మైదుకూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మైదుకూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.

మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవైఎస్ఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°44′11″N 78°41′39″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా మార్చు

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 252 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 94849 పుట్టా సుధాకర్ యాదవ్ పు తె.దే.పా 65505
2014 252 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 85539 పుట్టా సుధాకర్ యాదవ్ పు తె.దే.పా 74017
2009 252 మైదుకూరు GEN డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 62377 శెట్టిపల్లె రఘురామిరెడ్డి M తె.దే.పా 58016
2004 156 Mydukur GEN డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 54270 శెట్టిపల్లె రఘురామిరెడ్డి M తె.దే.పా 46389
1999 156 మైదుకూరు GEN శెట్టిపల్లె రఘురామిరెడ్డి M తె.దే.పా 48135 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 42615
1994 156 మైదుకూరు GEN డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 47046 శెట్టిపల్లె రఘురామిరెడ్డి M తె.దే.పా 47018
1989 156 మైదుకూరు GEN డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 68577 శెట్టిపల్లె రఘురామిరెడ్డి M తె.దే.పా 35219
1985 156 మైదుకూరు GEN శెట్టిపల్లె రఘురామిరెడ్డి M తె.దే.పా 43857 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 40162
1983 156 మైదుకూరు GEN డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M INC 42185 Narayanareddi Palagiri M IND 37118
1978 156 Mydukur GEN డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి M IND 22181 Chinna Nagireddy Sattipalle M JNP 21846
1972 156 మైదుకూరు GEN Settipalli Nagi Reddy M INC    Uncontested         
1967 153 మైదుకూరు GEN S. P. N. Reddy M INC 28368 G. R. Reddy M IND 27559
1962 160 మైదుకూరు GEN Pelakolanu Narayana Reddy M SWA 19119 Peddireddi Lakshminarasimha Reddy M CPI 13385
1955 138 Mydukur GEN Rama Reddy Bommu M PSP 26522 Chidanandam Vaddamani పు IND 14748

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్.రవీంద్రా రెడ్ది, తెలుగుదేశం తరపున ఎస్.రఘురామిరెడ్డి, ప్రజారాజ్యం తరపున ఇరగం రెడ్డి తిరిపేలరెడ్డి పోటీపడ్దారు.[1]. ఈ త్రిముఖ పోటీలో డి.ఎల్.రవీంద్రా రెడ్ది 7000 పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు.

ఇవి కూడా చూడండి మార్చు

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009