రాజు వెడలె 1976 జూలై 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

రాజు వెడలె
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.రామారావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
మాగంటి మురళీమోహన్,
జయప్రద,
పండరీబాయి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రమణ్యం
గీతరచన ఆత్రేయ
నిర్మాణ సంస్థ నవచిత్ర ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

  • శోభన్ బాబు
  • జయసుధ
  • జయప్రధ
  • పండరీబాయి
  • కైకాల సత్యనారాయణ
  • రాజబాబు
  • మురళి మోహన్
  • కాకరల
  • సాక్షి రంగారావు
  • బాబు
  • ఎం. చలపతి రావు
  • సీతారాం
  • గణేష్
  • ఏచూరి
  • మోదుకూరి సత్యం
  • మంజుల విజయకుమార్
  • కల్పనా రాయ్
  • విజయబాల
  • మాస్టర్ శ్యామ్ సుందర్
  • బేబీ బుజ్జి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: టాటినేని రామారావు
  • స్టూడియో: శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్
  • నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు;
  • ఛాయాగ్రాహకుడు: ఎం. కన్నప్ప;
  • ఎడిటర్: జె. కృష్ణ స్వామి, టి.వి.బాలసుబ్రహ్మణ్యం;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • కథ: బాలమురుగన్
  • స్క్రీన్ ప్లే: టి.రామారావు;
  • సంభాషణ: పి.సత్యానంద్
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్
  • ఆర్ట్ డైరెక్టర్: జి.వి. సుబ్బారావు;
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్

పాటలు మార్చు

  1. అమ్మ నీసోకు మాడ ఏం సిగ్గు ఏం సిగ్గు నిన్నా మొన్నా లేనిది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  2. చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు చిక్కుల్లో పడ్డావు టక్కరి బాబు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. తాత తాత తాత పీత పీత పీత ముంజకాయ మూత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎం. రమేష్
  4. తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు సొగసులతో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  5. ఫట ఫట ఫట ఫటలాడించింది పెటపెటపెతలాడే చిన్నది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. రాజు వెడలె రబసకు రాజు వెడలె రవితేజం లలరగ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. "Raju Vedale (1976)". Indiancine.ma. Retrieved 2021-06-11.

వాహ్య లంకెలు మార్చు