ప్రేమాయణం (1976 సినిమా)
"ప్రేమాయణం"తెలుగు చలన చిత్రం,1976 ఆగస్టు11 న విడుదల.పెండ్యాల నాగాంజనేయులు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించారు.సంగీతం కె.వి మహదేవన్ అందించారు.
ప్రేమాయణం (1976 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శ్రీనివాసా ఏజెన్సీస్ |
---|---|
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత: ముప్పలనేని శేషగిరిరావు
- దర్శకత్వం: నాగాంజనేయులు
- కథ: పోలాప్రగడ సత్యనారాయణమూర్తి
- మాటలు: సముద్రాల జూనియర్
- పాటలు: దేవులపల్లి, సి.నారాయణరెడ్డి, కె.వి.సత్యనారాయణమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత, మాధవపెద్ది రమేష్, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మి
- సంగీతం: కె.వి.మహదేవన్
- కళ: కళాధర్
- నృత్యం: హీరాలాల్, వెంపటి సత్యం
నటీనటులు
మార్చుపాటలు
మార్చుఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[1]
క్ర.సం. | పాట | రచయిత | గాయనీ గాయకులు |
---|---|---|---|
1 | "కాలెడు కంబమ్ము కౌగిలించిన వీడె పరకాంత గూడిన పాతకుండు" (పద్యం) | సముద్రాల జూనియర్ | మాధవపెద్ది సత్యం |
2 | "మన కౌగిలిలో యిలాగే మధురక్షణాలు నిలవాలి ఈ ఆనందం నీలో నాలో ఇంతకింతగా పెరగాలి" | దేవులపల్లి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి |
3 | "అయ్యో అయ్యో రామచంద్రా ఎల్లా చెప్పేదీ?" | కె.వి.యస్.ఆచార్య | పి.సుశీల |
4 | "మనసే ఒక మణిదీపం మమతలకది ప్రతిరూపం" | పి.సుశీల | |
5 | "చెప్పాలనీ చెప్పాలనీ చెడ్డ ఆశ వున్నది అమ్మోయ్ చెబుదామనుకుంటే చెప్పుదామనుకుంటే చెమటలు పుడుతున్నది" | సినారె | బి.వసంత, మాధవపెద్ది రమేష్ |
కథాసంగ్రహం
మార్చుమూలాలు
మార్చు- ↑ టి.ఆర్.ఎల్.నరసింహం. ప్రేమాయణం పాటలపుస్తకం. శ్రీనివాసా ఏజెన్సీస్. p. 12. Retrieved 6 October 2020.