ఫిల్లౌర్ లోక్‌సభ నియోజకవర్గం

ఫిల్లౌర్ లోక్‌సభ నియోజకవర్గం పంజాబ్‌లోని పూర్వ లోక్‌సభ నియోజకవర్గం. ఇది 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రదై దాని స్థానంలో ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది.[1][2]

ఫిల్లౌర్
Former Lok Sabha Constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంపంజాబ్
ఏర్పాటు1962
రద్దు చేయబడింది2008

పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1962 చౌదరి సాధు రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1967[3]
1971[4]
1977[5] భగత్ రామ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1980 చౌదరి సుందర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984 చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ శిరోమణి అకాలీదళ్
1989 హర్భజన్ లఖా బహుజన్ సమాజ్ పార్టీ
1991[6] సంతోష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1996[7] హర్భజన్ లఖా బహుజన్ సమాజ్ పార్టీ
1998 సత్నామ్ సింగ్ కైంత్ స్వతంత్ర
1999[8] సంతోష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2004[9][10] చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ శిరోమణి అకాలీదళ్

మూలాలు మార్చు

  1. "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  3. "General Election, 1967 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
  4. "General Election, 1971 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
  5. "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
  6. "1992 India General Elections Results". www.elections.in. Archived from the original on 21 September 2020. Retrieved 2020-09-06.
  7. "1996 Lok Sabha election results".
  8. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  9. "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
  10. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). ECI. p. 361. Retrieved 30 May 2014.