పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1954-1959)

పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర సత్కారం. 1954-1959 సంవత్సరాల మధ్య కాలంలో బహుమతి పొందిన వారు:

సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1954 బీర్ భాన్ భాటియా వైద్యము ఢిల్లీ భారతదేశము
1954 కె. ఆర్. చక్రవర్తి సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1954 మధురా దాస్ వైద్యము అస్సాం భారతదేశము
1954 రేలంగి వెంకటరామయ్య కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1954 అమల్‌ప్రవ దాస్ పబ్లిక్ అఫైర్స్ అస్సాం భారతదేశము
1954 ఎస్.పి. పాటిల్ థోరట్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1954 అఖిల్ చంద్ర మిత్ర సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1954 అపా సాహెబ్ బాలాసాహెబ్ పంత్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1954 మాచాని సోమప్ప పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1954 రాంజీ వసంత్ ఖనోల్కర్ వైద్యము మహారాష్ట్ర భారతదేశము
1954 కేశవ శంకర్ పిళ్ళై సాహిత్యమూ విద్య ఢిల్లీ భారతదేశము
1954 సురీందర్ కుమార్ డే సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1954 తార్లోక్ సింగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1954 అచ్చమ్మ మథాయ్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1954 ఆశా దేవి ఆర్యనాయకం పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1954 భాగ్ మెహతా సివిల్ సర్వీస్ గుజరాత్ భారతదేశము
1954 కాప్టన్ పెరిన్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1954 మృణ్‌మయీ రే పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1955 మహేష్ ప్రసాద్ మెహ్రే వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1955 పెరకత్ వర్ఘీస్ బెంజమిన్ వైద్యము కేరళ భారతదేశము
1955 సిద్ధ నాథ్ కౌల్ వైద్యము ఢిల్లీ భారతదేశము
1955 ఓంకార్ నాథ్ ఠాకూర్ కళలు గుజరాత్ భారతదేశము
1955 దిగంబర్ వాసుదేవ్ జోగ్లేకర్ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1955 హబీబుర్ రహ్మాన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1955 హుమయూన్ మీర్జా సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశము
1955 కేవల్ సింగ్ చౌదరి సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1955 కృష్ణకాంత్ హందిక్ సాహిత్యమూ విద్య అస్సాం భారతదేశము
1955 లక్ష్మీనారాయణ్ సాహు సాహిత్యమూ విద్య ఒడిషా భారతదేశము
1955 మానక్ జహంగీర్ భికాజీ మానెక్‌జీ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1955 మేరీ క్లబ్‌వాలా జాదవ్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1955 రతన్ శాస్త్రి సాహిత్యమూ విద్య రాజస్థాన్ భారతదేశము
1955 జరీనా కరీమ్‌భాయ్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1956 చింతామణ్ గోవింద్ పండిట్ వైద్యము గుజరాత్ భారతదేశము
1956 ఇసాక్ శాంట్రా వైద్యము పశ్చిమ బెంగాల్ భారతదేశము
1956 మురుగప్ప చన్నవీరప్ప మోడి వైద్యము కర్నాటక భారతదేశము
1956 మోహన్ లాల్ వైద్యము ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1956 సోహన్ సింగ్ వైద్యము పంజాబ్ భారతదేశము
1956 సూర్యకుమార్ భుయాన్ సాహిత్యమూ విద్య రాజస్థాన్ భారతదేశము
1956 సతీష్ చంద్ర మజుందార్ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1956 స్థానం నరసింహారావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1956 సుఖ్‌దేవ్ పాండే సాహిత్యమూ విద్య ఉత్తరాఖండ్ భారతదేశము
1957 కృష్‌దేవ సింగ్ ] వైద్యము పంజాబ్ భారతదేశము
1957 కృష్ణస్వామి రామయ్య సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1957 ఎస్.ఆర్.రంగనాథన్ గ్రంథాలయోద్యమం కర్నాటక భారతదేశము
1957 గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశము
1957 రాలెంగ్నవ్ ఖతింగ్ పబ్లిక్ అఫైర్స్ మణిపూర్ భారతదేశము
1957 ఆత్మారాం రామచంద్ర చెల్లాని సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1957 బల్బీర్ సింగ్ క్రీడలు ఛండీగఢ్ భారతదేశము
1957 ద్వారం వెంకటస్వామి నాయుడు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1957 జస్వంత్ రాయ్ జయంతిలాల్ అంజారియా సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశము
1957 లక్ష్మణ్ మహదేవ్ చితాలే సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1957 నారాయణస్వామి ధర్మరాజన్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశము
1957 రామ్‌ ప్రకాశ్ గెహ్లోటె సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1957 సమరేంద్రనాథ్ సేన్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1957 సుధీర్ రంజన్ ఖస్తిగిర్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1957 తక్కాడు నటేశశాస్త్రిగళ్ జగదీశన్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1957 నళినీ బాలాదేవి సాహిత్యమూ విద్య అస్సాం భారతదేశము
1958 రాంసింగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1958 అర్గుల నాగరాజరావు వర్తకం & పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశము
1958 బల్‌రాజ్ నిజవాన్ సైన్స్ & ఇంజనీరింగ్ ఆస్ట్రేలియా
1958 బెంజమిన్ పియరీ పాల్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1958 నవల్పక్కం పార్థసారథి సైన్స్ & ఇంజనీరింగ్ థాయిలాండ్
1958 నర్గిస్ కళలు మహారాష్ట్ర భారతదేశము
1958 కె.డి.సింగ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1958 బల్వంత్ సింగ్ పురి సంఘ సేవ పంజాబ్ భారతదేశము
1958 దేబకి కుమార్ బోస్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1958 లక్ష్మీనారాయణ పుల్రం అనంతకృష్ణన్ రామదాస్ సైన్స్ & ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశము
1958 మగన్‌లాల్ త్రిభువన్‌దాస్ వ్యాస్ సాహిత్యమూ విద్య గుజరాత్ భారతదేశము
1958 మోటూరి సత్యనారాయణ పబ్లిక్ అఫైర్స్ తమిళనాడు భారతదేశము
1958 పూనమలై ఏకాంబరనాథన్ సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1958 రామచంద్ర వర్మ సాహిత్యమూ విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1958 సత్యజిత్ రే కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1958 శంభూ మహరాజ్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశము
1958 దేవికా రాణి కళలు కర్నాటక భారతదేశము
1958 ఫాతిమా ఇస్మాయిల్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1958 ఆర్.ఎస్. సుబ్బలక్ష్మి సంఘ సేవ తమిళనాడు భారతదేశము
1959 మేరీ రత్నమ్మ ఇసాక్ సంఘ సేవ కర్నాటక భారతదేశము
1959 ఆత్మారామ్‌ వర్తకం & పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1959 బద్రీనాథ్ ఉప్పల్ సైన్స్ & ఇంజనీరింగ్ ఛండీగఢ్ భారతదేశము
1959 శివాజీ గణేష్ పట్వర్ధన్ వైద్యము మహారాష్ట్ర భారతదేశము
1959 శైలబాల దాస్ సంఘ సేవ ఒడిషా భారతదేశము
1959 బల్వంత్ సింగ్ నాగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశము
1959 గణేశ్ గోవింద్ కర్ఖనిస్ సంఘ సేవ కర్నాటక భారతదేశము
1959 హోమీ సేత్నా సైన్స్ & ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశము
1959 కొమరవోలు చంద్రశేఖరన్ సాహిత్యమూ విద్య తమిళనాడు భారతదేశము
1959 లక్ష్మణ్ సింగ్ జంగ్ పంగి సంఘ సేవ ఒడిషా భారతదేశము
1959 మంచర్ బల్వంత్ దివాన్ సంఘ సేవ మహారాష్ట్ర భారతదేశము
1959 మాథ్యూ కండతిల్ మథుల్లా సివిల్ సర్వీస్ కర్నాటక భారతదేశము
1959 మిహిర్ కుమార్ సేన్ క్రీడలు పశ్చిమ బెంగాల్ భారతదేశము
1959 మిల్ఖా సింగ్ క్రీడలు ఛండీగఢ్ భారతదేశము
1959 ఓం ప్రకాశ్ మాథుర్ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశము
1959 ఓంకార్ శ్రీనివాసమూర్తి సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశము
1959 పరమేశ్వరన్ కుట్టప్ పణికర్ సివిల్ సర్వీస్ కేరళ భారతదేశము
1959 పరీక్షిత్ లాల్ లల్లూభాయ్ మజుందార్ సంఘ సేవ గుజరాత్ భారతదేశము
1959 పి.గిరిధర్‌లాల్ మెహతా పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశము
1959 సురేంద్రనాథ్ కర్ సైన్స్ & ఇంజనీరింగ్ పశ్చిమ బెంగాల్ భారతదేశము