పెళ్ళి సంబంధం (2000 సినిమా)

పెళ్ళి సంబంధం అనేది 2000లో వచ్చిన కామెడీ చిత్రం. శ్రీ సాయి రాఘవేంద్ర మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీ దత్, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించాడు.అక్కినేని నాగేశ్వరరావు, సుమంత్, సాక్షి శివానంద్, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం తమిళలో వచ్చిన పూపారికా వరుగిరోమ్ (1999) కు రీమేక్.

పెళ్ళి సంబంధం
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
కథ ఎ. వెంకటేష్
చిత్రానువాదం పరుచూరి సోదరులు
తారాగణం సుమంత్
సంగీతం ఎం.ఎం.కీరవాణి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం వి. జయరామ్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ సాయి రాఘవేంద్రమూవీస్
భాష తెలుగు

తారాగణం సవరించు

పాటలు సవరించు

సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలకు ఎస్‌ఐ రాజ్‌‌కుమార్‌ సంగీతం సమకూర్చాడు. సుప్రీం ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.[1]

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."ఆడపిల్ల సిగ్గుపడితే"ఉన్నికృష్ణన్, సుప్రజ4:51
2."అమ్మమ్మో మాయగాడే"హరిహరన్, స్వర్ణలత4:28
3."అచ్చి బుచ్చి ఆటలకు"రాజేష్, స్వర్ణలత4:15
4."భలే భలే బాగుంది"రాజేష్, స్వర్ణలత4:27
5."ఏదో ఏదో అవుతోంది"పార్థసారథి, ఫెబియాని4:19
6."పక్కుమంటు నవ్విందమ్మా"కోరస్1:46
7."తలపాగా నెత్తిన చుట్టి"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:20
Total length:28:26

మూలాలు సవరించు

  1. "Pelli Sambandham (2000)". sangeethouse. 1 August 2010. Retrieved 27 March 2013.