యద్దనపూడి (మొవ్వ)

భారతదేశంలోని గ్రామం

యద్దనపూడి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 136., ఎస్.టి.డి.కోడ్ = 08671.

యద్దనపూడి (మొవ్వ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,215
 - పురుషులు 613
 - స్త్రీలు 602
 - గృహాల సంఖ్య 377
పిన్ కోడ్ 521136
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

మొవ్వ మండలంసవరించు

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 50 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోసూరు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. పులి కిరణ్ బాబు, మాజీ సర్పంచి.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ యద్దనపూడి రాజశేఖర్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నిమ్మగడ్డ సుబ్బారావు ఎన్నికైనారు. శ్రీ సుబ్బారావు, ఉపసర్పంచ్ పదవిలో ఉండగానే, 80 సంవత్సరాల వయస్సులో, 2016,ఫిబ్రవరి-10న కాలధర్మం చెందినారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ రామాలయంసవరించు

ఈ ఆలయ పునఃప్రతిష్ఠాకార్యక్రమాలు, 2014,జూన్-1 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల శాంతికల్యాణం, శాంతి హోమం నిర్వహించారు. [2]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజు రాత్రికి, స్వామివారి కళ్యాణంం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ప్రముఖులుసవరించు

మైలవరపు గోపి

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,215 - పురుషుల సంఖ్య 613 - స్త్రీల సంఖ్య 602 - గృహాల సంఖ్య 377

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1280.[3] ఇందులో పురుషుల సంఖ్య 636, స్త్రీల సంఖ్య 644, గ్రామంలో నివాస గృహాలు 354 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 339 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Yeddanapudi". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-2; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-13; 38వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-11; 1వపేజీ.