మాళ్వా (పంజాబీ: ਮਾਲਵਾ) పంజాబ్ లోని సట్లజ్ నదికి దక్షిణంలో ఉన్న ఒక ప్రాంతం.[1]  ఈ ప్రాంతపు ప్రజలను మాళ్వాయిలను అంటారు. మాళ్వా ప్రాంతపు పశ్చిమ జిల్లాల్లో పంజాబీ భాషను మాళ్వాయి మాండలీకంలో మాట్లాడతారు. తూర్పు ప్రాంతాంలో మాట్లాడే ప్వాధీ మాండలీకం, మాళ్వాయి మాండలీకంతో కలసి పలు చిన్న మాండలీకలను ఏర్పరుస్తూ పంజాబీ భాషను సుసంపన్నం చేస్తున్నాయి. ప్వాధీ మాండలీకం మాట్లాడే ప్రాంతాన్ని పోధ్ లేదా ప్వాధా అని పిలుస్తారు.

పంజాబీ మాండలికాలను చూపించే మ్యాపు. ఇందులో మాళ్వీని కూడా చూడవచ్చు

మాళ్వా జిల్లాలు

మార్చు

ఈ క్రింది జిల్లాలను కలిపి మాళ్వా ప్రాంతంగా వ్యవహరిస్తారు.[1]

పర్యాటక ప్రదేశాలు

మార్చు

మాళ్వాయీల్లో ప్రముఖులు

మార్చు
  • బాబు రజబ్ అలి, ప్రముఖ పంజాబీ కవి
  • జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే
  • హరి సింగ్ ధిల్లోన్, 17వ శతాబ్దానికి చెందిన గొప్ప సిక్కు యోధుడు
  • ఝండా సింగ్ ధిల్లాన్
  • బండా సింగ్ బహద్దూర్, సిక్కు అమరవీరుడు
  • భుమా సింగ్ ధిల్లాన్, 18వ శతాబ్దానికి చెందిన పంజాబ్ సిక్కు యోధుడు
  • మహారాజా రాజిందర్ సింగ్
  • మహారాజా భుపిందర్ సింగ్
  • మహారాజా యాదవీంద్ర సింగ్
  • బాగెల్ సింగ్ ధలివాల్, 18వ శతాబ్దంలో పంజాబ్ లో జరిగిన అల్లర్ల సమయంలో మిలటరీ జరనల్ గా వ్యవహరించిన యోధుడు
  • హర్ చరణ్ సింగ్ బ్రర్
  • గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్
  • సరబ్జిత్ సింగ్ ధిల్లాన్
  • కర్టర్ సింగ్ సరాభా, ప్రముఖ లాహోర్ కుట్రలో భారతీయ తిరుగుబాటుదారునిగా పేరొందిన వ్యక్తి
  • బీబీ సాహిబ్ కౌర్, సిక్కు యువరాణి
  • బీబీ రాజిందర్ కౌర్, సిక్కు యువరాణి
  • నిర్మల్ జిత్ సింగ్ సెఖొన్, భారత వాయు సేన అధికారి, పరమ వీర చక్ర అవార్డు గ్రహీత
  • బాబా గుర్ ముఖ్ సింగ్, స్వాతంత్ర్య సమర యోధుడు
  • సుఖ్ దేవ్ థాపర్, స్వాతంత్ర్య సమర యోధుడు
  • ఉదమ్ సింగ్, స్వాతంత్ర్య సమర యోధుడు, మైఖేల్ ఓ డయర్ ను  చంపిన వ్యక్తిగా చాలా ప్రసిద్ధుడు
  • బీంత్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఈయన శత్రువల చేత చంపబడ్డారు.
  • జ్ఞాని జైల్ సింగ్, భారత మాజీ రాష్ట్రపతి

ఇవి కూడా చూడండి

మార్చు
  1. 1.0 1.1 Grover, Parminder Singh (2011). Discover Punjab: Attractions of Punjab. Parminder Singh Grover. p. 179.