పెదపాలెం(నాగాయలంక)

"పెదపాలెం(నాగాయలంక)" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

పెదపాలెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర మార్చు

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

గ్రామ భౌగోళికం మార్చు

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలు మార్చు

మారుతి విద్యానికేతన్, నాగాయలంక ప్రగతి విద్యానికేతన్, గణపేశ్వరం

గ్రామములోని మౌలిక సదుపాయాలు మార్చు

హోమియో వైద్యశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ మేడికొండ ప్రకాశరావు ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

గ్రామములోని ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

గ్రామ విశేషాలు మార్చు

పెదపాలెం గ్రామంలో జరిగిన దుర్ఘటన మార్చు

పెదపాలెం గ్రామంలో 2014,ఏప్రిల్-1న పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు ఇళ్ళు దగ్ధంకాగా, రు. నాలుగు లక్షలకు పైగా ఆస్థినష్టం జరిగింది. అగ్నిప్రమాద బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచారు. ఒక ఇంటివద్ద విద్యుత్తు తీగెలు ఒకదానికొకటి రాసుకొని, మంటలు చెలరేగగా, క్షణాల వ్యవధిలోనే, అగ్నికీలలు ప్రక్కనున్న ఇళ్ళకు ఎగబ్రాకినవి. ఇళ్ళలోని వారందరూ వ్యవసాయ పనుల నిమిత్తం, ఇళ్ళకు తాళాలు వేసుకొని, ఇతర గ్రామాలకు తరలివెళ్ళినపుడు, ఈ ప్రమాదం జరిగింది. [1]

మూలాలు మార్చు

  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Pedapalem". Archived from the original on 18 అక్టోబరు 2017. Retrieved 27 June 2016.

[1] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-2; వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-1; 40వపేజీ.