్రాన్స్
12 2015 జ్ఞాన్ చతుర్వేది సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్ భారతదేశం
13 2015 యోగేష్ కుమార్ చావ్లా వైద్యం చండీగఢ్ భారతదేశం
14 2015 రాజ్ చెట్టి వాణిజ్యం, పరిశ్రమలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు
15 2015 జయకుమారి చిక్కల వైద్యం ఢిల్లీ భారతదేశం
16 2015 బిబెక్ డెబ్రాయ్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
17 2015 సరుంగ్బం బిమోలా కుమారి దేవి వైద్యం మణిపూర్ భారతదేశం
18 2015 అశోక్ గులాటి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
19 2015 రణదీప్ గులేరియా వైద్యం ఢిల్లీ భారతదేశం
20 2015 కె. పి. హరిదాస్ వైద్యం కేరళ భారతదేశం
21 2015 జార్జ్ ఎల్. హార్ట్ ఇతరములు అమెరికా సంయుక్త రాష్ట్రాలు
22 2015 రాహుల్ జైన్ కళలు ఢిల్లీ భారతదేశం
23 2015 రవీంద్ర జైన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
24 2015 సునీల్ జోగి సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
25 2015 ప్రసూన్ జోషి కళలు మహారాష్ట్ర భారతదేశం
26 2015 ఎ.కన్యాకుమారి కళలు తమిళ నాడు భారతదేశం
27 2015 ప్రఫుల్ల కార్ కళలు ఒడిషా భారతదేశం
28 2015 సబా అంజుమ్ కరీం క్రీడలు ఛత్తీస్‌గఢ్ భారతదేశం
29 2015 ఉషా కిరణ్ ఖాన్ సాహిత్యం, విద్య బీహార్ భారతదేశం
30 2015 రాజేష్ కోటేచ వైద్యం రాజస్థాన్ భారతదేశం
31 2015 అల్కా క్రిప్లాని వైద్యం ఢిల్లీ భారతదేశం
32 2015 హర్ష కుమార్ వైద్యం ఢిల్లీ భారతదేశం
33 2015 నారాయణ పురుషోత్తమ మల్లయ్య సాహిత్యం, విద్య కేరళ భారతదేశం
34 2015 లాంబెర్ట్ మస్కరెన్హాస్ సాహిత్యం, విద్య గోవా భారతదేశం
35 2015 జనక్ పాల్టా మెక్‌గిల్లిగాన్ సంఘ సేవ మధ్య ప్రదేశ్ భారతదేశం
36 2015 మీథా లాల్ మెహతా[v]# సంఘ సేవ రాజస్థాన్ భారతదేశం
37 2015 తారక్ మెహతా కళలు గుజరాత్ భారతదేశం
38 2015 వీరేంద్ర రాజ్ మెహతా సంఘ సేవ ఢిల్లీ భారతదేశం
39 2015 త్రిప్తి ముఖర్జీ కళలు name=USA
40 2015 నీల్ నాంగ్కిన్రిహ్ కళలు మేఘాలయ భారతదేశం
41 2015 నోరి దత్తాత్రేయుడు వైద్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
42 2015 చెవాంగ్ నార్ఫెల్ ఇతరములు జమ్మూ కాశ్మీర్ భారతదేశం
43 2015 టి.వి.మోహన్‌దాస్ పాయ్ వాణిజ్యం, పరిశ్రమలు కర్నాటక భారతదేశం
44 2015 తేజస్ పటేల్ వైద్యం గుజరాత్ భారతదేశం
45 2015 జాదవ్ పాయెంగ్ ఇతరములు అస్సాం భారతదేశం
46 2015 పిళ్ళారిశెట్టి రఘురామ్ వైద్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
47 2015 పిళ్ళారిశెట్టి రఘురామ్ ఇతరములు ఉత్తరప్రదేశ్ భారతదేశం
48 2015 బిమ్లా పొద్దార్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
49 2015 ఎన్. ప్రభాకర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
50 2015 ప్రహ్లాద వైద్యం బీహార్ భారతదేశం
51 2015 నరేంద్ర ప్రసాద్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
52 2015 రామ్ బహదూర్ రాయ్ క్రీడలు తెలంగాణ భారతదేశం
53 2015 అమృత సూర్యానంద మహా రాజా ఇతరములు పోర్చుగల్
54 2015 పి.వి.రాజారామన్ సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
55 2015 J. S. రాజ్‌పుత్ సాహిత్యం, విద్య ఉత్తరప్రదేశ్ భారతదేశం
56 2015 కోట శ్రీనివాసరావు కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
57 2015 సౌమిత్ర రావత్ వైద్యం యునైటెడ్ కింగ్‌డమ్
58 2015 హెచ్. థెగ్ట్సే రిన్‌పోచే సంఘ సేవ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం
59 2015 బిమల్ కుమార్ రాయ్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
60 2015 అన్నెట్ ష్మీడ్చెన్ సాహిత్యం, విద్య యునైటెడ్ కింగ్‌డమ్
61 2015 శేఖర్ సేన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
62 2015 గున్వంత్ షా సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశం
63 2015 బ్రహ్మదేవ్ శర్మ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
64 2015 మను శర్మ సాహిత్యం, విద్య ఉత్తరప్రదేశ్ భారతదేశం
65 2015 ప్రాణ్ కుమార్ శర్మ కళలు ఢిల్లీ భారతదేశం
66 2015 యోగ్ రాజ్ శర్మ వైద్యం ఢిల్లీ భారతదేశం
67 2015 వసంత్ శాస్త్రి సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
68 2015 S. K. శివకుమార్ సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
69 2015 పి.వి. సింధు క్రీడలు తెలంగాణ భారతదేశం
70 2015 సర్దార సింగ్ క్రీడలు హర్యానా భారతదేశం
71 2015 అరుణిమ సిన్హా క్రీడలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
72 2015 మహేష్ రాజ్ సోని కళలు రాజస్థాన్ భారతదేశం
73 2015 నిఖిల్ టాండన్ వైద్యం ఢిల్లీ భారతదేశం
74 2015 హరగోవింద్ లక్ష్మీశంకర్ త్రివేది వైద్యం గుజరాత్ భారతదేశం
75 2015 ఆర్.వాసుదేవన్[vi]# సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
సంవత్సరం పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం దేశము
1 2016 మైల్‌స్వామి అన్నాదురై సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
2 2016 మాలిని అవస్థి కళలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
3 2016 అజయ్‌పాల్ సింగ్ బంగా వాణిజ్యం, పరిశ్రమలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు
4 2016 ధీరేంద్రనాథ్ బెజ్బారువా సాహిత్యం, విద్య అస్సాం భారతదేశం
5 2016 మధుర్ భండార్కర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
6 2016 ఎస్.ఎల్.భైరప్ప సాహిత్యం, విద్య కర్నాటక భారతదేశం
7 2016 మెడిలీన్ హెర్మన్ డి బ్లిక్ సంఘ సేవ పుదుచ్చేరి భారతదేశం
8 2016 తులసీదాస్ బోర్కర్ కళలు గోవా భారతదేశం
9 2016 కామేశ్వర్ బ్రహ్మ సాహిత్యం, విద్య అస్సాం భారతదేశం
10 2016 మన్నం గోపిచంద్ వైద్యం తెలంగాణ భారతదేశం
11 2016 ప్రవీణ్ చంద్ర వైద్యం ఢిల్లీ భారతదేశం
12 2016 మమతా చంద్రాకర్ కళలు ఛత్తీస్‌గఢ్ భారతదేశం
13 2016 దీపాంకర్ ఛటర్జీ సైన్స్, ఇంజనీరింగ్ కర్నాటక భారతదేశం
14 2016 ప్రియాంక చోప్రా కళలు మహారాష్ట్ర భారతదేశం
15 2016 మధుపండిట్ దాస సంఘ సేవ కర్నాటక భారతదేశం
16 2016 అజయ్ దేవగణ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
17 2016 సుశీల్ దోషి క్రీడలు మధ్య ప్రదేశ్ భారతదేశం
18 2016 అజోయ్ కుమార్ దత్తా సంఘ సేవ అస్సాం భారతదేశం
19 2016 జాన్ ఎబ్నేజర్ వైద్యం కర్నాటక భారతదేశం
20 2016 భిఖుడన్ గాధ్వి కళలు గుజరాత్ భారతదేశం
21 2016 దల్జీత్ సింగ్ గంభీర్ వైద్యం ఉత్తరప్రదేశ్
22 2016 కేకి హోర్ముస్జి ఘర్దా వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
23 2016 సోమ ఘోష్ కళలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
24 2016 ఎ.జి.కె.గోఖలే వైద్యం ఆంధ్రప్రదేశ్ భారతదేశం
25 2016 లక్ష్మా గౌడ్ కళలు తెలంగాణ భారతదేశం
26 2016 సయీద్ జాఫ్రీ[vii]# కళలు యునైటెడ్ కింగ్‌డమ్‌
27 2016 M. M. జోషి వైద్యం కర్నాటక భారతదేశం
28 2016 డమాల్ కండలై శ్రీనివాసన్ సంఘ సేవ తమిళ నాడు భారతదేశం
29 2016 రవి కాంత్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
30 2016 జవహర్ లాల్ కౌల్ సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్ భారతదేశం
31 2016 సల్మాన్ అమీన్ "సల్" ఖాన్ సల్ ఖాన్ సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
32 2016 సునీతా కృష్ణన్ సంఘ సేవ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
33 2016 వెంకటేష్ కుమార్ కళలు కర్నాటక
34 2016 సతీష్ కుమార్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
35 2016 దీపిక కుమారి క్రీడలు జార్ఖండ్ భారతదేశం
36 2016 శివ నారాయణ్ కురీల్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
37 2016 T. K. లాహిరి వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
38 2016 నరేష్ చందర్ లాల్ కళలు Andaman & Nicobar Islands భారతదేశం
39 2016 జై ప్రకాష్ లేఖీవాల్ కళలు ఢిల్లీ భారతదేశం
40 2016 అనిల్ కుమారి మల్హోత్రా వైద్యం ఢిల్లీ భారతదేశం
41 2016 అశోక్ మాలిక్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
42 2016 M. N. కృష్ణమణి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
43 2016 మహేష్ చంద్ర మెహతా పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
44 2016 సుందర్ మీనన్ సంఘ సేవ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్
45 2016 భాలచంద్ర దత్తాత్రే మొంధే కళలు మధ్య ప్రదేశ్ భారతదేశం
46 2016 అరుణాచలం మురుగానందం సంఘ సేవ తమిళ నాడు భారతదేశం
47 2016 హల్ధర్ నాగ్ సాహిత్యం, విద్య ఒడిషా భారతదేశం
48 2016 రవీంద్ర నగర్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
49 2016 H. R. నాగేంద్ర ఇతరములు కర్నాటక భారతదేశం
50 2016 పి. గోపీనాథన్ నాయర్ సంఘ సేవ కేరళ భారతదేశం
51 2016 టీవీ నారాయణ సంఘసేవ తెలంగాణ భారతదేశం
52 2016 యార్లగడ్డ నాయుడమ్మ వైద్యం ఆంధ్రప్రదేశ్ భారతదేశం
53 2016 ఉజ్వల్ నికమ్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
54 2016 ప్రిడ్రాగ్ K. నికిక్ ఇతరములు సెర్బియా
55 2016 సుధారక్ ఓల్వే సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశం
56 2016 సైమన్ ఓరాన్ ఇతరములు జార్ఖండ్ భారతదేశం
57 2016 సుభాష్ పాలేకర్ ఇతరములు మహారాష్ట్ర భారతదేశం
58 2016 నీలా మాధబ్ పాండా కళలు ఢిల్లీ భారతదేశం
59 2016 పీయూష్ పాండే ఇతరములు మహారాష్ట్ర భారతదేశం
60 2016 పుష్పేష్ పంత్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
61 2016 మైఖేల్ పోస్టల్ కళలు ఫ్రాన్స్
62 2016 ప్రతిభా ప్రహ్లాద్ కళలు ఢిల్లీ భారతదేశం
63 2016 ఇంతియాజ్ ఖురేషి ఇతరములు ఢిల్లీ భారతదేశం
64 2016 ఎస్.ఎస్. రాజమౌళి కళలు కర్ణాటక భారతదేశం
65 2016 దిలీప్ శాంఘ్వి వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
66 2016 గులాబో సపేరా కళలు రాజస్థాన్ భారతదేశం
67 2016 సబ్య సాచి సర్కార్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
68 2016 తోఖేహో సెమ Public Affairs నాగాలాండ్ భారతదేశం
69 2016 సుధీర్ వి. షా వైద్యం గుజరాత్ భారతదేశం
70 2016 మహేష్ శర్మ వాణిజ్యం, పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
71 2016 దహ్యాభాయ్ శాస్త్రి సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశం
72 2016 రామ్ హర్ష సింగ్ వైద్యం ఉత్తరప్రదేశ్ భారతదేశం
73 2016 రవీంద్ర కుమార్ సిన్హా[10] ఇతరములు బీహార్ భారతదేశం
74 2016 M. V. పద్మ శ్రీవాస్తవ వైద్యం ఢిల్లీ భారతదేశం
75 2016 ఓంకర్ నాథ్ శ్రీవాస్తవ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్ భారతదేశం
76 2016 సౌరభ్ శ్రీవాస్తవ వాణిజ్యం, పరిశ్రమలు ఢిల్లీ భారతదేశం
77 2016 శ్రీభాస్ చంద్ర సుపాకర్ కళలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
78 2016 ప్రకాష్ చంద్ర సురాణా[viii]# కళలు రాజస్థాన్ భారతదేశం
79 2016 వీణ టాండన్ సైన్స్, ఇంజనీరింగ్ మేఘాలయ భారతదేశం
80 2016 ప్రహ్లాద్ చంద్ర తాసా సాహిత్యం, విద్య అస్సాం భారతదేశం
81 2016 T. S. చంద్రశేఖర్ వైద్యం తమిళ నాడు భారతదేశం
82 2016 G. D. యాదవ్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
83 2016 హుయ్ లాన్ జాంగ్ ఇతరములు చైనా
క్ర. సం సంవత్సరం పురస్కార గ్రహీత రంగం
1 2017 బసంతి బిష్ట్ కళ-సంగీతం
2 2017 చేమంచెరి కున్హిరామన్ నాయర్ కళ-నాట్యం
3 2017 అరుణా మొహంతి కళ-నాట్యం
4 2017 భారతి విష్ణువర్ధన్ కళ-సినిమా
5 2017 సాధు మెహెర్ కళ-సినిమా
6 2017 టి.కె.మూర్తి కళ-సంగీతం
7 2017 లైష్రామ్ బీరేంద్రకుమార్ సింగ్ కళ-సంగీతం
8 2017 కృష్ణ రామ్ చౌదరి కళ-సంగీతం
9 2017 బావో దేవి కళ-చిత్రలేఖనం
10 2017 తిలక్ గీతై కళ-చిత్రలేఖనం
11 2017 ఎక్కా యాదగిరిరావు కళ-శిల్పకళ
12 2017 జితేంద్ర హరిపాల్ కళ-సంగీతం
13 2017 కైలాష్ ఖేర్ కళ-సంగీతం
14 2017 పరస్సల బి పొన్నమ్మాళ్ కళ-సంగీతం
15 2017 సుక్రి బొమ్మగౌడ కళ-సంగీతం
16 2017 ముకుంద్ నాయక్ కళ-సంగీతం
17 2017 పురుషోత్తం ఉపాధ్యాయ కళ-సంగీతం
18 2017 అనూరాధా పౌడ్వాల్ కళ-సంగీతం
19 2017 వారెప్ప నాబా నిల్ కళ-నాటకరంగం
20 2017 త్రిపురనేని హనుమాన్ చౌదరి సివిల్ సర్వీస్
21 2017 టి.కె. విశ్వనాథన్ సివిల్ సర్వీస్
22 2017 కన్వాల్ సిబల్ సివిల్ సర్వీస్
23 2017 బిర్ఖా బహదూర్ లింబూ మురింగ్లా సాహిత్యం & విద్య
24 2017 ఎలీ అహ్మద్ సాహిత్యం & విద్య
25 2017 నరేంద్ర కోహ్లీ సాహిత్యం & విద్య
26 2017 జి. వెంకటసుబ్బయ్య సాహిత్యం & విద్య 
27 2017 అక్కితం అచ్యుతన్ నంబూతిరి సాహిత్యం & విద్య
28 2017 కాశీ నాథ పండితుడు సాహిత్యం & విద్య
29 2017 చాము కృష్ణ శాస్త్రి సాహిత్యం & విద్య
30 2017 హరిహర్ కృపాలు త్రిపాఠి సాహిత్యం & విద్య
31 2017 మిచెల్ డానినో సాహిత్యం & విద్య
32 2017 పూనం సూరి సాహిత్యం & విద్య
33 2017 వీజీ పటేల్ సాహిత్యం & విద్య
34 2017 వి కోటేశ్వరమ్మ సాహిత్యం & విద్య
35 2017 బల్బీర్ దత్ సాహిత్యం & విద్య-పాత్రికేయం
36 2017 భవన సోమాయ సాహిత్యం & విద్య-పాత్రికేయం
37 2017 విష్ణు పాండ్య సాహిత్యం & విద్య-పాత్రికేయం
38 2017 సుబ్రోతో దాస్ వైద్యం
39 2017 భక్తి యాదవ్ వైద్యం
40 2017 మహ్మద్ అబ్దుల్ వహీద్ వైద్యం
41 2017 మదన్ మాధవ్ గాడ్బోలే వైద్యం
42 2017 దేవేంద్ర దయాభాయ్ పటేల్ వైద్యం
43 2017 హరికిషన్ సింగ్ వైద్యం
44 2017 ముకుత్ మింజ్ వైద్యం
45 2017 అరుణ్ కుమార్ శర్మ ఇతరత్రా-పురావస్తుశాస్త్రం
46 2017 సంజీవ్ కపూర్ ఇతరత్రా-వంట
47 2017 మీనాక్షి అమ్మ ఇతరత్రా-మార్షల్ ఆర్ట్
48 2017 గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్ ఇతరత్రా-వ్యవసాయం
49 2017 చంద్రకాంత్ పితావా సైన్స్, ఇంజనీరింగ్
50 2017 అజోయ్ కుమార్ రే సైన్స్, ఇంజనీరింగ్
51 2017 చింతకింది మల్లేశం సైన్స్, ఇంజనీరింగ్
52 2017 జితేంద్ర నాథ్ గోస్వామి సైన్స్, ఇంజనీరింగ్
53 2017 దరిపల్లి రామయ్య సంఘ సేవ
54 2017 గిరీష్ భరద్వాజ్ సంఘ సేవ
55 2017 కరీముల్ హక్ సంఘ సేవ
56 2017 బిపిన్ గణత్రా సంఘ సేవ
57 2017 నివేదిత రఘునాథ్ భిడే సంఘ సేవ
58 2017 అప్పాసాహెబ్ ధర్మాధికారి సంఘ సేవ
59 2017 బాబా బల్బీర్ సింగ్ సీచెవాల్ సంఘ సేవ
60 2017 విరాట్ కొహ్లి క్రీడలు-క్రికెట్
61 2017 శేఖర్ నాయక్ క్రీడలు-క్రికెట్
62 2017 వికాస గౌడ క్రీడలు-డిస్కస్
63 2017 దీపా మాలిక్ క్రీడలు-అథ్లెటిక్స్
64 2017 మరియప్పన్ తంగవేలు క్రీడలు-అథ్లెటిక్స్
65 2017 దీపా కర్మార్కర్ క్రీడలు-జిమ్నాస్టిక్స్
66 2017 పి.ఆర్. శ్రీజేష్ క్రీడలు-హాకీ
67 2017 సాక్షి మాలిక్ క్రీడలు-కుస్తీ
68 2017 బోదనపు వెంకట రామమోహన్ రెడ్డి వాణిజ్యం, పరిశ్రమలు
69 2017 ఇమ్రాత్ ఖాన్ (NRI/PIO) కళ-సంగీతం
70 2017 అనంత్ అగర్వాల్ (NRI/PIO) సాహిత్యం & విద్య
71 2017 H.R. షా (NRI/PIO) సాహిత్యం & విద్య-పాత్రికేయం
72 2017 సునీతి సోలమన్ (మరణానంతరం) వైద్యం
73 2017 అశోక్ కుమార్ భట్టాచార్య (మరణానంతరం) ఇతరత్రా-పురావస్తుశాస్త్రం
74 2017 డాక్టర్ మపుస్కర్ (మరణానంతరం) సంఘ సేవ
75 2017 అనురాధ కొయిరాలా (విదేశి) సంఘ సేవ
1 2018 అభయ్ & రాణి బాంగ్ వైద్యం మహారాష్ట్ర
2 2018 దామోదర్ గణేష్ బాపట్ సమాజ సేవ ఛత్తీస్‌గఢ్
3 2018 ప్రఫుల్ల బారువా సాహిత్యం, విద్య అస్సాం
4 2018 మోహన్ స్వరూప్ భాటియా కళలు ఉత్తర ప్రదేశ్
5 2018 సుధాన్షు బిస్వాస్ సమాజ సేవ పశ్చిమ బెంగాల్
6 2018 సాయిఖోమ్ మీరాబాయి చాను క్రీడలు మణిపూర్
7 2018 శ్యామ్‌లాల్ చతుర్వేది సాహిత్యం, విద్య ఛత్తీస్‌గఢ్
8 2018 జోస్ మా జోయ్ కాన్సెప్షన్ III వాణిజ్యం, పరిశ్రమలు
9 2018 లాంగ్పోక్లక్పం సుబాదాని దేవి కళలు మణిపూర్
10 2018 సోమదేవ్ దేవ్ వర్మన్ క్రీడలు త్రిపుర
11 2018 యేషి ధోడెన్ వైద్యం హిమాచల్ ప్రదేశ్
12 2018 అరూప్ కుమార్ దత్తా సాహిత్యం, విద్య అస్సాం
13 2018 దొడ్డరంగే గౌడ కళలు కర్ణాటక
14 2018 అరవింద్ గుప్తా సాహిత్యం, విద్య మహారాష్ట్ర
15 2018 దిగంబర్ హన్స్దా సాహిత్యం, విద్య జార్ఖండ్
16 2018 రామ్లీ బిన్ ఇబ్రహీం కళలు
17 2018 అన్వర్ జలపురి# సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
18 2018 పియోంగ్ టెంజెన్ జమీర్ సాహిత్యం, విద్య నాగాలాండ్
19 2018 సీతవ్వ జోడట్టి సమాజ సేవ కర్ణాటక
20 2018 మనోజ్ జోషి కళలు మహారాష్ట్ర
21 2018 మాల్తీ జోషి సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్
22 2018 రామేశ్వరలాల్ కాబ్రా వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర
23 2018 ప్రాణ్ కిషోర్ కౌల్ కళలు జమ్మూ కాశ్మీర్
24 2018 బౌన్లప్ కేయోకంగా ప్రజా వ్యవహారాలు
25 2018 విజయ్ కిచ్లు కళలు పశ్చిమ బెంగాల్
26 2018 టామీ కో ప్రజా వ్యవహారాలు
27 2018 లక్ష్మికుట్టి వైద్యం కేరళ
28 2018 జోయశ్రీ గోస్వామి మహంత సాహిత్యం, విద్య అస్సాం
29 2018 నారాయణ్ దాస్ మహారాజ్ ఇతరత్రా రాజస్థాన్
30 2018 ప్రవాకర మహారాణా కళలు ఒడిశా
31 2018 హన్ చాలా ప్రజా వ్యవహారాలు
32 2018 నౌఫ్ మార్వాయి ఇతరత్రా
33 2018 జవేరిలాల్ మెహతా సాహిత్యం, విద్య గుజరాత్
34 2018 కృష్ణ బీహారి మిశ్రా సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
35 2018 సిసిర్ మిశ్రా కళలు మహారాష్ట్ర
36 2018 సుభాషిణి మిస్త్రీ సమాజ సేవ పశ్చిమ బెంగాల్
37 2018 టోమియో మిజోకామి సాహిత్యం, విద్య
38 2018 సోమ్‌దెత్ ఫ్రా మహా మునివాంగ్ ఇతరత్రా
39 2018 కేశవరావు ముసల్గాంకర్ సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్
40 2018 థాంట్ మైంట్-యు ప్రజా వ్యవహారాలు
41 2018 వి. నానమ్మాళ్ ఇతరత్రా తమిళనాడు
42 2018 సులగిట్టి నర్సమ్మ సమాజ సేవ కర్ణాటక
43 2018 విజయలక్ష్మి నవనీతకృష్ణన్ కళలు తమిళనాడు
44 2018 ఐ న్యోమెన్ నువార్టా కళలు
45 2018 మలై హాజీ అబ్దుల్లా బిన్ మలై హాజీ ఒత్మాన్ సమాజ సేవ
46 2018 గోబర్ధన్ పనికా కళలు ఒడిశా
47 2018 భబానీ చరణ్ పట్టానాయక్ ప్రజా వ్యవహారాలు ఒడిశా
48 2018 మురళీకాంత్ పేట్కర్ క్రీడలు మహారాష్ట్ర
49 2018 హబీబుల్లో రాజబోవ్ సాహిత్యం, విద్య
50 2018 ఎమ్.ఆర్.రాజగోపాల్ వైద్యం కేరళ
51 2018 సంపత్ రామ్‌టేకే సమాజ సేవ మహారాష్ట్ర
52 2018 చంద్ర శేఖర్ రాత్ సాహిత్యం, విద్య ఒడిశా
53 2018 S. S. రాథోడ్ ప్రభుత్వ ఉద్యోగం గుజరాత్
54 2018 అమితావ రాయ్ సైన్సు, ఇంజనీరింగు పశ్చిమ బెంగాల్
55 2018 సందుక్ రూట్ వైద్యం
56 2018 వాగీష్ శాస్త్రి సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
57 2018 ఆర్ సత్యనారాయణ కళలు కర్ణాటక
58 2018 పంకజ్ ఎం షా వైద్యం గుజరాత్
59 2018 భజ్జు శ్యామ్ కళలు మధ్య ప్రదేశ్
60 2018 మహారావ్ రఘువీర్ సింగ్ సాహిత్యం, విద్య రాజస్థాన్
61 2018 శ్రీకాంత్ కిదాంబి క్రీడలు ఆంధ్రప్రదేశ్
62 2018 ఇబ్రహీం సుతార్ కళలు కర్ణాటక
63 2018 నట్వర్ ఠక్కర్ సమాజ సేవ నాగాలాండ్
64 2018 విక్రమ్ చంద్ర ఠాకూర్ సైన్సు, ఇంజనీరింగు ఉత్తరాఖండ్
65 2018 రుద్రపట్నం బ్రదర్స్ కళలు కర్ణాటక
66 2018 న్గుయెన్ టియెన్ థియెన్ ఇతరత్రా
67 2018 రాజగోపాలన్ వాసుదేవన్ సైన్సు, ఇంజనీరింగు తమిళనాడు
68 2018 మానస్ బిహారీ వర్మ సైన్సు, ఇంజనీరింగు బీహార్
69 2018 పనాటవానే గంగాధర్ విఠోబాజీ సాహిత్యం, విద్య మహారాష్ట్ర
70 2018 రోములస్ విటేకర్ ఇతరత్రా తమిళనాడు
71 2018 బాబా యోగేంద్ర కళలు మధ్య ప్రదేశ్
72 2018 ఎ.జకియా సాహిత్యం, విద్య మిజోరం


క్రమ సంఖ్య సంవత్స

రం

పురస్కార గ్రహీత రంగం రాష్ట్రం
1 2019 రాజేశ్వర్ ఆచార్య కళలు ఉత్తర ప్రదేశ్
2 2019 బంగారు అడిగలర్ ఇతరములు తమిళనాడు
3 2019 ఇలియాస్ అలీ వైద్యం అస్సాం
4 2019 మనోజ్ బాజ్‌పాయ్ కళలు మహారాష్ట్ర
5 2019 ఉద్ధవ్ భరాలి సైన్స్, ఇంజనీరింగ్ అస్సాం
6 2019 ఉమేష్ కుమార్ భారతి వైద్యం హిమాచల్ ప్రదేశ్
7 2019 ప్రీతమ్‌ భర్త్వాన్ కళలు ఉత్తరాఖండ్
8 2019 జ్యోతి భట్ కళలు గుజరాత్
9 2019 దిలీప్ కుమార్ చక్రవర్తి ఇతరములు ఢిల్లీ
10 2019 మమ్మెన్ చాందీ వైద్యం పశ్చిమ బెంగాల్
11 2019 స్వపన్ చౌదురి కళలు పశ్చిమ బెంగాల్
12 2019 కన్వల్ సింగ్ చౌహాన్ ఇతరములు హర్యానా
13 2019 సునీల్ ఛేత్రి క్రీడలు తెలంగాణ
14 2019 దీన్‌యార్ కాంట్రాక్టర్ కళలు మహారాష్ట్ర
15 2019 ముక్తాబెన్ పంకజ్‌కుమార్ దగ్లి సామాజిక సేవ గుజరాత్
16 2019 బాబూలాల్ దహియా ఇతరములు మధ్య ప్రదేశ్
17 2019 తంగ డార్లంగ్ కళలు త్రిపుర
18 2019 ప్రభుదేవా కళలు కర్ణాటక
19 2019 రాజకుమారి దేవి ఇతరములు బీహార్
20 2019 భాగీరథి దేవి పబ్లిక్ అఫైర్స్ బీహార్
21 2019 బల్‌దేవ్ సింగ్ ధిల్లాన్ సైన్స్, ఇంజనీరింగ్ పంజాబ్
22 2019 ద్రోణవల్లి హారిక క్రీడలు ఆంధ్రప్రదేశ్
23 2019 గోదావరి దత్త కళలు బీహార్
24 2019 గౌతమ్ గంభీర్ క్రీడలు ఢిల్లీ
25 2019 ద్రౌపది ఘిమిరే సామాజిక సేవ సిక్కిం
26 2019 రోహిణీ గాడ్బోలే సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక
27 2019 సందీప్ గులేరియా వైద్యం ఢిల్లీ
28 2019 ప్రతాప్ సింగ్ హర్దియా వైద్యం మధ్య ప్రదేశ్
29 2019 బులు ఇమామ్ సంఘసేవ జార్ఖండ్
30 2019 ఫ్రెడ్రిక్ ఇరినా సంఘసేవ  – [A]
31 2019 జోరావర్‌సిన్హ్ జాదవ్ కళలు గుజరాత్
32 2019 సుబ్రహ్మణ్యం జైశంకర్ సివిల్ సర్వీస్ ఢిల్లీ
33 2019 నర్సింగ్ దేవ్ జమ్వాల్ సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్
34 2019 ఫయాజ్ అహ్మద్ జాన్ కళలు జమ్మూ కాశ్మీర్
35 2019 కె.జి.జయన్ కళలు కేరళ
36 2019 సుభాష్ కాక్ సైన్స్, ఇంజనీరింగ్  – [B]
37 2019 శరత్ కమల్ క్రీడలు తమిళనాడు
38 2019 రజనీ కాంత్ సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
39 2019 సుదమ్ కాటే వైద్యం మహారాష్ట్ర
40 2019 వామన్ కెండ్రె కళలు మహారాష్ట్ర
41 2019 ఖాదర్ ఖాన్[ix] కళలు  – [C]
42 2019 అబ్దుల్ గఫూర్ ఖత్రీ కళలు గుజరాత్
43 2019 రవీంద్ర్ర కొల్హె & స్మిత కొల్హె వైద్యం మహారాష్ట్ర
44 2019 బొంబెలా దేవి లైష్రామ్ క్రీడలు మణిపూర్
45 2019 కైలాష్ మద్బయా సాహిత్యం, విద్య మధ్య ప్రదేశ్
46 2019 రమేష్ బాబాజీ మహరాజ్ సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
47 2019 వల్లభభాయ్ మర్వనియా ఇతరములు గుజరాత్
48 2019 షాదాబ్ మొహమ్మద్ వైద్యం ఉత్తర ప్రదేశ్
49 2019 కె.కె.ముహమ్మద్ ఇతరములు కేరళ
50 2019 శ్యామ ప్రసాద్ ముఖర్జీ వైద్యం జార్ఖండ్
51 2019 దైతారి నాయక్ సామాజిక సేవ ఒడిశా
52 2019 శంకర్ మహదేవన్ కళలు మహారాష్ట్ర
53 2019 శంతను నారాయణ్ వాణిజ్యం, పరిశ్రమలు  – [B]
54 2019 నర్తకి నటరాజ్ కళలు తమిళనాడు
55 2019 త్సెరింగ్ నోర్బు వైద్యం జమ్మూ కాశ్మీర్
56 2019 అనూప్ రాజన్ పాండే కళలు ఛత్తీస్‌ఘడ్
57 2019 జగదీశ్ ప్రసాద్ పారిఖ్ ఇతరములు రాజస్థాన్
58 2019 గణపతిభాయ్ పటేల్ సాహిత్యం, విద్య  – [B]
59 2019 బిమల్ పటేల్ ఇతరములు గుజరాత్
60 2019 హుకుంచంద్ పాటిదార్ ఇతరములు రాజస్థాన్
61 2019 హర్వీందర్ సింగ్ ఫుల్కా పబ్లిక్ అఫైర్స్ పంజాబ్
62 2019 చిన్న పిళ్లై సామాజిక సేవ తమిళనాడు
63 2019 తావో పొర్చాన్ లించ్ ఇతరములు  – [B]
64 2019 కమలా పూజారి ఇతరములు ఒడిశా
65 2019 బజరంగ్ పూనియా క్రీడలు హర్యానా
66 2019 జగత్ రామ్ వైద్యం చండీఘర్
67 2019 ఆర్.వి.రమణి వైద్యం తమిళనాడు
68 2019 దేవరపల్లి ప్రకాశ్ రావు సామాజిక సేవ ఒడిశా
69 2019 అనూప్ షా కళలు ఉత్తరాఖండ్
70 2019 మిలెన శాల్విని కళలు  – [D]
71 2019 నాగిన్ దాస్ సంఘ్వీ సాహిత్యం, విద్య మహారాష్ట్ర
72 2019 సిరివెన్నెల సీతారామశాస్త్రి కళలు తెలంగాణ
73 2019 షబ్బీర్ సయ్యద్ సామాజిక సేవ మహారాష్ట్ర
74 2019 మహేష్ శర్మ సామాజిక సేవ మధ్య ప్రదేశ్
75 2019 మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి సాహిత్యం, విద్య ఢిల్లీ
76 2019 బ్రిజేష్ కుమార్ శుక్లా సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
77 2019 నరేంద్ర సింగ్ ఇతరములు హర్యానా
78 2019 ప్రశాంతి సింగ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్
79 2019 సుల్తాన్ సింగ్ ఇతరములు హర్యానా
80 2019 జ్యోతి కుమార్ సిన్హా సామాజిక సేవ బీహార్
81 2019 శివమణి కళలు తమిళనాడు
82 2019 డా.శారదా శ్రీనివాసన్ ఇతరములు కర్ణాటక
83 2019 దేవేంద్ర స్వరూప్[x] సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
84 2019 అజయ్ ఠాకూర్ క్రీడలు హిమాచల్ ప్రదేశ్
85 2019 రాజీవ్ తారానాథ్ కళలు కర్ణాటక
86 2019 సాలుమరద తిమ్మక్క సామాజిక సేవ కర్ణాటక
87 2019 జమున తుడు సామాజిక సేవ జార్ఖండ్
88 2019 భరత్ భూషణ్ త్యాగి ఇతరములు ఉత్తర ప్రదేశ్
89 2019 రామస్వామి వెంకటస్వామి వైద్యం తమిళనాడు
90 2019 రామ్ శరణ్‌ వర్మ ఇతరములు ఉత్తర ప్రదేశ్
91 2019 స్వామి విశుద్ధానంద ఇతరములు కేరళ
92 2019 హీరాలాల్ యాదవ్ కళలు ఉత్తర ప్రదేశ్
93 2019 యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఇతరములు ఆంధ్రప్రదేశ్


మరణానంతర పురస్కార గ్రహీతలు
  1. Salik Lucknawi died on 4 January 2013, at the age of 100.[3]
  2. Manju Bharat Ram died on 12 December 2012, at the age of 66.[4]
  3. Narendra Dabholkar died on 20 August 2013, at the age of 67.[5]
  4. Mohammed Burhanuddin died on 17 January 2014, at the age of 102.[6]
  5. Meetha Lal Mehta died on 7 December 2014, at the age of 75.[7]
  6. R. Vasudevan died on 25 July 2010, at the age of 68.[8]
  7. Saeed Jaffrey died on 15 November 2015, at the age of 86.[9]
  8. Prakash Chand Surana died on 4 February 2015.[11]
  9. Kader Khan died on 31 December 2018, at the age of 81.[12]
  10. Devendra Swarup died on 14 January 2019, at the age of 93.[13]

గమనికలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; GER అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; USA అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Indicates a citizen of Canada
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; FRN అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

మూలాలు

మార్చు
  1. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 166–193. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 22 March 2016.
  2. {{cite news|url=http://indiatoday.intoday.in/story/padma-shri-winner-jugal-kishore-award/1/170722.html%7Ctitle=Padma[permanent dead link] winner dies before receiving award|publisher=India Today|date=27 January 2012|accessdate=14 August 2016|location=New ఢిల్లీ|author=Chandra, Neetu
  3. Chakrabarty, Rakhi (5 January 2013). "Urdu poet Salik Lakhnawi dies at 100". The Times of India. Kolkata. Retrieved 14 August 2016.
  4. "The Shri Ram School founder Manju Bharat Ram dies". The Indian Express. New ఢిల్లీ. 13 December 2012. Retrieved 14 August 2016.
  5. Byatnal, Amruta (20 August 2013). "Rationalist Dabholkar shot dead". The Hindu. Pune. Retrieved 14 August 2016.
  6. "Syedna Mohammed Burhanuddin: A symbol of piety, peace for Dawoodi Bohras". The Hindu. Mumbai. Indo-Asian News Service. 17 January 2014. Retrieved 14 August 2016.
  7. "RMoL Chairman Meetha Lal Mehta dies at 75". The Times of India. Jaipur. Press Trust of India. 7 December 2014. Retrieved 14 August 2016.
  8. "Tribute to Mr R Vasudevan (IAS Retd)". The Times of India. 25 July 2012. Retrieved 14 August 2016.
  9. Khan, Naseem (16 November 2015). "Saeed Jaffrey obituary". The Guardian. Retrieved 22 May 2014.
  10. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 2017-08-03. Retrieved January 3, 2016.
  11. Bhandari, Prakash (6 February 2015). "Jaipur loses connoisseur of Hindustani classical music". The Times of India. Jaipur. Retrieved 12 August 2016.
  12. O'Connor, Roisin (1 January 2019). "Kader Khan dead: Afghan-born Bollywood actor and writer dies aged 81". Independent. Retrieved 27 January 2019.
  13. "RSS ideologue Devendra Swarup dies at 93". Business Standard. 14 January 2019. Retrieved 27 January 2019.

బయటి లింకులు

మార్చు
  • "Awards & Medals". Ministry of Home Affairs (India). 14 September 2015. Archived from the original on 7 అక్టోబరు 2015. Retrieved 22 October 2015.