మద్దాలి కృష్ణమూర్తి

దక్షిణ భారత సినిమా నటుడు


మద్దాలి కృష్ణమూర్తి (1926 - 2014)[1] ఒక దక్షిణ భారత చలనచిత్ర నటుడు. తెలుగు, తమిళ సినిమాలలో చిన్న చిన్న పాత్రలను ధరించాడు, కొన్ని డబ్బింగ్ సినిమాలలో గాత్రదానం చేశాడు.

చిత్రాల జాబితా మార్చు

ఇతడు నటించిన కొన్ని తెలుగు చిత్రాల జాబితా:

మూలాలు మార్చు

  1. "KrishnaMurthy Maddali". geni_family_tree. Retrieved 2021-04-24.
  2. Narasimham, M. L. (2012-12-08). "Lakshmamma (1950)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-04-24.

బయటిలింకులు మార్చు