కె.వి.ఎస్‌.శర్మ

(కె.వి.యస్.శర్మ నుండి దారిమార్పు చెందింది)

కె.వి.ఎస్‌.శర్మ రంగస్థల, సినిమా నటుడు. గుంటూరులోని ఎ.సి.కాలేజిలో చదువుకున్నాడు. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు[1]. ఎన్.టి.ఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థద్వారా "చేసినపాపం" వంటి ఎన్నో నాటకాలలో నటించాడు[2].

కె.వి.ఎస్.శర్మ
జాతీయతభారతీయుడు
క్రియాశీలక సంవత్సరాలు1957-1966
ప్రసిద్ధులుతెలుగు సినిమా నటుడు
పేరుతెచ్చినవిపాండురంగ మహత్యం
సువర్ణసుందరి

సినిమాల జాబితాసవరించు

  1. దొంగల్లో దొర (1957) - తాతాజీ
  2. పాండురంగ మహత్యం (1957)
  3. సువర్ణసుందరి (1957)
  4. వీరకంకణం (1957)
  5. అన్న తమ్ముడు (1958)
  6. రాజనందిని (1958) - సదానందస్వామి
  7. శ్రీకృష్ణ మాయ (1958)
  8. అభిమానం (1960) - సింగరాజు లింగరాజు
  9. దేవాంతకుడు (1960) - భద్రయ్య
  10. నిత్య కళ్యాణం పచ్చ తోరణం (1960)
  11. మహాకవి కాళిదాసు (1960)
  12. సీతారామ కళ్యాణం (1961)
  13. ఉషాపరిణయం (1961)
  14. అప్పగింతలు (1962)
  15. గులేబకావళి కథ (1962)
  16. చిట్టి తమ్ముడు (1962)
  17. ఈడూ జోడూ (1963)
  18. లక్షాధికారి (1963)
  19. తోటలో పిల్ల కోటలో రాణి (1964)
  20. శకుంతల (1966) -దూర్వస మహర్షి
  21. శ్రీమతి (1966)

మూలాలుసవరించు

  1. దొమ్ము శ్రీనివాసరావు. "ముత్యాలముగ్గు (1975) - ఎంతటి రసికుడివో తెలిసెరా". EDUCATION AND ENTERTAINMENT. Retrieved 6 March 2020.
  2. వెబ్ మాస్టర్. "ఎన్టీఆర్... తెలుగు ప్రజల గుండె చప్పుడుఎన్టీఆర్". ఎన్.టి.వి. Retrieved 6 March 2020.

బయటి లింకులుసవరించు