భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం (పూర్వ)
విశాఖపట్నం జిల్లాలోని మాజీ శాసనసభ నియోజకవర్గం
భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన విశాఖపట్నం జిల్లాలోని ఒక శాసనసభ నియోజకవర్గం. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.
భీమునిపట్నం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
లోకసభ నియోజకవర్గం | విశాఖపట్నం |
ఏర్పాటు తేదీ | 1951 |
రద్దైన తేదీ | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1951) ప్రకారం 1951లో స్థాపించబడింది. డీలిమిటేషన్ ఆర్డర్సు (2008) ప్రకారం 2008లో రద్దు అయింది.[1]
శాసన సభసభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | రాజకీయ పార్టీ | |
---|---|---|---|
1952 [2] | కలిగొట్ల సూర్యనారాయణ | Independent politician | |
1955 [3] | గొట్టుముక్కల జగన్నాధ రాజు | Praja Socialist Party | |
1960 ఉప ఎన్నిక | పూసపాటి విజయరామ గజపతి రాజు | Indian National Congress | |
1962 | |||
1967 | |||
1972 | రాజా సాగి సోమ సుందర సూర్యనారాయణ రాజు | ||
1978 | దాట్ల జగన్నాధ రాజు | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1983 | పూసపాటి ఆనంద గజపతి రాజు | Telugu Desam Party | |
1985 | రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహ రాజు | ||
1989 | |||
1994 | |||
1999 | |||
2004 [4] | కర్రి సీతారాము | Indian National Congress |
ఎన్నికల ఫలితాలు
మార్చు1952
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
Independent | కలిగొట్ల సూర్యనారాయణ | 11,194 | 31.69% | ||
CPI | జె. వి. కె. వల్లభరావు | 10,200 | 28.88% | ||
Socialist | బొత్స ఆదినారాయణ | 8,156 | 23.09% | ||
INC | పూసపాటి మాధవవర్మ | 5,769 | 16.33% | 16.33% | |
విజయంలో తేడా | 2.81% | ||||
మొత్తం పోలైన ఓట్లు | 35,319 | 53.00% | |||
Registered electors | 66,642 | ||||
Independent win (new seat) |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of parliamentary Assembly constituencies, 2008".
- ↑ "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 1955". Election Commission of India. Retrieved 18 May 2022.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 18 May 2022.
- ↑ "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.