బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం

బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]

బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం
పటం
Existence1952-ప్రస్తుతం
Reservationజనరల్
Stateపశ్చిమ బెంగాల్
Total Electors1,512,792[1]
Assembly Constituencies07

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2021లో గెలిచిన ఎమ్మెల్యే
100 హబ్రా జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ జ్యోతిప్రియ మల్లిక్
101 అశోక్‌నగర్ జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ నారాయణ్ గోస్వామి
115 రాజర్హత్ న్యూ టౌన్ జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ తపాష్ ఛటర్జీ
116 బిధాన్‌నగర్ జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ సుజిత్ బోస్
118 మధ్యంగ్రామ్ జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ రథిన్ ఘోష్
119 బరాసత్ జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ చిరంజీత్ చక్రవర్తి
120 దేగంగా జనరల్ ఉత్తర 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ రహీమా మోండల్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్‌సభ వ్యవధి నియోజకవర్గం ఎంపీ పార్టీ
ప్రథమ 1952-57 శాంతిపూర్ అరుణ్ చంద్ర గుహ కాంగ్రెస్ [3]
రెండవ 1957-62 బరాసత్ అరుణ్ చంద్ర గుహ కాంగ్రెస్ [4]
మూడవది 1962-67 అరుణ్ చంద్ర గుహ కాంగ్రెస్
నాల్గవది 1967-71 డా. రణేంద్ర నాథ్ సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [5]
ఐదవది 1971-77 డా. రణేంద్ర నాథ్ సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [6]
ఆరవది 1977-80 చిత్త బసు ఫార్వర్డ్ బ్లాక్ [7]
ఏడవ 1980-84 చిత్త బసు ఫార్వర్డ్ బ్లాక్ [8]
ఎనిమిదవది 1984-89 తరుణ్ కాంతి ఘోష్ కాంగ్రెస్ [9]
తొమ్మిదవ 1989-91 చిత్తా బసు ఫార్వర్డ్ బ్లాక్

[10]

పదవ 1991-96 చిత్తా బసు ఫార్వర్డ్ బ్లాక్

[11]

పదకొండవ 1996-98 చిత్తా బసు ఫార్వర్డ్ బ్లాక్ [12]
పన్నెండవది 1998-99 డా. రంజిత్ కుమార్ పంజా తృణమూల్ కాంగ్రెస్ [13]
పదమూడవ 1999-04 డా. రంజిత్ కుమార్ పంజా తృణమూల్ కాంగ్రెస్ [14]
పద్నాలుగో 2004-09 సుబ్రతా బోస్ ఫార్వర్డ్ బ్లాక్ [15]
పదిహేనవది 2009-14 డా. కాకాలి ఘోష్ దస్తిదార్ తృణమూల్ కాంగ్రెస్ [16]
పదహారవ 2014-2019 డా. కాకాలి ఘోష్ దస్తిదార్ తృణమూల్ కాంగ్రెస్ [17]
పదిహేడవది [18] 2019 - 2024 డా. కాకాలి ఘోష్ దస్తిదార్ తృణమూల్ కాంగ్రెస్ [17]

మూలాలు

మార్చు
  1. "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on July 2, 2014. Retrieved 2 June 2014.
  2. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  3. "Members Biographical Sketches - First Lok Sabha". West Bengal. Lok Sabha Secretariat. Retrieved 27 Nov 2017.
  4. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  5. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  6. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  7. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  8. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  9. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  10. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  11. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  12. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  13. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 25 May 2014.
  14. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 25 May 2014.
  15. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  16. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  17. 17.0 17.1 "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
  18. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.