ములుగు జిల్లా గ్రామాల జాబితా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత వరంగల్ జిల్లా లోని మండలాలను విడదీసి, హన్మకొండ, వరంగల్, జయశంకర్, జనగాం, మహబూబాబాద్ అనే 5 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఆతరువాత జయశంకర్ జిల్లా నుండి ములుగు రెవెన్యూ డివిజనులోని 9 మండలాలుతో ములుగు జిల్లా 2019 ఫిబ్రవరి 16 నుండి అమలులోకి వచ్చింది.[1][2]
ఈ గ్రామాలు పూర్వపు వరంగల్ జిల్లా, ఆతర్వాత కొత్తగా ఏర్పడిన జయశంకర్ జిల్లా నుండి ఈ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.ఈ జిల్లాలో నిర్జన గ్రామాలుతో కలుపుకుని 336 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాల పేజీలు 109 తొలగించబడినవి.అవి పోను ఈ పేజీ సృష్టింపునాటికి 227 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గ్రామాల జాబితా
మార్చుమూలాలు
మార్చు- ↑ "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF