రగిలే జ్వాల 1981 లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణరాజు, సుజాత, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

రగిలే జ్వాల
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్ర రావు
నిర్మాణం త్రివిక్రమరావు
తారాగణం కృష్ణగిరి ,
సుజాత ,
జయప్రద
సంగీతం కె. చక్రవర్తి
నృత్యాలు సలీం
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

పరోపకారి, ధైర్యశాలీ ఓ కుటుంబమంటూ లేని ఓ యువకుడు ఈ ధనవంతుడైన భూస్వామి మనవరాలు చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె బంధువు ఇందుకు కోపించి పగ తీర్చుకోవడం కోసం అతణ్ణి ఓ డ్యాన్సరు హత్య కేసులో ఇరికిస్తాడు. అతడు ఈ కేసులోంచి బయటపడతాడా అనేది మిగతా చిత్ర కథ.[2]

నటీనటులు మార్చు

పాటలు మార్చు

01  ముద్దబంతి పువ్వమ్మా

02  తోటమాలిని

03  ఎన్నెల్లో తాంబూలాలు

04  నా జీవన

05  చినుకు పడితే

06  తోపుకాడ కొస్తావా

మూలాలు మార్చు

  1. https://web.archive.org/web/20070104003049/http://www.telugucinema.com/tc/movies/ragilejwala1980.php
  2. "Ragile Jwala on Moviebuff.com". Moviebuff.com. Archived from the original on 2020-08-10. Retrieved 2020-08-10.