రియో ఐదో మంత్రివర్గం

రియో ఐదవ మంత్రివర్గం 14వ నాగాలాండ్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా.[1] ఇది 2023 నాగాలాండ్ శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత ఏర్పడింది.

రియో ఐదో మంత్రివర్గం
నాగాలాండ్ 22వ మంత్రిమండలి
రూపొందిన తేదీ7 మార్చి 2023
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిగవర్నర్
లా. గణేశన్
ప్రభుత్వ నాయకుడునెయిఫియు రియో
మంత్రుల మొత్తం సంఖ్య12
పార్టీలు
సభ స్థితిసంకీర్ణం
చరిత్ర
ఎన్నిక(లు)2023
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతరియో నాల్గో ​​మంత్రిమండళ్లు

మంత్రుల జాబితా

మార్చు
వ.నెం పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
1. నెయిఫియు రియో

ముఖ్యమంత్రి

ఉత్తర అనాగమి II
  • ఫైనాన్స్
  • సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు
  • అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు

ఇతర శాఖలను ఏ మంత్రికి కేటాయించలేదు .

NDPP
ఉపముఖ్యమంత్రి
2. టి.ఆర్. జెలియాంగ్ పెరెన్
  • ప్రణాళిక, పరివర్తన
  • జాతీయ రహదారి
NDPP
3. యంతుంగో పాటన్ టియు
  • హోమ్
  • సరిహద్దు వ్యవహారాలు
బిజెపి
కేబినెట్ మంత్రులు
4. సి.యల్. జాన్ తెహోక్
  • అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు
  • విలేజ్ గార్డ్
NDPP
5. జి. కైటో ఆయ్ సతఖా
  • రోడ్లు, వంతెనలు
6. జాకబ్ జిమోమి ఘస్పని I
  • పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్
  • సహకారం
బిజెపి
7. కె.జి. కెనీ చిజామి
  • శక్తి
  • పార్లమెంటరీ వ్యవహారాలు
NDPP
8. మెట్సుబో జమీర్ మోకోక్‌చుంగ్ టౌన్
  • గ్రామీణాభివృద్ధి
  • స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎస్.ఐ.డి.ఆర్)
9. బషంగ్మోంగ్బా చాంగ్ ట్యూన్‌సాంగ్ సదర్-I
  • హౌసింగ్, మెకానికల్ ఇంజనీరింగ్
బిజెపి
10. పైవాంగ్ కొన్యాక్ టిజిట్
  • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
11. సల్హౌతునొ క్రుసె పశ్చిమ అంగామి
  • మహిళా వనరుల అభివృద్ధి
  • హార్టికల్చర్
NDPP
12. టెంజెన్ ఇమ్నా వెంట అలోంగ్టాకి
  • పర్యాటక
  • ఉన్నత విద్య
బిజెపి

సలహాదారులు

మార్చు
స.నెం పేరు నియోజకవర్గం పోర్ట్‌ఫోలియో పార్టీ
1. నోకే వాంగ్నావ్[2] తాపీ సామాజిక సంక్షేమం ఎన్.డి.పి.పి

జిల్లాల వారిగా మంత్రుల గణాంకాలు

మార్చు
జిల్లా మంత్రులు మంత్రుల పేరు
చుమౌకెడిమా - నియులాండ్ 1 జాకబ్ జిమోమి
దీమాపూర్ - -
కిఫిరే - -
కొహిమా 2
  • నీఫియు రియో
  • సల్హౌటుయోనువో క్రూసే
లాంగ్‌లెంగ్ - -
మొకొక్‌ఛుంగ్ జిల్లా 2
  • మెట్సుబో జమీర్
  • టెమ్‌జెన్ ఇమ్నాతో అలాంగ్
మోన్ జిల్లా 2
  • పి. పైవాంగ్ కొన్యాక్
  • సి. యల్. జాన్
నోక్‌లాక్ - -
పెరెన్ 1 టి. ఆర్. జెలియాంగ్
ఫెక్ 1 కె. జి. కెన్యే
షామటోర్ - -
త్సెమిన్యు జిల్లా - -
తుఏన్‌సాంగ్ 1 పి. బషాంగ్మోంగ్బా చాంగ్
వోఖా 1 యంతుంగో పాటన్
జునెబోటొ 1 జి. కైటో ఆయ్

మూలాలు

మార్చు
  1. The Print (9 March 2023). "Nagaland CM distributes portfolios, keeps finance for self". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. "Portfolios allocated to Nagaland cabinet ministers, advisors - Eastern Mirror". easternmirrornagaland.com. 2023-03-09. Retrieved 2023-03-09.