రాజగోపాల చిదంబరం ( జననం నవంబర్ 12, 1936 )ఈయన భౌతిక శాస్త్రవేత్త. ఈయన పోఖ్రాన్- I (1975), పోఖ్రాన్- II (1998) కొరకు పరీక్షలో భాగస్వాముడిగా ఉన్నాడు.

తొలినాళ్ళ జీవితంసవరించు

ఈయన 1936, నవంబర్ 12 న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో జన్మించాడు. ఈయన చెన్నైలోని మీరట్ లో తన ప్రాథమిక విద్యను పూర్తిచేసాడు.

మూలాలుసవరించు