ప్రతిజ్ఞ (1982 సినిమా)

ప్రతిజ్ఞ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై బోయిన సుబ్బారావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన తెలుగు సినిమా. ఇది శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థకు మొట్టమొదటి సినిమా. మంచు మోహన్ బాబు, కవిత జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్ళ పిళ్ళ సత్యం సమకూర్చారు .

ప్రతిజ్ఞ
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.సుబ్బారావు
తారాగణం మోహన్ బాబు,
కవిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు
బొమ్మని చేర్చాను

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

దర్శకుడు : బోయిన సుబ్బారావు

సంగీతం: చేళ్ళపిళ్ళ సత్యం

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్

విడుదల:01.07.1982.


పాటల జాబితా

మార్చు

1.గొప్పోల్ల చిన్నది కొవ్వెక్కి ఉన్నది, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.ఎర్రగ ఉంటది కుర్రది అది నల్ల కోక కడితే , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.చారడంత కళ్లు విప్పి మూగ గంత , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.తప్పేట్లు తాళాలు బాకాలు డోళ్లు , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

5.దేవుడివా నువ్వు గారడివా కీలు బొమ్మలను చేసి, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

మార్చు