భారతీయ క్షిపణుల జాబితా

భారత్‌ అభివృద్ధి చేసి, తయారుచేసిన వివిధ క్షిపణుల జాబితా ఇది. 

భారత క్షిపణుల జాబితాసవరించు

 
బ్రహ్మోస్
 • ఆకాశ్ : భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
 • నాగ్ : ట్యాంకు వ్యతిరేక క్షిపణి.
 • అమోఘ: ట్యాంకు వ్యతిరేక క్షిపణి. (అభివృద్ధి దశలో ఉంది)
 • పృథ్వి-1 (SS-150) : భూమి నుండి భూమికి బాలిస్టిక్ క్షిపణి
 • పృథ్వి-2` (SS-250) : భూమి నుండి భూమికి బాలిస్టిక్ క్షిపణి.
 • పృథ్వి-3 (SS-350) : భూమి నుండి భూమికి బాలిస్టిక్ క్షిపణి.
 • అగ్ని-1 భూమి నుండి భూమికి మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి
 • అగ్ని-2 భూమి నుండి భూమికి మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి
 • అగ్ని-3 భూమి నుండి భూమికి మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి
 • అగ్ని-4 భూమి నుండి భూమికి మధ్యంతర పరిధి
దస్త్రం:Agni-5 missile at the Republic day parade in NewDelhi..jpg
గణతంత్ర పెరేడ్‌లో అగ్ని-5 క్షిపణి[1]
 • అగ్ని-5: భూమి నుండి భూమికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
 • అగ్ని-6: నాలుగు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.[2] (అభివృద్ధి దశలో ఉంది)
 • ధనుష్: భూమి నుండి భూమికి ఓడనుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.
 • కె-15: జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.
 • కె-4: జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. (పరీక్షల్లో ఉంది)
 • కె-5: జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.(అభివృద్ధి దశలో ఉంది)
 • శౌర్య: భూమి నుండి భూమికి ప్రయోగించే హైపర్‌సోనిక్ వ్యూహాత్మక క్షిపణి.
 • బ్రహ్మోస్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్షిపణి.
 • బ్రహ్మోస్-A : గాల్లోంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి
 • సూర్య: భూమి నుండి భూమికి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
 • బ్రహ్మోస్-NG : బ్రహ్మోస్ పై ఆధారపడిన మినీ క్షిపణి (అభివృద్ధి దశలో ఉంది)
 • బ్రహ్మోస్-2 : హైపర్‌సోనిక్ క్షిపణి.(అభివృద్ధి దశలో ఉంది)
 • అస్త్ర BVRAAM : యాక్టివ్ రాడార్ హోమింగ్,  బియాండ్ విజువల్ రేంజి గాలి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి .
 • DRDO రేడియేషన్ వ్యతిరేక క్షిపణి: గాలి నుండి భూమికి రేడియేషన్ వ్యతిరేక క్షిపణి (అభివృద్ధి దశలో ఉంది)
 • నిర్భయ్: దూర పరిధి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. (అభివృద్ధి దశలో ఉంది)
 • ప్రహార్: వ్యూహాత్మక తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి.
 • హెలీనా: ఎయిర్ లాంచ్‌డ్ ట్యాంకు వ్యతిరేక క్షిపణి. (అభివృద్ధి దశలో ఉంది)
 • బరాక్ 8: దూర పరిధి భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
 • ప్రద్యుమ్న బాలిస్టిక్ క్షిపణి ఛేదక, భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
 • అశ్విన్:  బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి / విమాన వ్యతిరేక క్షిపణి.
 • త్రిశూల్: భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
 • పృథ్వి ఎయిర్ డిఫెన్స్: బాహ్య వాతావరణ బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి.
 • అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్: అంతర వాతావరణ బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి.

మూలాలు వనరులుసవరించు

 1. "After Agni-5, DRDO sets eye on 10,000 km range ballistic missiles - Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-03-03.
 2. "List of important Missiles of India for IBPS SBI SSC and all other Competitive Exams 2015 | Bank4Study". www.bank4study.com. Retrieved 2016-03-03.