బొడ్డపాడు (తొట్లవల్లూరు మండలం)
బొడ్డపాడు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కొడ్ నం. 521 151.,ఎస్.టి.డి.కోడ్ = 08676
బొడ్డపాడు (తొట్లవల్లూరు మండలం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | తోట్లవల్లూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ నిమ్మగడ్డ సీతారాంబాబు |
జనాభా (2001) | |
- మొత్తం | 1,466 |
- పురుషులు | 786 |
- స్త్రీలు | 791 |
- గృహాల సంఖ్య | 457 |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టంమీద 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
ఈ గ్రామానికి సమీపంలో ఐలూరు, క్రిష్ణాపురం, చోరగుడి, దేవరపల్లి, కుదేరు గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు
విజయవాడ నుండి కంకిపాడు మీదగా బస్సు సౌకర్యము ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 39 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, బొడ్డపాడు
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
మోడల్ అంగనవాడీ కేంద్రంసవరించు
ఈ కేంద్రంలోని చిన్నారులకు ప్రైవేటు కాన్వెంట్లకు ఏ మాత్రం తీసిపోకుండా శిక్షణ అందుతున్నది. చిన్నారులకు చదువులపట్ల ఆసక్తి కలిగేలాగా ఆటపాటలతో బోధిస్తుంటారు. అంతేగాక మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం సమయానికి అందించుచూ అందరికీ ఆదర్శంగా నిలుచుచున్నారు. దాతల సహకారంతో ఈ కేంద్రానికి మౌలిక సదుపాయలు అభివృద్ధి చెందుచున్నవి. ఈ కేంద్రాన్ని, ఐ.సి.డి.ఎస్ అధికారులు, 2014లో, మోడల అంగనవాడీ కేంద్రంగా ప్రకటించారు. [4]&[5]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ నిమ్మగడ్డ సీతారాంబాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి మూడురోజులపాటు, స్వామివారి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. [2]
శ్రీ షిర్డీ సాయినాధుని ధ్యానమందిరంసవరించు
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1577.[2] ఇందులో పురుషుల సంఖ్య 786, స్త్రీల సంఖ్య 791, గ్రామంలో నివాస గృహాలు 457 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 662 హెక్టారులు.
మూలాలుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Boddapadu". Retrieved 18 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు అమరావతి; 2015,మే-2; 41వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-15; 43వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-24; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-25; 2వపేజీ.