మాచెర్ల శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

మాచెర్ల శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఉంది.[1]

మాచెర్ల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°28′48″N 79°26′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

శాసన సభ్యుల జాబితా మార్చు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 220 మాచెర్ల GEN పిన్నెల్లి రామకృష్ణారెడ్డి M వైఎస్సాఆర్‌ సీపీ 94249 కొమ్మారెడ్డి చలమారెడ్డి M తె.దే.పా 90714
2012 Bye Poll Macherla GEN పిన్నెల్లి రామకృష్ణారెడ్డి M YSRCP 79751 చిరుమామిళ్ల మధుబాబు M తె.దే.పా 64272
2009 220 Macherla GEN పిన్నెల్లి రామకృష్ణారెడ్డి M INC 66953 జూలకంటి బ్రహ్మారెడ్డి M తె.దే.పా 57168
2004 107 Macherla GEN పిన్నెల్లి లక్ష్మారెడ్డి M INC 70354 జూలకంటి బ్రహ్మారెడ్డి M తె.దే.పా 39688
1999 107 Macherla GEN జూలకంటి దుర్గాంబ F తె.దే.పా 54128 పిన్నెల్లి లక్ష్మారెడ్డి M INC 52177
1994 107 Macherla GEN కుర్రి పున్నారెడ్డి M తె.దే.పా 53108 పిన్నెల్లి సుందరరామిరెడ్డి M INC 46634
1989 107 Macherla GEN నిమ్మగడ్డ శివరామకృష్ణ M తె.దే.పా 47538 నట్టువ కృష్ణ M INC 42761
1985 107 Macherla GEN నట్టువ కృష్ణ M INC 40822 వట్టికొండ జయరాం M తె.దే.పా 39118
1983 107 Macherla GEN కొర్రపాటి సుబ్బారావు M IND 45206 చల్లా నారపరెడ్డి M INC 19040
1978 107 Macherla GEN చల్లా నారపరెడ్డి M INC (I) 27350 Karpurapur Kotaiah M JNP 21598
1972 107 Macherla GEN జూలకంటి నాగిరెడ్డి M IND 36738 వెన్నా లింగారెడ్డి M INC 25569
1967 114 Macherla GEN వెన్నా లింగారెడ్డి M INC 23277 జూలకంటి నాగిరెడ్డి M IND 23197
1962 113 Macherla (ఎస్.టి) ముదవత్ కేశవ నాయక్‌ M INC 21283 Madigani Devadattu M SWA 18127
1955 98 Macherla GEN Mandapati Nagireddi M CPI 10657 Kurumula Rangamma M PP 8386


ఎన్నికైన శాసనసభ సభ్యులు మార్చు

  • 1955 - మండపాటి నాగిరెడ్డి
  • 1962 - ముదవతు కేశవనాయకుడు
  • 1967 - ఎల్.వెన్న
  • 1972 - జులకంటి నాగిరెడ్డి
  • 1978 - చల్లా నారపరెడ్డి
  • 1983 - కొర్రపాటి సుబ్బారావు
  • 1985 - నట్టువ కృష్ణమూర్తి
  • 1989 - నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాదు
  • 1994 - కుర్రి పున్నారెడ్డి
  • 1999 - జులకంటి దుర్గాంబ
  • 2004 - పిన్నెల్లి లక్ష్మారెడ్డి
  • 2009 - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ఎన్నికల ఫలితాలు మార్చు

అసెంబ్లీ ఎన్నికలు 2004 మార్చు

2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు:మాచర్ల
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి 70354 60.97
తెలుగు దేశం పార్టీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి 39688 34.39
మెజారిటీ 30666 100
మొత్తం పోలైన ఓట్లు 115,378 70.04 +3.86
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగు దేశం పార్టీ Swing

అసెంబ్లీ ఎన్నికలు 2009 మార్చు

2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు:మాచర్ల
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 66,953 44.03 -16.95
తెలుగు దేశం పార్టీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి 57,168 37.60 +3.20
ప్రజా రాజ్యం పార్టీ మంగంటి సుధాకర్ 16,386 10.78
మెజారిటీ 9,785 6.43
మొత్తం పోలైన ఓట్లు 152,051 75.32 +5.28
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

ఉప ఎన్నికలు 2012 మార్చు

2012 ఉప ఎన్నికలు: మాచర్ల
Party Candidate Votes % ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 79,751
తెలుగు దేశం పార్టీ చిరుమామిళ్ల మధు బాబు 64,272
మెజారిటీ 15,479
మొత్తం పోలైన ఓట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ hold Swing

అసెంబ్లీ ఎన్నికలు 2014 మార్చు

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు:మాచర్ల
Party Candidate Votes % ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 94,249 48.73
తెలుగు దేశం పార్టీ కొమ్మారెడ్డి చలమా రెడ్డి 90,714 46.90
మెజారిటీ 3,535 1.83
మొత్తం పోలైన ఓట్లు 193,423 81.20 +5.88
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ hold Swing

అసెంబ్లీ ఎన్నికలు 2019 మార్చు

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు:మాచర్ల
Party Candidate Votes % ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 110,406
తెలుగు దేశం పార్టీ అన్నపురెడ్డి అంజి రెడ్డి 88,488
మెజారిటీ 21,918
మొత్తం పోలైన ఓట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ hold Swing

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (22 March 2019). "పౌరుషాల గడ్డ ..మాచర్ల". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.