మీర్‌పేట్
మీర్‌పేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలో వార్డు నంబరు 5గా ఉంది.[1]
మీర్‌పేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°49′N 78°32′E / 17.817°N 78.533°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా |
భాష | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 076 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చునాచారం, హబ్సిగూడ, గాయత్రీ హిల్స్, చిలుకనగర్, హేమ నగర్ కాలనీ, సాయి రెసిడెన్సీ, న్యూ హేమ నగర్, మూసి నగర్, ఎపిక్ కాలనీ, విఎన్ఆర్ ఎన్క్లేవ్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]
రవాణా
మార్చురైలుమార్గం
మార్చుఇక్కడికి సమీపంలో మౌలాలీ రైల్వే స్టేషను, సఫిల్ గూడ రైల్వే స్టేషను ఉన్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఇక్కడికి 9 కి.మీ.ల దూరంలో ఉంది. సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులో హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ స్టేషను ఉంది.
రోడ్డుమార్గం
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మీర్‌పేట్ నుండి నగరంలోని కుషాయిగూడ, అఫ్జల్‌గంజ్, ఇసిఐఎల్, దమ్మాయిగూడ, యాప్రాల్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
మెట్రోమార్గం
మార్చుఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న హబ్సిగూడలో హైదరాబాద్ మెట్రో రైలు 3వ కారిడార్ లోని హబ్సిగూడ మెట్రో స్టేషను ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). హైదరాబాదు మహానగరపాలక సంస్థ. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-07-11.
- ↑ "Old Meerpet Locality". www.onefivenine.com. Retrieved 2021-07-11.