ప్రతీకారం (1969 తెలుగు సినిమా)

ప్రతీకారం 1969, డిసెంబరు 11 వతేదీన విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాధాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమాకు ఎం.నాగేశ్వరరావు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటుగా దర్శకత్వం నిర్వహించాడు.[1]

ప్రతీకారం
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.నాగేశ్వరరావు
కథ ఎం.నాగేశ్వరరావు
చిత్రానువాదం ఎం.నాగేశ్వరరావు
తారాగణం శోభన్ బాబు,
హరనాథ్ ,
చంద్రకళ,
సంధ్యారాణి,
విజయభాను,
ధూళిపాళ
సంగీతం సత్యం
నృత్యాలు రాజు - శేషు
గీతరచన చెరువు ఆంజనేయశాస్త్రి
కళ రాజేంద్రకుమార్
కూర్పు బాల్ జి. యాదవ్
నిర్మాణ సంస్థ శ్రీ రాధాకృష్ణ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: ఎం.నాగేశ్వరరావు
 • పాటలు, మాటలు: చెరువు ఆంజనేయశాస్త్రి
 • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
 • ఛాయాగ్రహణం: ఎస్.వి.శ్రీకాంత్
 • కూర్పు: బాల్ జి.యాదవ్, ఎన్.ఎం.విక్టర్
 • కళ: వి.వి.రాజేంద్రకుమార్
 • నృత్యం: రాజు - శేషు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు చెరువు ఆంజనేయశాస్త్రి సాహిత్యాన్ని అందించగా చెళ్ళపిళ్ళ సత్యం స్వరకల్పన చేశాడు. ఈ చిత్రంలోని పాటలు:[2]

 1. స్టాప్,లుక్ అండ్ గో పరువముతో పరుగిడకే - జేసుదాసు, ఎస్.జానకి
 2. సింతపువ్వంటి సిన్నారిరో వింతగా కన్ను గీటిందిరో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, టి.ఆర్.జయదేవ్, బెంగుళూరు లత
 3. ఇది నీదేశం ఇది నీకోసం ఇదే మహాత్ముల సందేశం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 4. నారీ రసమాధురీ లహరీ అనురాగ వల్లరి ఆనందఝరి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 5. నా చూపే పిలుపురా ఆ పిలుపే కైపురా కాదనక - ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

మార్చు
 1. వెబ్ మాస్టర్. "Pratheekaram (M. Nageswara Rao) 1969". ఇండియన్ సినిమా. Retrieved 12 January 2023.
 2. చెరువు ఆంజనేయశాస్త్రి (11 December 1969). Pratheekaram (1969)-Song_Booklet (1 ed.). p. 12. Retrieved 12 January 2023.