బొంతపల్లి

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం లోని జనగణన పట్టణం

బొంతపల్లి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని జిన్నారం మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గుమ్మడిదల మండలంలోకి చేర్చారు.[2]

బొంతపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
 
 
బొంతపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°39′20″N 78°21′45″E / 17.65562373536879°N 78.36262794469167°E / 17.65562373536879; 78.36262794469167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం జిన్నారం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,608
 - పురుషుల సంఖ్య 3,449
 - స్త్రీల సంఖ్య 3,159
 - గృహాల సంఖ్య 1,659
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 6,608 - పురుషుల సంఖ్య 3,449 - స్త్రీల సంఖ్య 3,159 - గృహాల సంఖ్య 1,659, పిన్ కోడ్ నం.502 313., ఎస్.టి.డి.కోడ్ = 08456.

దేవాలయాలు మార్చు

  • శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం: వీరభద్రుడు, పరమేశ్వర మహాత్మ్యాన్ని లోకంలో సుప్రతిష్ఠం చేయడమే గాకుండా, శివుని ఆనతిపై ముల్లోకాలనూ రక్షించే బాధ్యతను గూడా స్వీకరించాడు.అందుకే వీరభద్రుని ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న తీర్థయాత్రా స్థలం.[1]
  • అయ్యప్పస్వామి దేవాలయం

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-16. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)

వెలుపలి లంకెలు మార్చు

[1] ఈనాడు 19, ఫిబ్రవరి-2014, తీర్థయాత్ర పేజీ. పేజీ.