మూగకు మాటొస్తే 1980, డిసెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది 1976లో వచ్చిన వళ్వు ఎన్ పక్కమ్‌ అనే తమిళ సినిమాకు రీమేక్.

మూగకు మాటొస్తే
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం మురళీమోహన్,
శ్రీధర్,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ శివకామేశ్వరీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

  1. ఓ దేవుని నమ్మిన నరుడా నీ తికమక ఏమిటో చెప్పరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. మల్లెపువ్వు చల్లదనం మంచిమనసు వెచ్చదనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  3. ముక్కు మీద దురదంట మూగదంటే అలుసంట - పి.సుశీల - రచన: వేటూరి
  4. ముక్కు మీద దురదంట మూగదాని - బి.వసంత, మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ - రచన: వేటూరి

మూలాలు సవరించు

  1. web master. "Moogaku Matosthe". indiancine.ma. Retrieved 9 June 2021.

బయటి లింకులు సవరించు