మా ఆయన బంగారం

1997 సినిమా

మా ఆయన బంగారం ఎ. మోహన్ గాంధీ దర్శకత్వంలో 1997లో వచ్చిన సినిమా. రాజశేఖర్, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు.

మా ఆయన బంగారం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన్ గాంధీ
నిర్మాణం పోకూరి బాబూరావు
రచన ఎం. వి. ఎస్. హరనాథరావు
తారాగణం డా.రాజశేఖర్ ,
సౌందర్య ,
కస్తూరి,
గిరీష్ కర్నాడ్,
బాలయ్య,
కాస్ట్యూమ్స్ కృష్ణ,
మల్లిఖార్జునరావు,
దగ్గుబాటి రాజా,
వినోద్ కుమార్,
నిర్మల,
శివపార్వతి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఈతరం ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

  • చిట్టికూనా చిట్టికూనా (గానం: జేసుదాసు)

మూలాలుసవరించు