భక్త మార్కండేయ (1956 సినిమా)

భక్త మార్కండేయ (Bhakta Markandeya) 1956లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విక్రం ప్రొడక్షన్స్ అధినేత బి.ఎస్.రంగా స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించారు.

భక్త మార్కండేయ
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.రంగా
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
ఆర్.నాగేంద్రరావు,
నాగయ్య,
పుష్పవల్లి,
రఘురామయ్య,
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి,
రమణారెడ్డి,
వంగర,
సదాశివయ్య,
మహంకాళి వెంకయ్య,
శ్రీనివాసరావు,
ప్రసాదరావు,
మాస్టర్ ప్రభాకర్,
సురభి బాలసరస్వతి,
పద్మిని ప్రియదర్శిని,
సూర్యకళ,
లక్ష్మీకాంత
సంగీతం విశ్వనాథన్ - రామమూర్తి
నేపథ్య గానం పి.లీల,
పి.సుశీల,
ఆర్.బాలసరస్వతి,
సూలమంగళం రాజలక్ష్మి,
ఏ.పి.కోమల,
జమునారాణి,
సత్యవతి,
పెండ్యాల నాగేశ్వరరావు,
శ్రీనివాసాచారి,
మాధవపెద్ది సత్యం
నృత్యాలు చోప్రా
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం బి.ఎన్.హరి
కళ వాలి
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాత్రలు - పాత్రధారులు సవరించు

మూలాలు సవరించు