భీమా (2024 సినిమా)
భీమా 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు ఏ. హర్ష దర్శకత్వం వహించాడు. గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 5న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 23న చేసి[2] సినిమాను మార్చి 8న విడుదలైంది.
భీమా | |
---|---|
దర్శకత్వం | ఏ. హర్ష |
రచన | ఏ. హర్ష |
నిర్మాత | కేకే రాధామోహన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | స్వామి జె గౌడ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | రవి బస్రుర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సత్య సాయి ఆర్ట్స్ |
విడుదల తేదీs | 8 మార్చి 2024(థియేటర్) 25 ఏప్రిల్ 2024 ( డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భీమా ఏప్రిల్ 25 నుండి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
మార్చు- గోపీచంద్
- ప్రియా భవానీ శంకర్
- మాళవిక శర్మ
- వెన్నెల కిషోర్
- నాజర్
- నరేష్
- శుభలేఖ సుధాకర్
- పూర్ణ
- రఘు బాబు
- తాగుబోతు రమేష్
- భద్రం
- రోలర్ రఘు
- చమ్మక్ చంద్ర
- రచ్చ రవి
- వెంకటేష్
- చెలువరాజ్
- ముకేశ్ తివారి
- శ్రీనివాస్ రావు
- నిహారిక
- రోహిణి
- షేకింగ్ శేషు
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (5 January 2024). "బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు.. గోపీచంద్ 'భీమా' టీజర్ రిలీజ్". Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
- ↑ 10TV Telugu (24 February 2024). "గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ 'భీమా' ట్రైలర్ వచ్చేసింది." (in Telugu). Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (25 April 2024). "ఓటీటీలోకి 'భీమా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
- ↑ NT News (8 February 2024). "గోపీచంద్ భీమా నుంచి ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
- ↑ Mana Telangana (21 February 2024). "గల్లీ సౌండుల్లో లిరికల్ వీడియో విడుదల..." Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.