రామాయంపేట శాసనసభ నియోజకవర్గం

రామాయంపేట శాసనసభ నియోజకవర్గం 1952 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రామాయంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు.[4]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 జి.లక్ష్మీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బి.పాదర్ స్వతంత్ర అభ్యర్థి
1953 (ఉప ఎన్నిక) ఎ.ఆర్.రెడ్డి పి.డి.ఎఫ్ ఎల్.గనెరివాల్ కాంగ్రెస్ పార్టీ
1962 రెడ్డిగారి రత్నమ్మ[5] కాంగ్రెస్ పార్టీ ఆర్. సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి
1967 రెడ్డిగారి రత్నమ్మ కాంగ్రెస్ పార్టీ యూ. చంద్రయ్య స్వతంత్ర అభ్యర్థి
1972 కొండల రెడ్డి స్వతంత్ర అభ్యర్థి రెడ్డిగారి రత్నమ్మ కాంగ్రెస్ పార్టీ
1978 రాజయ్యగారి ముత్యం రెడ్డి[6] కాంగ్రెస్ పార్టీ కొండల రెడ్డి జనతా పార్టీ
1983 టి. అంజయ్య కాంగ్రెస్ పార్టీ రామన్నగారి శ్రీనివాస రెడ్డి బీజేపీ
1985 రామన్నగారి శ్రీనివాస రెడ్డి బీజేపీ రాజయ్యగారి ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి టీడీపీ ఎం.ఎన్.లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ
1994 దేవర వాసుదేవ రావు టీడీపీ అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి[7] కాంగ్రెస్ పార్టీ దేవర వాసుదేవ రావు టీడీపీ
2004 పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ మైనంపల్లి వాణి తెలుగుదేశం పార్టీ
2008 (ఉప ఎన్నిక)[8] మైనంపల్లి హన్మంతరావు టీడీపీ పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Andhrajyothy (19 December 2022). "మళ్లీ తెరపైకి కొత్త డివిజన్‌, మండలం". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  3. Eenadu (12 November 2023). "నియోజకవర్గంగా వర్ధిల్లి.. డివిజన్‌గా మెరిసి." Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  4. "Ramayampet assembly election results in Andhra Pradesh". 2009. Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  5. Sakshi (28 October 2018). "ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  6. Namasthe Telangana (3 May 2021). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  7. Eenadu (14 November 2023). "గట్టి పోటీ.. ఓటమితో సరిపెట్టి". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  8. "Bye Elections 2008" (PDF). 2008. Archived from the original (PDF) on 6 November 2023. Retrieved 6 November 2023.