ప్రధాన మెనూను తెరువు

రామ్ రాబర్ట్ రహీమ్

(రామ్-రాబర్ట్-రహీవ్ నుండి దారిమార్పు చెందింది)

రామ్ రాబర్ట్ రహీమ్ విజయనిర్మల దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. 1980లో విడుదలైన ఈ సినిమా 1977లో విడుదలైన హిందీ హిట్ చిత్రం "అమర్ అక్బర్ ఆంథొనీ" యొక్క పునర్ణిర్మాణం (రీమేక్).[1] హిందీ మూలంలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా మరియు రిషీ కపూర్ నటించారు. ఈ తెలుగు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ రాబర్ట్ గానూ, రజనీకాంత్ రామ్ గానూ, చంద్రమోహన్ రహీం గానూ నటించారు. అంజలీదేవి రామ్ రాబర్ట్ రహీంల తల్లి పాత్రను పోషించింది. శ్రీదేవి రాబర్ట్ ప్రియురాలిగా నటించింది.

రామ్ రాబర్ట్ రహీమ్
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ ,
రజనీకాంత్,
శ్రీదేవి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్
భాష తెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
చక్రవర్తి
చక్రవర్తి
చక్రవర్తి
చక్రవర్తి

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు