మహాకవి కాళిదాసు (సినిమా)

మహాకవి కాళిదాసు
(1960 తెలుగు సినిమా)
Telugufilm MahakaviKalidasu screenshot.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం కె.నాగమణి, పి.సూరిబాబు
కథ పింగళి నాగేంద్రరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్.వి.రంగారావు,
రేలంగి,
శ్రీరంజని,
రాజసులోచన,
సి.యస్.ఆర్,
లింగమూర్తి,
సూరిబాబు,
కె.వి.యస్.శర్మ
వంగర, సీతారాం, బొడ్డపాటి, మోహన్‌దాస్, రామకోటి, కాళిదాసు కోటేశ్వరరావు, భీమారావు, నాగలింగం, వేళంగి, సి.హెచ్.ప్రభావతి, టి.రాజేశ్వరి, చిట్టి శ్వామల, కాకినాడ రాజారత్నం, సంధ్య, వాసంతి, కుచలకుమారి, విజయలక్ష్మి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
పి.జి.కృష్ణవేణి,
పి.సుశీల,
పి.లీల,
రాణి,
జయలక్ష్మి
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి,
వెంపటి సత్యం
గీతరచన పింగళి నాగేంద్రరావు
ఛాయాగ్రహణం అన్నయ్య
కళ మాధవపెద్ది గోఖలే
కూర్పు ఆర్.వి.రాజన్
నిర్మాణ సంస్థ సారణి ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిత్రకథసవరించు

"మహాకవి కాళిదాసు" సినిమా సంస్కృత కవి కాళిదాసు గారి జీవిత కథ ఆధారంగా 1960 లో తీయబడింది. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వర రావు గారు దర్శకత్వం వహించారు. కాళిదాసు పాత్రను అక్కినేని నాగేశ్వర రావు గారు పోషించారు.

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
జయ జయ జయ శారదా జయ కళాభి శారదా నవ విధ వీణా సారథివై అవతరించినావుగా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
నీ కెట్టుందో గాని పిల్లా నాకు భలేగా వుందిలే పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
మాణిక్యవీణా ముపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం కాళిదాసు ఘంటసాల ఘంటసాల
నన్ను చూడు నా కవనం చూడు పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు మాధవపెద్ది సత్యం
రసిక రాజ మణి రాజిత సభలో పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి లీల, ఆర్ జయలక్ష్మి
అవునులే అవునవునులే పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి సుశీల

మూలాలుసవరించు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.