పమేలా చోప్రా
2011లో భర్త యష్ చోప్రా (కుడివైపు)తో పమేలా చోప్రా
జననం
పమేలా సింగ్

(1948-02-19)1948 ఫిబ్రవరి 19
మరణం2023 ఏప్రిల్ 20(2023-04-20) (వయసు 75)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుపామ్ చోప్రా
వృత్తిప్లేబ్యాక్ సింగర్, చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్
జీవిత భాగస్వామి
(m. 1970; died 2012)
పిల్లలుఆదిత్య చోప్రా
ఉదయ్ చోప్రా
బంధువులుసిమి గరేవాల్ (కజిన్)

ప‌మేలా చోప్రా (19 ఫిబ్రవరి 1948 - 20 ఏప్రిల్ 2023) భారతదేశానికి చెందిన గాయని, సినిమా రచయిత,నిర్మాత. ఆమె బాలీవుడ్ చిత్ర దర్శకుడు యష్ చోప్రా భార్య.

గాయనిగా

మార్చు
సంవత్సరం సినిమా పాట సహ గాయకులు సంగీత దర్శకుడు
1976 కభీ కభీ "సుర్ఖ్ జోడే కీ యే జగ్మాగహత్

(సాద చిదియ ద చంబ వే)"

లతా మంగేష్కర్, జగ్జీత్ కౌర్ ఖయ్యాం
1977 దూస్రా ఆద్మీ  • "అంగ్నా అయేంగే సాన్వరియా"

 • "జాన్ మేరీ రూత్ గయీ"

 • దేవన్ వర్మ

 • కిషోర్ కుమార్

రాజేష్ రోషన్
1978 త్రిశూలం "జ రి బహేనా జా" KJ యేసుదాస్, కిషోర్ కుమార్ ఖయ్యాం
1979 నూరీ  •"ఆషిక్ హో తో ఐసా హో (ఖవ్వాలి)"

 • "ఉస్కే ఖేల్ నిరాలే"

 • మహేంద్ర కపూర్, జగ్జీత్ కౌర్, SK మహన్

 • జగ్జిత్ కౌర్, అన్వర్

ఖయ్యాం
1979 కాలా పత్తర్ "జగ్గయ్య జగ్గయ్య" మహేంద్ర కపూర్, SK మహన్ రాజేష్ రోషన్
1981 నఖుడు "ఆజా ఆజా యార్ హబీబీ" ఖయ్యాం
1981 సిల్సిలా "ఖుద్ సే జో వదా కియా థా" శివ-హరి
1982 బజార్ "చలే ఆవో సైయాన్" ఖయ్యాం
1982 సవాల్ "ఇదర్ ఆ సీతమ్మగారు" జగ్జీత్ కౌర్ ఖయ్యాం
1984 లోరీ "గుడియా చిడియా చంద్ చకోరి" జగ్జీత్ కౌర్, ఆశా భోంస్లే ఖయ్యాం
1985 ఫాస్లే "మోరా బన్నా దుల్హన్ లేకే ఆయా" శోభ గుర్తు శివ-హరి
1989 చాందిని "మెయిన్ ససురల్ నహీ జావుంగి" శివ-హరి
1991 లమ్హే "ఫ్రీక్ అవుట్ (పేరడీ సాంగ్)" సుదేశ్ భోంస్లే శివ-హరి
1992 దీవానా హూఁ పాగల్ నహీ "మైయా కీ ఆంఖోన్ కా" సురేష్ వాడ్కర్, ఉదిత్ నారాయణ్
1993 డర్  • "మేరి మా నే లగా దియే"

 • "సోలా బటన్ మేరీ చోలీ"

లతా మంగేష్కర్, కవితా కృష్ణమూర్తి శివ-హరి
1993 ఐనా  • "మేరీ బన్నో కి ఆయేగీ బారాత్ (సంతోషం)"

 • "మేరీ బన్నో కి ఆయేగీ బారాత్ (విచారం)"

దిలీప్ సేన్-సమీర్ సేన్
1995 దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే "ఘర్ ఆజా పరదేశి" మన్‌ప్రీత్ కౌర్ జతిన్-లలిత్
2002 ముజ్సే దోస్తీ కరోగే! "ది మెడ్లీ" లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్, సోనూ నిగమ్ రాహుల్ శర్మ

ఇతర పత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా క్రెడిట్
1976 కభీ కభీ రచయిత
1981 సిల్సిలా డ్రెస్ డిజైనర్
1982 సవాల్ డ్రెస్ డిజైనర్
1993 ఐనా నిర్మాత
1995 దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే అసోసియేట్ నిర్మాత
1997 దిల్ తో పాగల్ హై సహ నిర్మాత, స్క్రీన్ రైటర్
2000 మొహబ్బతీన్ అసోసియేట్ నిర్మాత
2002 ముజ్సే దోస్తీ కరోగే! అసోసియేట్ నిర్మాత
2002 మేరే యార్ కీ షాదీ హై అసోసియేట్ నిర్మాత
2004 వీర్-జారా అసోసియేట్ నిర్మాత

పమేలా చోప్రా 15 రోజులుగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో 2023 ఏప్రిల్ 20న మరణించింది.[1][2]

మూలాలు

మార్చు

  1. Namasthe Telangana (20 April 2023). "య‌శ్ చోప్రా భార్య ప‌మేలా చోప్రా క‌న్నుమూత‌". Archived from the original on 9 July 2023. Retrieved 9 July 2023.
  2. NTV Telugu (20 April 2023). "ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యశ్ చోప్రా భార్య కన్నుమూత". Archived from the original on 9 July 2023. Retrieved 9 July 2023.

బయటి లింకులు

మార్చు