మేఘాలయ జిల్లాల జాబితా

మేఘాలయ లోని జిల్లాలు

భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రం 12 జిల్లాలుగా విభజించబడింది.[1]

మేఘాలయ జిల్లాలు మార్చు

మేఘాలయ రాష్ట్రంలో 2023 ఆగష్టు నాటికి 12 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్టం లోని జిల్లాల వివరాలు దిగువ వివరించబడ్డాయి.[2][3][4]

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 EG తూర్పు గారో హిల్స్ జిల్లా విలియమ్‌నగర్ 3,17,618 2,603 121
2 EK తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా షిల్లాంగ్ 8,24,059 2,752 292
3 JH తూర్పు జైంతియా హిల్స్ జిల్లా ఖ్లెహ్రియత్ 1,22,436 2,115 58
7 WK ఉత్తర గారో హిల్స్ జిల్లా రెసుబెల్‌పారా 1,18,325 1,113 106
4 RB రి-భోయ్ జిల్లా నోంగ్‌పొ 2,58,380 2,378 109
5 SG దక్షిణ గారో హిల్స్ జిల్లా బాఘ్మార 1,42,574 1,850 77
10 WK నైరుతి గారో హిల్స్ జిల్లా అంపతి 1,72,495 822 210
8 WK నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా మాకిర్వట్ 1,10,152 1,341 82
9 WK పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా జోవై 2,70,352 1,693 160
6 WG పశ్చిమ గారో హిల్స్ జిల్లా తుర 6,42,923 3,714 173
11 WK పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా నోంగ్‌స్టోయిన్ 3,85,601 5,247 73
12 EK తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా మైరాంగ్ 1,31,451 1,357 2021

మూలాలు మార్చు

  1. "Districts - Meghalaya Government Portal". Retrieved 7 July 2022.
  2. "Districts - Meghalaya Government Portal". Retrieved 7 July 2022.
  3. "List of Districts in Meghalaya 2023". Find Easy. 2021-01-30. Retrieved 2023-02-15.
  4. "About Meghalaya | Meghalaya Government Portal". meghalaya.gov.in. Retrieved 2023-02-15.

వెలుపలి లంకెలు మార్చు