పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఉంది.

పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°28′12″N 80°15′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1] 85 జనరల్ భాష్యం ప్రవీణ్ పు తె.దే.పా 112957 నంబూరి శంకర్ రావు పు వైసీపీ 91868
2019 85 జనరల్ నంబూరి శంకర్ రావు పు వైసీపీ 99577 కొమ్మాలపాటి శ్రీధర్ పు తె.దే.పా 85473
2014 204 జనరల్ కొమ్మాలపాటి శ్రీధర్ పు తె.దే.పా 90310 బొల్లా బ్రహ్మనాయుడు పు వైసీపీ 81114
2009 204 జనరల్ కొమ్మాలపాటి శ్రీధర్ పు తె.దే.పా 69013 నూర్జహాన్ పఠాన్ స్త్రీ కాంగ్రెస్ 59135
2004 105 జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 76912 రేవతి రోశయ్య దొప్పలపూడి స్త్రీ తె.దే.పా 54791
1999 105 జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 62197 సాంబశివ రెడ్డి వెన్న పు తె.దే.పా 59349
1994 105 జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 68677 సాంబశివ రెడ్డి వెన్న పు తె.దే.పా 56555
1989 105 జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 67149 సదాశివ రావు కాసరనేని పు తె.దే.పా 55167
1985 105 జనరల్ సదాశివ రావు కాసరనేని పు తె.దే.పా 49051 మహబూబ్ సయ్యద్ పు కాంగ్రెస్ 41222
1983 105 జనరల్ విశేశ్వరరావు అల్లంశెట్టి పు స్వతంత్ర 50700 రామస్వామి రెడ్డి గణప పు కాంగ్రెస్ 29682
1978 105 జనరల్ రామస్వామి రెడ్డి గణప పు జనతా పార్టీ 45052 మహబూబ్ సయ్యద్ పు కాంగ్రెస్ 41757
1967 112 జనరల్ రామస్వామి రెడ్డి గణప పు కాంగ్రెస్ 38228 పుతుంబక వేంకటపతి పు సిపిఎం 17709
1962 109 జనరల్ రామస్వామి రెడ్డి గణప పు కాంగ్రెస్ 17720 పుతుంబక వేంకటపతి పు సిపిఐ 15444
1955 94 జనరల్ రామస్వామి రెడ్డి గణప పు కృషికర్ లోక్ పార్టీ 24078 దర్శి లక్ష్మయ్య పు సిపిఐ 17879

ఎన్నికల ఫలితాలు

మార్చు

అసెంబ్లీ ఎన్నికలు 2004

మార్చు
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: పెదకూరపాడు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ కన్నా లక్ష్మీనారాయణ 76,912 56.72 +8.37
తెలుగుదేశం పార్టీ రేవతి రోశయ్య దొప్పలపూడి 54,791 40.41 -5.72
మెజారిటీ 22,121 16.31
మొత్తం పోలైన ఓట్లు 135,591 73.63 +5.20
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

అసెంబ్లీ ఎన్నికలు 2009

మార్చు
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: పెదకూరపాడు
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ కొమ్మాలపాటి శ్రీధర్ 69,013 45.63 +5.22
భారత జాతీయ కాంగ్రెస్ నూర్జహాన్ పఠాన్ 59,135 39.10 -17.62
ప్రజా రాజ్యం పార్టీ బాసు లింగారెడ్డి 14,760 9.76
మెజారిటీ 9,878 6.53
మొత్తం పోలైన ఓట్లు 151,249 82.88 +9.25
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

అసెంబ్లీ ఎన్నికలు 2014

మార్చు
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: పెదకూరపాడు
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ కొమ్మాలపాటి శ్రీధర్ 90,310 50.33
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బొల్లా బ్రహ్మనాయుడు 81,114 45.21
మెజారిటీ 9,196 5.12
మొత్తం పోలైన ఓట్లు 179,421 89.24 +5.36
తెలుగుదేశం పార్టీ hold Swing

అసెంబ్లీ ఎన్నికలు 2019

మార్చు
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: పెదకూరపాడు
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నంబూరి శంకర్ రావు 99,577 50.33% +5.12
తెలుగుదేశం పార్టీ కొమ్మాలపాటి శ్రీధర్ 85,473 43.19% -7.14
జనసేన పార్టీ పుట్టి సామ్రాజ్యం 7,198 3.64%
మెజారిటీ 14,104 7.14
మొత్తం పోలైన ఓట్లు 1,97,885 88.82%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ Swing
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: పెదకూరపాడు
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
నోటా నోటా
మెజారిటీ
మొత్తం పోలైన ఓట్లు
Swing {{{swing}}}

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pedakurapadu". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.