మందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం

మందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మందసౌర్, రత్లాం, నీమచ్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
222 జాయోరా జనరల్ రత్లాం 165,174
224 మందసౌర్ జనరల్ మందసౌర్ 186,581
225 మల్హర్‌ఘర్ ఎస్సీ మందసౌర్ 183,257
226 సువస్ర జనరల్ మందసౌర్ 198,249
227 గారోత్ జనరల్ మందసౌర్ 185,692
228 మానస జనరల్ నీముచ్ 147,829
229 నీముచ్ జనరల్ నీముచ్ 167,545
230 జవాద్ జనరల్ నీముచ్ 136,640
మొత్తం: 1,370,967

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 కైలాష్ నాథ్ కట్జూ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 మనక్ భాయ్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
1962 ఉమాశంకర్ త్రివేది భారతీయ జనసంఘ్
1967 స్వతంత్ర సింగ్ కొఠారీ
1971 లక్ష్మీనారాయణ పాండే
1977 భారతీయ లోక్ దళ్
1980 భన్వర్‌లాల్ రాజ్మల్ నహతా భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 బాలకవి బైరాగి భారత జాతీయ కాంగ్రెస్
1989 లక్ష్మీనారాయణ పాండే భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999
2004
2009 మీనాక్షి నటరాజన్ భారత జాతీయ కాంగ్రెస్
2014 సుధీర్ గుప్తా భారతీయ జనతా పార్టీ
2019 [2]
2024[3]

మూలాలు

మార్చు
  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 28 February 2011.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mandsaur". Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.