మంత్రిపాలెం(మొవ్వ మండలం)

మంత్రిపాలెం కృష్ణా జిల్లా మొవ్వ మండలం లోని గ్రామం.

మంత్రిపాలెం(మొవ్వ మండలం)
—  రెవెన్యూ గ్రామం  —
మంత్రిపాలెం(మొవ్వ మండలం) is located in Andhra Pradesh
మంత్రిపాలెం(మొవ్వ మండలం)
మంత్రిపాలెం(మొవ్వ మండలం)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°14′57″N 81°00′31″E / 16.249107°N 81.008607°E / 16.249107; 81.008607
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521156
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్ర

మార్చు

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

గ్రామ భౌగోళికం

మార్చు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యం

మార్చు

కూచిపూడి, పామర్రు, నిడుమోల నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: 56 కి.మీ

సమీప గ్రామాలు

మార్చు

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ

సమీప మండలాలు

మార్చు

మొవ్వ, ఘంటసాల, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మార్చు
  1. జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నిడుమోలు.
  2. సి.బి.సి.ఎన్.సి.పాఠశాల.
  3. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, మంత్రిపాలెం.
  4. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, సూరసానిపల్లె.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

మార్చు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామ పంచాయతీ

మార్చు
  1. మాకుల వారి పాలెం,ఈ పంచయతి పరిది లోని సివారు గ్రామం
  2. శ్రీ చిగులురి నాగెస్వర రావు గారు, 2014 లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికైనారు.
  3. సూరసానిపల్లె, మంత్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  4. 2013 జూలైలో మంత్రిపాలెం గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి శ్యామల, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం బాగా ప్రసిద్ధి పొందింది. 125 సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయము. 100 సంవత్సరములు సిమెంట్ విగ్రహముతో పూజలందుకున్న స్వామి వారు 1991 సంవస్త్సరములో === శ్రీ కొండపల్లి రాధాకృష్ణ మూర్తి, ధనలక్ష్మి కుమారి దంపతులచే ప్రాణ ప్రతిష్ఠ చేయబడింది. శ్రీ కొండపల్లి సత్యన్నారాయణ రావు, కస్తూరి దంపతులచే ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. శ్రీ ఉప్పలపాటి శివ రామ కృష్ణ ప్రసాద్, శ్రీ లక్ష్మి దంపతులచే శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు ప్రతిష్ఠ జరిగింది. శ్రీ చిగులూరి భాస్కర ప్రసాద్, శ్రీ లక్ష్మి గార్లచే శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగింది. శ్రీ మెజక శ్రీరాములు, అన్నపూర్నమ్మ గార్లచే ఉత్సవ మూర్తుల ప్రతిష్ఠ జరిగింది. శ్రీ తుమ్మల శ్రీనివాసరావు, లక్ష్మి గార్లచే శ్రీ గరుత్మంతుల వారి ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రతిష్ఠ మహొత్సవము శ్రీ వేదాంతం అనంత పద్మనభాచార్యులు వారి పర్యవేక్షణ వైఖానస శాస్త్ర ప్రకారము అత్యంత వైభవముగా జరిగినది అప్పటి దేవాలయమునకు శ్రీమతి కొండపల్లి అనసూర్యమ్మ గారు ధర్మకర్థగా వ్యవహరించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మొత్సవములు అత్యంత వైభవముగా నిర్వహించబడుచున్నవి.

మంత్రిపాలెం గ్రామ శివారు, నిడుమోలు లాకు వద్ద ఉన్న ఈ ఆలయం బాగా ప్రసిద్ధిచెందినది. గురుపౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో 2017,జులై-6వతేదీ గురువారంనాడు, ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. భక్తుల సందర్శనార్థం, ఈ ఆలయంలో బాబావారి భూగర్భ సమాధి 9వ తేదీ ఆదివారం (గురుపౌర్ణమి) వరకు తెరచి ఉంచెదరు. [3]

శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయం

మార్చు

ఈ గ్రామంలో, పామర్తివారి ఇలవేల్పు అయిన శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలను 2016,మార్చ్-3వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి పామర్తి వంశీకులు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా గణపతిపూజ, హోమాది కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం అమ్మవారి ఆలయ ప్రవేశం, మహానైవేద్యం, నూతన దేవాలయ ప్రతిష్ఠ, పోతురాజు స్వామి గడలను ప్రతిష్ఠించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తరువాత విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు; వరి, మినుము, పెసర,పసుపు.

మార్చు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయము, పశుపోషణ, పాల వ్యాపారము, కుల వృత్తులు [రజక, నాయీబ్రాహ్మణ, గౌడ ఇతరములు]==

గ్రామ ప్రముఖులు

మార్చు

శ్రీ దోనేపూడి దత్తు గారు [సి. పి. ఐ. రాష్ట్ర నాయకులు], శ్రీ కొండపల్లి సత్యన్నారాయణ గారు [దాత, ప్రముఖ వ్యపారస్తులు, విజయవాడ.]==

గ్రామ విశేషాలు

మార్చు

పచ్చని పంట పొలాలు, గ్రామానికి మూడు వైపుల కాలువలు, 2 పెద్ద చెరువులు, పక్షుల కోలాహలము, చల్లని గాలి ==

మూలాలు

మార్చు
  1. "onefivenine.com/india/villages/Krishna/Movva/Mantripalem". Archived from the original on 24 సెప్టెంబరు 2017. Retrieved 24 June 2016.

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-16; 27వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-4; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 2వపేజీ.