ప్రధాన మెనూను తెరువు

మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం

(మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రంగారెడ్డి జిల్లా లోని 7 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 5 మండలాలు పూర్తిగాను, మరో మండలపు కొద్ది గ్రామాలు ఉన్నాయి.

విషయ సూచిక

ఈ నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,35,991
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :2,55,296

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.

వెలుపలి లంకెలుసవరించు