మూస చర్చ:మండలం
జిల్లా పేర్లతో సమస్య
మార్చుకొన్ని జిల్లాల పేర్లు వాటి లింకులు ఒకటే అవ్వవు ఉదాహరణ కృష్ణా జిల్లా ఇది లింకు కానీ పేరు మాత్రం "కృష్ణా" మాత్రమే. ఒకవేల జిల్లాపేరు దగ్గరే "కృష్ణా జిల్లా" అని పెడితే -- "చూడండి" అనే coloumn దగ్గర "కృష్ణా జిల్లా జిల్లా మండలాలు" అని వస్తుంది. కాబట్టి ఇంకా generalize చేయాల్సి ఉంది. అంటే జిల్లా పేరు దగ్గరే జిల్లాపేరు జిల్లాలింకు రెండూ విడివిడిగా తీసుకునేటట్లు టెంప్లేటు మారిస్తే బాగుంటుంది. అయితే ఇలా చేయటం వలన అంతకు ముందు ఈ టెంప్లేటు ఉపయోగించిన వ్యాసాలను మార్చవలసి ఉంటుంది. నేను పై విధముగా టెంప్లేటును మార్చాను. మీకెవరికయినా ఇంకో మంచి ఆలోచన వచినట్లయితే టెంప్లేటును అందుకనుగునంగా మార్చండి. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 08:21, 20 డిసెంబర్ 2005 (UTC)
- కృష్ణా జిల్లాలాంటి జిల్లాలకు వేరే టెంప్లేటు తయారు చెయ్యాలి. పేరు మండలము - జిల్లా లింకుతో పెట్టొచ్చు. ప్రస్తుత కూర్పు కృష్ణా జిల్లాకు సరిపోయింది కాని మిగతా జిల్లాల మండలాలకు బాగాలేదు. --వైఙాసత్య 21:25, 20 డిసెంబర్ 2005 (UTC)
- మూస:మండలము - జిల్లా లింకుతో --వైఙాసత్య 22:29, 20 డిసెంబర్ 2005 (UTC)
- కృష్ణా జిల్లాలాంటి జిల్లాలకు వేరే టెంప్లేటు తయారు చెయ్యాలి. పేరు మండలము - జిల్లా లింకుతో పెట్టొచ్చు. ప్రస్తుత కూర్పు కృష్ణా జిల్లాకు సరిపోయింది కాని మిగతా జిల్లాల మండలాలకు బాగాలేదు. --వైఙాసత్య 21:25, 20 డిసెంబర్ 2005 (UTC)
మెరుగైన మూసకు మార్పు
మార్చు- మండలం మూసలు భారత స్థల సమాచారపెట్టెలుగా మార్చటానికి సూచనలు
ఇలా మూసలను మార్చాలని నాకు కూడా చాలా రోజుల నుండి అనిపిస్తూ ఉంది. దీనిని రెండు రకాలుగా అమలు పరచవచ్చు.
- బాటు ఉపయోగించి అన్ని మండలాల పేజీలలోనూ మార్పులు చేయాలి.
- "మండలం" మూసనే "భారత స్థల సమాచారపెట్టె" మూసను వాడేటట్లుగా చేయటం.
మొదటిది పద్దతికి కొంచెం సమయం పడుతుంది, అదే సమయంలో ముందు ముందు సమాచారపెట్టెలో మరింత సమాచారం చేర్చటానికి వీలుగా ఉంటుంది. బోలెడన్ని పేజీలు కూడా మార్చాలి. రెందవ పద్దతిలో అయితే ఒక్క పేజీని మరిస్తే సరిపోతుంది. మూస పేజీని మార్చిన వెంటనే అన్ని పేజీలలోనూ తేడాను చూసేయవచ్చు. కాకపోతే సమాచారపెట్టెలో మరింత సమాచారం చేర్చటం అంత సులువుగా వీలవదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:57, 25 జూలై 2007 (UTC)
- ఈ మెరుగైన మూసకు మారటం కేవలం శైలిలో మార్పులకే కాక సమాచారాన్ని విస్తృత పరచడానికే కాబట్టి కాస్త సమయం పట్టినా మొదటి పద్ధతినే ఎంచుకుందామని నా ఆలోచన. పాలకొల్లు వ్యాసంలో విస్తృతమైన మూసను చూడండి (ఈ క్రింద అతికించినది కొంత కుదించిన పట్టిక) --వైజాసత్య 12:11, 25 జూలై 2007 (UTC)
- నేను బాటు సహాయంతో అన్ని మండలాలలోని మండలం మూసలను భారత స్థల సమాచారపెట్టెలుగా మార్చాను. ఇక ఈ మూసతో పని అయిపోయినట్లే. కానీ దీన్ని తుడిచెయ్యకండి. పేజీల చారిత్రకత దృష్ట్యా ఈ మూసను అలాగే ఉండనివ్వాలి --వైజాసత్య 09:08, 22 ఆగష్టు 2007 (UTC)
{{మండలం| -> {{భారత స్థల సమాచారపెట్టె|type = mandal| |name -> |native_name |mapname -> |mandal_map [[బొమ్మ:WG mandals Palakollu pre 2014.png|230px]]| -> WG mandals Palakollu pre 2014.png| |state -> |state_name |head quarter -> |mandal_hq |area -> |area_total |population * 1000 -> |population_total |pop_male * 1000 -> |population_male |pop_female * 1000 -> |population_female |pop-density -> |population_density |lit_male -> |literacy_male |lit_female -> |literacy_female |pop-growth -> |population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ
మూసల ఉదాహరణ
మార్చుపాలకొల్లు మండలం | |
జిల్లా: | పశ్చిమ గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పాలకొల్లు |
గ్రామాలు: | 16 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 126.3 వేలు |
పురుషులు: | 63.327 వేలు |
స్త్రీలు: | 62.973 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 81.45 % |
పురుషులు: | 86.61 % |
స్త్రీలు: | 76.30 % |
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు |
?పాలకొల్లు మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | పాలకొల్లు |
జిల్లా (లు) | పశ్చిమ గోదావరి |
గ్రామాలు | 16 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
126,300 • 63,327 • 62,973 • 81.45 • 86.61 • 76.30 |
జిల్లా మూసలు+బొమ్మ
మార్చుఇప్పుడే తెవికీ ఆంధ్ర ప్రదేశ్ జిల్లా ల పేజిలు చూసి వచ్చాను, సుమారుగా అన్ని పేజిలు జిల్లా విషయమే ఉన్నది కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఒక జిల్లా మూసని ఇప్పుడు ఉన్న సమాచారం తో బొమ్మ ఉండేటట్లు మూసని తయారుచెయ్యవచ్చే మో పరిశీలించండి. ఆంగ్ల వికీ ఆ ఏర్పాటు లేదు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పేర్లు చూపుతు బొమ్మ మాత్ర్మే ఉన్నది, నేనది మళ్ళి రాస్తున్నాను,ఇప్పుడు ఉన్న సమాచరం+ఆ జిల్లలొ ముఖ్యమైన ప్రదేశం చూపించే బొమ్మ. --మాటలబాబు 13:40, 8 ఆగష్టు 2007 (UTC)
- అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి, బేరీజు వేసుకుని తప్పకుండా ఆ జిల్లా మూసలను కూడా భారతీయ స్థల సమాచారపెట్టెలుగా మారుస్తా --వైజాసత్య 09:11, 22 ఆగష్టు 2007 (UTC)