ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల పరిధిలో గలదు. ఇది షెడ్యులు కులాల వారికి ప్రత్యేకించబడింది. ఇది అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది

ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°38′24″N 82°6′0″E మార్చు
పటం

చరిత్ర

మార్చు

1999 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో 1,35,049 ఓటర్లు ఉన్నారు.[1]

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు

ఎన్నికైన శాసనసభ సభ్యులు

మార్చు

2009 ఎన్నికలు

మార్చు
క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (గెలుపు) కాంగ్రెస్ 51087 27
2 నడింపల్లి శ్రీనివాసరాజు తె.దే.పా. 49162 26

2004 ఎన్నికలు

మార్చు
క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 పినిపె విశ్వరూప్ (గెలుపు) కాంగ్రెస్ 53759 54
2 చెల్లి శేషకుమారి తె.దే.పా. 38402 39

1999 ఎన్నికలు

మార్చు
క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 చెల్లి వివేకానంద (గెలుపు) తె.దే.పా. 52215 54
2 పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ 41473 43

1994 ఎన్నికలు

మార్చు
క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 బత్తిన సుబ్బారావు (గెలుపు) కాంగ్రెస్ 49090 52
2 మోకా ఆనందసాగర్ తె.దే.పా. 39525 42

1989 ఎన్నికలు

మార్చు
క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 బత్తిన సుబ్బారావు (గెలుపు) కాంగ్రెస్ 47989 52
2 పండు కృష్ణమూర్తి తె.దే.పా. 41240 45

1985 ఎన్నికలు

మార్చు
క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 పండు కృష్ణమూర్తి (గెలుపు) తె.దే.పా. 46779 64
2 గెడ్డం వరప్రసాద్ కాంగ్రెస్ 13655 19

1983 ఎన్నికలు

మార్చు

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సక్కుబాయి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి విష్ణుప్రసాదరావుపై 37199 ఓట్ల ఆధిక్యం సాధించింది. సక్కుబాయికి 51366 ఓట్లు రాగా, విష్ణుప్రసాదరావుకు 15167 ఓట్లు లభించాయి.[3]

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విశ్వరూపుకు తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెల్లి శేశకుమారిపై 15357 ఓట్ల మెజారిటీ లభించింది. విశ్వరూపుకు 53759 ఓట్లు లభించగా, శేశకుమారికి 38402 ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[4]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[5][6] 43 ముమ్మిడివరం జనరల్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పు తె.దే.పా 118687 పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పు వైసీపీ 79951
2019 43 ముమ్మిడివరం జనరల్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పు వైసీపీ 78522 దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పు తె.దే.పా 72975
2014 43 ముమ్మిడివరం జనరల్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పు తె.దే.పా 98274 గుత్తుల సాయి M YSRC 68736
2009 162 Mummidivaram /ముమ్మిడివరం GEN/జనరల్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ M/పు INC/కాంగ్రెస్ 51087 నడింపల్లి శ్రీనివాసరాజు Mపు తె.దే.పా/తెలుగుదేశం 49162
2004 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి పినిపె విశ్వరూప్ M/పు INC/కాంగ్రెస్ 53759 చెల్లి శేషకుమారి F/స్త్రీ తె.దే.పా/తెలుగుదేశం 38402
1999 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి చెల్లి వివేకానంద M/పు తె.దే.పా/తెలుగుదేశం 52215 పినిపె విశ్వరూప్ M/పు INC/కాంగ్రెస్ 41473
1998 By Polls/ ఉప ఎన్నిక Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి చెల్లి వివేకానంద M/పు తె.దే.పా/తెలుగుదేశం 49852 పినిపె విశ్వరూప్ M/పు INC/కాంగ్రెస్ 32074
1996 By Polls/ ఉప ఎన్నిక Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి Ganti Mohana Chandra Balayogi/ గంటి మొహన చంద్ర బలయోగి M/పు తె.దే.పా/తెలుగుదేశం 46562 Gollapallil Surya Rao/ గొల్లపల్లి సూర్య రావు M/పు INC/కాంగ్రెస్ 32066
1994 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) /ఎస్.సి. బత్తిన సుబ్బారావు M/పు INC/కాంగ్రెస్ 49090 మోకా ఆనందసాగర్‌ M/పు తె.దే.పా/తెలుగుదేశం 39525
1989 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) /ఎస్.సి. బత్తిన సుబ్బారావు M/పు INC/కాంగ్రెస్ 47989 Pandu Krishnamurtyపండు కృష్ణమూర్తి M/పు తె.దే.పా/తెలుగుదేశం 41240
1985 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి. పండు కృష్ణమూర్తి M/పు తె.దే.పా/తెలుగుదేశం 46779 జీకే వరప్రసాద్‌/కుర్మ వర ప్రసాద్ గెడ్డం Mపు INCకాంగ్రెస్ 13655
1983 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) /ఎస్.సి వల్తాటి రాజా సక్కుబాయి F/స్త్రీ IND/స్వతంత్ర 51366 మోకా విష్ణుప్రసాదరావు M/పు INCకాంగ్రెస్ 15167
1978 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) / ఎస్.సి మోకా విష్ణుప్రసాదరావు M/పు INC (I) కాంగ్రెస్ (ఐ) 37919 Appalaswamy Bojja/అప్పలస్వామి బొజ్జ M/పు JNP /జనతాపార్టీ 24691

ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. Sakshi (14 March 2019). "విశేషాల సమాహారం.. ముమ్మిడివరం". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.
  2. "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-10.
  3. ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.
  4. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/mummidivaram.html[permanent dead link]
  5. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Mummidivaram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  6. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.