యంత్రం
(యంత్రాలు నుండి దారిమార్పు చెందింది)
ఒక పనిని చేయడానికి శక్తిని ఉపయోగించే పరికరాలను యంత్రము అంటారు. ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలుంటే వానిని యంత్రాలు అనవచ్చును. వీనిలో సరళ యంత్రాలు ఇలాంటి శక్తియొక్క దిక్కును మార్చుతాయి గాని శక్తిని ఉపయోగించవు.
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో యంత్రము అనే పదానికి వికృతి పదం జంత్రము. "Machine" అనే పదం లాటిన్ machina నుండి ఉద్భవించినది.[1]
యంత్రాలలో రకాలు
మార్చు- సరళ యంత్రాలు (Simple Machines): చక్రం, మర, కప్పీ మొదలైనవి
- ముద్రణా యంత్రాలు (Printing Machines):
- కాల యంత్రాలు (Time Machines): గడియారాలు
- ఉష్ణ యంత్రాలు (Heat Engines):
- ఆవిరి యంత్రాలు (Steam Engines): రైలు, ఓడ మొదలైనవి.
- రవాణా యంత్రాలు: బస్సు, కారు, ఓడ, రైలు, విమానం మొదలైనవి.
- ఎలక్ట్రానిక్ యంత్రాలు (Electronic Machines): ట్రాన్సిస్టర్, డయోడ్
- కంప్యూటరు (Computer), మర మనిషి (Robot)
- టర్బైన్లు (Turbines): గాలి మర
- పంపులు (Pumps): సైకిల్ పంపు
- గానుగ (Mill): నూనె, చెఱకు, రాయి మొదలైనవి.
మూలాలు
మార్చు- ↑ The American Heritage Dictionary, Second College Edition. Houghton Mifflin Co., 1985.