ప్రతిజ్ఞ (1982 సినిమా)

(ప్రతిజ్ఙ (1982 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

ప్రతిజ్ఞ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై బోయిన సుబ్బారావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన తెలుగు సినిమా. ఇది శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థకు మొట్టమొదటి సినిమా.

ప్రతిజ్ఞ
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.సుబ్బారావు
తారాగణం మోహన్ బాబు,
కవిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు
బొమ్మని చేర్చాను

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు

బయటిలింకులు

మార్చు