మహాత్మ (సినిమా)

(మహాత్మ నుండి దారిమార్పు చెందింది)

మహాత్మ 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలు పోషించారు. నటుడిగా శ్రీకాంత్ కి ఇది వందో సినిమా.

మహాత్మ
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ వంశీ
తారాగణం రాంజగన్
మేకా శ్రీకాంత్
భావన
బ్రహ్మానందం
జ్యోతి
ఆహుతి ప్రసాద్
రాధాకుమారి
తాగుబోతు రమేశ్
సంగీతం విజ‌య్ ఆంటోని
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ రోయల్ ఫిల్మ్ కంపెనీ
విడుదల తేదీ 2 అక్టోబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటలు మార్చు

అవార్డులు మార్చు

స్పెషల్ జ్యూరీ అవార్డు , శ్రీకాంత్ , నంది పురస్కారం