పోతే పోనీ

తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం

పోతే పోనీ 2006, ఫిబ్రవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] డ్రీమ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.వై. ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రంలో శివ బాలాజీ, సింధు తులాని, స్వప్న, గంగాధర పాండే నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[3][4]

పోతే పోనీ
(తెలుగు సినిమా)
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
నిర్మాణం వి.వై. ప్రవీణ్ కుమార్
తారాగణం శివ బాలాజీ, సింధు తులాని, స్వప్న, గంగాధర పాండే
సంగీతం మిక్కీ జె. మేయర్
ఆర్.పి. పట్నాయక్ (నేపథ్య సంగీతం)
సంభాషణలు కులశేఖర్
ఛాయాగ్రహణం సి. రామ్ ప్రసాద్
కూర్పు శ్రీకర ప్రసాద్
నిర్మాణ సంస్థ డ్రీమ్ టీమ్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ 3 ఫిబ్రవరి 2006
భాష తెలుగు
పెట్టుబడి 7 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డ్

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. కులశేఖర్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు.[5]

  1. చెలి చెలియా - కార్తీక్
  2. కనులలోన - సునిత సారథి
  3. నాలో లేత లేత - శ్రావణి
  4. ప్రేమిస్తే - కార్తీక్, శ్రావణి
  5. సంఘం ఓ కుక్క
  6. ఎవరిచ్చారు - సునిత సారథి

మూలాలు మార్చు

  1. "Pothe Poni Review". movies.fullhyderabad.com. Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Pothe Poni movie overview, wiki, cast and crew, reviews". filmytoday.com. Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. "Pothe Poni 2006 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Pothe poni Cast & Crew, Pothe poni Telugu Movie Cast, Actor, Actress, Director". FilmiBeat. Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Pothe Poni 2006 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-05.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పోతే_పోనీ&oldid=4081599" నుండి వెలికితీశారు